Friday : శుక్రవారం రోజు ఈ ప‌ని చేసి చూడ‌డండి.. ఇక మీ ఇంట్లో ల‌క్ష్మిదేవి తిష్ట వేసుకోని కూర్చుంట‌ది..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Friday : శుక్రవారం రోజు ఈ ప‌ని చేసి చూడ‌డండి.. ఇక మీ ఇంట్లో ల‌క్ష్మిదేవి తిష్ట వేసుకోని కూర్చుంట‌ది..!

 Authored By aruna | The Telugu News | Updated on :4 August 2023,7:00 am

Friday : అందరూ ఎదుర్కొంటున్న సమస్య ఆర్థిక సమస్య. ఎంత కష్టపడుతున్న ఎంత సంపాదిస్తు న్నప్పటికీ సంపాదించిన ధనం మిగలడం లేదు.. కొందరికి అయితే అసలు సంపాదించుకునే మార్గం కూడా కనిపించట్లేదు.. మరి ఈ ఆర్థిక సమస్యలన్నిటికీ కారణం ఏమిటి వారి జాతకం ప్రకారంగా మరి రాశి ప్రకారంగా ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా.. ఒకవేళ అలాంటి ఇబ్బందులు ఉంటే ఎటువంటి పరిహారాలు చేసుకోవాలో తెలుసుకుందాం.. జాతకం ప్రకారం చూసుకున్నట్లయితే పదవ స్థానం అనగా దశమ స్థానం మనకు సరిగ్గా ఉండాలి. రెండు రకాలుగా ఉంటాయి.

జాతకం వృత్య గోచారం రిత్యా వారి ఆర్థిక పరిస్థితులు వాటిపై ఆధారపడి ఉంటాయి. పుట్టినరోజు చక్రం నుండి తీసుకుంటున్నట్లైతే దాన్ని జాతక రీత్యా అంటారు. ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్నదాన్ని గోచారం వృద్ధ అంటారు. వారి రాశి నుండి 12 స్థానాల్లో ఏ స్థానాల్లో ఏ గ్రహం ఎలా ఉంటుందో దాని ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. అదే విధంగా జాతక పరంగా పదో స్థానాన్ని ముఖ్యంగా చూసుకోవాలి. అయితే అలాంటి వారిని ఆ లక్ష్మి పుత్రులు అంటారు. వీరికి లక్ష్మీదేవి కలిసి రాదు అని అంటూ ఉంటారు.. ఆర్థిక పరిస్థితి ఇబ్బంది పడుతున్న వారు శుక్రవారం నాడు లక్ష్మీదేవికి ఐదు ప్రసాదాలు పెట్టి పూజ చేస్తూ 108 సార్లు లక్ష్మీదేవి అష్టోత్రం పట్టించాలి. శ్రీమాత్రే నమః శ్రీ లక్ష్మీనై నమః ఈ మంత్రాన్ని జపించేటప్పుడు 5యాలకులు పిడకల్లో తీసుకోవాలి.

Try this little remedy on Friday

Try this little remedy on Friday

ఇలా ఐదు యాలకులు పిడికిట తీసుకొని మహాలక్ష్మి అష్టకాన్ని 108 సార్లు పారాయణం చేయాలి. ప్రతి శుక్రవారం అమ్మవారి ముందు దీపాన్ని వెలిగించాలి. ఇలా అమ్మవారి ముందు దీపాన్ని వెలిగించి ప్రతి శుక్రవారం తూర్పు వైపున ఈ పరిహారాన్ని చేసుకోవాలి. ఈ పరిహారాన్ని పాటించాలి. ఒక తెల్లని పేపర్ మీద మహాలక్ష్మి అష్టకాన్ని రాసి అందులో ఐదు యాలకుల్ని ఉంచాలి. ఈ పేపర్ ని వ్యాపార స్థలంలో గల్లా పెట్టెలో దీని ఉంచాలి. ప్రతి శుక్రవారం కూడా ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు. కానీ మారేడు చెట్టు మొదట్లో కాని ఈ యాలకుల్ని వేయాల్సి ఉంటుంది.

మళ్ళీ శుక్రవారం యధావిధిగా ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు. దీన్ని ఆడవారు కానీ మగవారు కానీ ఎవరైనా చేసుకోవచ్చు. ఎవరైతే ఈ పరిహారాన్ని చేస్తారో వారి వెంట ఆర్థిక సమస్యలు ఉండవు. లక్ష్మీదేవి అనుగ్రహం తప్పక కలుగుతుంది.

Advertisement
WhatsApp Group Join Now

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది