Science Behind : మూఢనమ్మకాలలో నిజం ఎంత.? నమ్మొచ్చా…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Science Behind : మూఢనమ్మకాలలో నిజం ఎంత.? నమ్మొచ్చా…!

 Authored By aruna | The Telugu News | Updated on :29 February 2024,10:00 am

ప్రధానాంశాలు:

  •  Science Behind : మూఢనమ్మకాలలో నిజం ఎంత.? నమ్మొచ్చా...!

Science Behind : భారతదేశపు ప్రజల జీవన విధానంలో నమ్మకాలు ఆచారాలు అనేవి అంతర్లింగా పెనవేసుకుపోయాయి. ఇంట్లో అమ్మమ్మ చెప్పిందని నానమ్మ చెప్పిందనీ ప్రతి ఒక్కరూ గుడ్డిగా కొన్ని నమ్మకాలను ఫాలో అయిపోతూ ఉంటారు. అయితే నమ్మకం వేరు.. మూఢ నమ్మకం వేరు. వీటి రెండిటి మధ్య సన్నని గీత ఉంటుంది. మన పెద్దవారు అప్పటి సామాజిక ఆర్థిక పరిస్థితులు స్థితిగతుల ఆధారంగా కొన్ని ఆచారాలు కట్టుబాట్లను ఏర్పాటు చేశారు. వాటిని ఇప్పటికీ మనం పాటిస్తూ వస్తున్నాము. ఇవి హిందూ సంస్కృతిలో ఒక భాగంగా మారిపోయాయి. మరి అసలు మనం రోజు పాటించే నమ్మకంలోని నిజమెంత వాటిని పాటించకుండా ఉంటే ఏం జరుగుతుంది. తదితర ఎన్నో ఆసక్తికరమైన విషయాలను తెలుసుకుందాం. మన పెద్దవాళ్ళు ఉత్తరం వైపు తలపెట్టుకొని పడుకోకూడదని అలా పడుకుంటే భూమికి గురుత్వాకర్షణ శక్తి ఉందని మనం చదువుకున్నాం కదా అలానే భూమి యొక్క ఉత్తర దక్షిణ ధ్రువాలు అయస్కాంత శక్తిని కలిగి ఉంటాయి. అదే విధంగా మనిషిలో కూడా అయస్కాంత క్షేత్రం ఉంటుంది. దృవాలు ఆకర్షించుకుంటాయి. సజాతి ధ్రువాలు వికర్షించుకుంటాయని మనకు తెలుసు కదా..

ఇలాంటి అప్పుడు మన ఉత్తరం వైపు తలపెట్టుకొని పడుకుంటే మన మెదడు ఉత్తరం వైపు డైరెక్ట్ ఉంటుంది. దీని వల్ల ఉత్తర దక్షిణ దిశల్లో ఉన్న ఐస్కాంత శక్తి తరంగాలు మన మెదడులో శక్తివంతమైన విద్యుత్ తరంగాలను తగ్గించేస్తాయి. దీనివల్ల మన మెదడు శక్తిని కోల్పోతుంది. దీని ఫలితంగా తరచూ పీడకలు రావడం అర్ధరాత్రి మేలుకోరావడం సరిగ్గా నిద్ర పట్టకపోవడం మానసిక ఆందోళన వంటి సమస్యలు ఎదురవుతాయి. వీటివల్ల ఆరోగ్యం దెబ్బతింటుంది. ఈ విషయాన్ని గ్రహించిన మన పెద్దలు చెబితే అందరికీ అర్థం కాదని ఉత్తరం వైపు తల పెట్టుకుంటే మృత్యము సమీపిస్తుంది. చెప్పారు. అలాగే మనం బయటకు వెళ్లేటప్పుడు లేదా ఏదైనా పని మొదలు పెట్టేటప్పుడు ఎవరైనా తమ్మితే వెంటనే దానిని ఆపేసి తర్వాత నిదానించి చేయమని మన పెద్దవాళ్ళు చెబుతూ ఉంటారు. మన శ్వాస తీసుకునేటప్పుడు ముక్కులో ఉండే ఒక ప్రత్యేకమైన మెకానిజం ఆ గాలిని వడకట్టి ఊపిరితిత్తుల్లోకి పంపిస్తుంది. కొన్ని సందర్భాల్లో బ్యాక్టీరియా కణాలను ఈ మెకానిజం అడ్డుకోలేక పోతుంది. అలాంటప్పుడు వెంటనే మెదడుకు ఒక సంకేతం వెళుతుంది. దానిని రిసీవ్ చేసుకున్న మెదడు ఊపిరితిత్తులను అలెక్ట్ చేసి అక్కడి నుండి గంటకు 120 కిలోమీటర్ల స్పిరితో గాలిని బయటకు వచ్చే విధంగా ఏర్పాటు చేస్తుంది. దీంతో ముక్కు దగ్గర అడ్డుపడిన కణాలని బయటకు వచ్చేస్తాయి. దీనిని మనం రీస్టార్ట్ అవుతుందట. అందుకే మన పెద్దవాళ్లు బయలుదేరేటప్పుడు తొమిది అక్కడ కాసేపాగి అతని ఆరోగ్యం పరిస్థితిని తెలుసుకొని స్థిత పడ్డాక బయలుదేరేవారు అది కాస్త నమ్మకంగా మారింది.అలాగే ఆడవారికి పీరియడ్స్ వచ్చినప్పుడు అసలు ఎవరిని అంటుకోకూడదని ఏ పని చేయకుండా ఒక చోట కూర్చోవాలని మంచం మీద కాకుండా చాప మీద పడుకోవాలి అని చెప్తారు.

దీని వెనుక కూడా కొన్ని ప్రత్యేకమైన కారణాలు ఉన్నాయి. ఆడవారికి రుతుక్రమ సమయంలో వారికి ఆ మూడు స్వింగ్ సరిగా ఉండదని ఆ3రోజుల్లో రెస్ట్ ఇచ్చి ఏ పని చేయించేవారు కాదు. ఈ సమయంలో నడుము నొప్పి కూడా వస్తూ ఉంటుంది. నేల మీద చాప వేసుకుని పడుకోవడం వలన నడుము నొప్పి తగ్గుతుంది. అందుకే మంచం మీద కాకుండా చాప మీద పడుకోమని చెప్తారు. ఎప్పుడంటే సానిటరీ నాప్కిన్స్ అందుబాటులోకి వచ్చాయి. కానీ పూర్వం రోజుల్లో అలాంటివి ఉండేవి కాదు. అందుకే నీట్నెస్ దృష్ట్యా వారిని ఎవరిని అంటుకొనిచ్చేవారు కాదు. అమావాస్య రోజున చాలామంది ఏ పని మొదలుపెట్టరు. దీనిని అశుభమైన రోజుగా పరిగణిస్తూ ఉంటారు. మరి నిజంగా అమావాస్య రోజు మంచిది కాదా అంటే అమావాస్య సమయంలో రాత్రిపూట చంద్రుడు కనిపించడు. కాబట్టి అంత చీకటిగా ఉంటుంది. పూర్వ రోజుల్లో విద్యుత్ ఉండేది కాదు.. ఎక్కడికైనా వెళ్లాలంటే కాళ్లు నడకని పగలు రాత్రి గుండా ప్రయాణం చేయవలసి వచ్చేది వారికి రాత్రి పూట చంద్రుడి నుండి వచ్చే వెనుకే ఆధారం అయితే అమావాస్య సమయంలో చంద్రుడు కనిపించడు. కాబట్టి మార్గమంతా కారు చీకటి కమ్ముకుంటుంది. దాని కనిపించదు అలానే చీకట్లో క్రూర మృగాలు దాడి చేసే ప్రమాదం ఉంటుంది. అందుకే అమావాస్య సమయంలో ప్రయాణం చేయకూడదని ఏ పని మొదలు పెట్టకూడదని ఒక నియమం పెట్టారు మన పెద్దలు. అమావాస్య రోజున ఏ పని చేయకూడదని ఏ శాస్త్రంలో రాసి లేదు. మహాభారత యుద్ధాన్ని పాండవులు అమావాస్య రోజుల ప్రారంభించి కౌరవుల మీద విజయం సాధించారు. అమావాస్యను చాలా శుభప్రదమైనది.

Also read

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది