Pasupu Kommula Pooja : పసుపు కొమ్ములతో ఇలా పూజ చేస్తే భర్తకు ఆయుష్షు పెరగడం ఖాయం…!! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Pasupu Kommula Pooja : పసుపు కొమ్ములతో ఇలా పూజ చేస్తే భర్తకు ఆయుష్షు పెరగడం ఖాయం…!!

 Authored By aruna | The Telugu News | Updated on :15 October 2023,1:00 pm

Pasupu Kommula Pooja : లక్ష్మీదేవి అనుగ్రహం పొందడానికి పసుపు కొమ్ములతో పూజ ఎలా చేయాలి? ఈ పసుపు కొమ్ముల పూజ ఏ విధంగా చేస్తే మనకు అష్టైశ్వర్యాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. మీరు ఇలాపూజ చేస్తే లక్ష్మీదేవిని ప్రసంన్నం చేసుకోవడానికి అలాగే ధన, కనక, వస్తు, వాహనాలు మనకు కలగాలంటే ఈ పసుపు కొమ్ములు పూజ చేస్తే చాలా మంచిది. ఈ పూజలు 41 రోజులపాటు చేయాలి. ఈ పూజను చేయాలనుకునేవారు లక్ష్మీదేవి విగ్రహాన్ని పసుపు నీళ్లతో అభిషేకం చేసుకోవాలి.

ముందుగా లక్ష్మీదేవి బొమ్మకు కానీ లేదా మొదటి రోజు ప్రతిరోజు ఒక్కొక్క పసుపు కొమ్ముతో లక్ష్మీదేవి పాదాల దగ్గర ఉంచుతూ లక్ష్మీ అష్టోత్తరంలో ఉన్న ఒక్కొక్క నామం చదువుకోవాలి. ఇలా ప్రతిరోజు 108 పసుపు కొమ్ములను లక్ష్మీదేవి పాదాలు దగ్గర ఉంచాలి. లక్ష్మీదేవి అష్టోత్తర మంత్రాన్ని ప్రతిరోజు 108 లేదా 54 లేదా 21సార్లు చదువుకోవచ్చు. 108 పసుపు కొమ్ములను పూజిస్తే మంచి ఫలితాలు కలుగుతాయి. అంతేకాకుండా ప్రతిరోజు అమ్మవారి దగ్గర పానకాలు నైవేద్యంగా పెట్టాలి.

How to do puja with yellow horns to get blessings of Lakshmi Devi

ఈ పానకాన్ని పూజ పూర్తయిన తర్వాత కుటుంబంలో అందరూ ప్రసాదంగా తీసుకోవాలి. అంతేకాదు వారానికి ఒక్కసారి కొత్త పసుపు కొమ్ములను ఉపయోగించాల్సిన అవసరం లేదు. ముందు రోజు వాడిన పసుపు కొమ్ములను వాడుకోవచ్చు.. 41 రోజులు పూజ పూర్తయిన తర్వాత అంటే 41 రోజు 6 లేదా 9 లేదా పూలు తాంబూలం బ్లౌజ్ ముక్కను తాంబూలంగా ఇవ్వచ్చు. ఈ విధంగా చేసిన తర్వాత 41 రోజుల పసుపు కొమ్ముల పూజ పూర్తి అవుతుంది. ఈ పూజకు ప్రత్యేకమైన నియమం అంటూ ఏమీ లేదు.. ఈ పూజను భక్తిశ్రద్ధలతో అనుసరిస్తే ఆ తల్లి అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది..

https://youtu.be/QZaR-_Banfg?si=nQBAKCtQaeH3JUeG

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది