Jupiter : 2025 వ సంవత్సరంలో మే నెలలో… భగభగ మండే నిప్పుల మీద నడిపిస్తా… అంటున్న బృహస్పతి…? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Jupiter : 2025 వ సంవత్సరంలో మే నెలలో… భగభగ మండే నిప్పుల మీద నడిపిస్తా… అంటున్న బృహస్పతి…?

 Authored By ramu | The Telugu News | Updated on :11 March 2025,6:00 am

ప్రధానాంశాలు:

  •  Jupiter : 2025 వ సంవత్సరంలో మే నెలలో... భగభగ మండే నిప్పుల మీద నడిపిస్తా... అంటున్న బృహస్పతి...?

Jupiter  : మన జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గురువుకు గ్రహాలను ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉంది. ఈ గురుదేవుడు దేవతలకు గురువు. ఈ గురుదేవుని బృహస్పతి అన్నయ్య శుభగ్రహంగా పరిగణించబడింది. 2025వ సంవత్సరములో మే 25న వృషభ రాశి నుంచి మిధున రాశిలోనికి గురువు సంచారం చేయబోతున్నాడు. 12 నెలల పాటు బృహస్పతి మిధున రాశిలో సంచారం చేయిస్తున్నాడు. ఈ బృహస్పతి మిధున రాశిలో సంచారంతో కొన్ని రాశుల వారికి ధనయోగం, అధికార యోగం వస్తుంది. ఈ గురువు నీచ స్థానంలో ఉంటే కష్టాలను అనుభవిస్తారు. ఈ రాశి వారికి మే నుంచి నిప్పుల మీద నడిచినంత బాధని అనుభవిస్తారు. మరి ఆ రాశులు ఏమిటో తెలుసుకుందాం….

Jupiter 2025 వ సంవత్సరంలో మే నెలలో భగభగ మండే నిప్పుల మీద నడిపిస్తా అంటున్న బృహస్పతి

Jupiter : 2025 వ సంవత్సరంలో మే నెలలో… భగభగ మండే నిప్పుల మీద నడిపిస్తా… అంటున్న బృహస్పతి…?

Jupiter  మేష రాశి

మేషరాశిలో గురువు తృతీయ స్థానంలో ఉన్నాడు. కాబట్టి, ఈ మేష రాశి వారికి ఈ శ్రమకు తగిన ప్రతిఫలం లభించదు. ఇతరుల నుండి అనేక ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆర్థికంగా ఆదాయం తగ్గిపోతుంది. ప్రయాణాలు చేసేటప్పుడు ప్రమాదాలు జరిగే అవకాశం. ఉద్యోగ, వివాహ ప్రయత్నాల్లో ప్రతికూలతలు వస్తాయి. ఆరోగ్యం కూడా అనుకూలంగా ఉండదు.

మిధున రాశి : మిధున రాశిలో గృహస్పతి సంచారము ఎన్నో ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆత్మవిశ్వాసాన్ని తగ్గిస్తుంది. ఉద్యోగంలో ఎంత కష్టపడినా కూడా శ్రమకు తగిన ప్రతిఫలం, గుర్తింపు రాదు. దూర ప్రయాణాలు కూడా చేయాల్సి వస్తుంది. కుటుంబంలో వాతావరణం అసంతృప్తికి గురిచేస్తుంది.

కర్కాటక రాశి : ఈ కర్కాటక రాశి 12వ స్థానంలో గురువు సంచరిస్తున్నాడు. వీరికి సమయంలో ఖర్చులు విపరీతంగా పెరుగుతాయి. అనుకోకుండా వృధా ఖర్చులు కూడా పెరుగుతాయి. కుటుంబంలో వివాదాలకు దారితీస్తాయి. శుభకార్యాలు అనుకున్న సమయంలో జరగక వాయిదాలు పడే అవకాశం ఉంది. పూర్వికులు ఆస్తి వివాదాలు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది.

కన్యారాశి : కన్యా రాశి గురువు దశమ స్థానంలో ప్రవేశిస్తున్నాడు. అయితే, బృహస్పతి వలన అనేక ఇబ్బందులు పడతారు. మీపై అధికారుల నుంచి సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. వర్తక వ్యాపారాలు మందకోడిగా సాగుతాయి. ఆర్థిక ఇబ్బందులు కూడా ఎక్కువగా ఎదురవుతాయి. ప్రయాణాలు చేసేటప్పుడు నష్టాలు కలుగుతాయి. ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్త పాటించాలి.

వృశ్చిక రాశి :  వృశ్చిక రాశి గురువు అష్టమ స్థానంలో ప్రవేశించబోతున్నాడు. దీని కారణంగా మీరు అనేక ఇబ్బందుల్లో వేరు కోవాల్సి వస్తుంది. సకాలంలో రావలసిన డబ్బు చేతికి అందదు. స్నేహితుల చేతులలో మోసపోతారు. కోర్టు కేసులు, ఆస్తి వివాదాలు ఆర్థికంగా భారంగా పెరుగుతాయి. ఆదాయము పురోగతి చెందుటకు ఆలస్యం అవుతుంది.

మకర రాశి: కర రాశిలోకి గురువు ఆరవ స్థానంలో ప్రవేశిస్తున్నాడు. ఈ రాశి వారికి గురువు సంచరించుటవలన అన్ని కష్టాలే. ఆర్థికంగా నష్టపోతారు. గృహ సంబంధిత సమస్యలు కూడా పెరుగుతాయి. కుటుంబంలో అశాంతి కలుగుతుంది. ఆరోగ్యం అంత బాగుండదు

Advertisement
WhatsApp Group Join Now

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది