Death : మరణించే ఆఖరి నిమిషంలో ఏం జరుగుతుంది..? సైన్స్ చెప్పిన నమ్మలేని నిజాలు…!
Death : మరణించే ఆఖరి నిమిషంలో ఏం జరుగుతుంది.. సైన్స్ చెప్పిన నమ్మలేని నిజాలు ఏంటి.? మరి ఆ విషయాలన్నీ కూడా మనం తెలుసుకుందాం.. వాస్తవానికి జననం మరణాలు రెండు జీవితంలో భాగాలే మరణం అనేది జీవితంలోని చేదు నిజం ఈ విశ్వాంతరాలలోని ప్రతి జీవి దానిని స్వీకరించాల్సిందే.. ఒక వ్యక్తి ఎప్పుడూ ఎలా చనిపోతాడు. ఎవరు స్పష్టంగా చెప్పలేదు. ఇంతకీ మనిషి చనిపోవడానికి కొన్ని క్షణాల ముందు ఏం జరుగుతుంది? ఆఖరి ఘడియలు సమీపించాక మనకు ముందే తెలిసిపోతుందా.. యమకింకరులు నిజంగానే ఉన్నారా.. ఉంటే వారితో ఆత్మలు చేసే ప్రయాణం ఎలా ఉంటుంది? శాస్త్ర విజ్ఞానం మరణ క్షణాల గురించి ఏం చెబుతోంది. అసలు మరణం తర్వాత మనకు మన ఆత్మకు ఏమవుతుంది.
ఈ ప్రశ్నలకు మన పురాణాలు పురాణాలు శాస్త్ర విజ్ఞానం ఎలా పూస గుచ్చినట్టు వివరించాయో తెలుసుకుందాం.. ముందుగా శాస్త్ర విజ్ఞానం ఆఖరి ఘడియలు గురించి ఏం చెప్పిందో ఆధారాలతో సహా తెలుసుకుందాం.. మరణానికి కొన్ని క్షణాల ముందు జరిగే ఘటనలు తగ్గి బాధ్యతలను తన సంతానానికి అప్పగించి ఆ భగవంతుడు లో ఐక్యమైపోతాడు. మరణం అది సమీపంలో జీవిలో ఎన్నో లక్షణాలు కనిపిస్తాయి. ముఖ్యంగా నోటి అంగిలి తడి ఆరిపోతున్నట్లు అనిపిస్తుంది. శరీరం ఎడమ భాగం వరకు చిట్లిపోతున్నట్టు అనిపిస్తుంది. ఇదే సమయంలో వదిలేస్తుంది. ముక్కు కొన భాగం కనిపించకపోవడం కూడా మరణానికి సంకేతంగా చెబుతారు. మనిషి జన్మించేటప్పుడు వారితో పాటు నీడ కూడా పుడుతుంది. మరణించేటప్పుడు ఆ ఛాయ కూడా వెళ్ళిపోతుంది.
మనిషి తన ప్రతిబింబాన్ని నీరు నూనెలో చూడలేనప్పుడు అది కూడా మరణానికి సంకేతం. ఆత్మ రూపంలో బయటకు వెళుతుందన్నమాట. హిందూ సాంప్రదాయ ప్రకారం మనిషి చనిపోయే సమయంలో వారు నిర్దిష్టమైన లక్షణాలు కనిపిస్తే స్వర్గానికి వెళ్తారని చెబుతారు. శ్రీకృష్ణుని భగవద్గీత ప్రకారం శరీరంలో 9 ప్రధాన ద్వారాలు ఉన్నాయి. ఎవరైతే తమ జీవితంలో పుణ్యాలు చేశారో వారి శరీరం ఎగువ ద్వారాల నుండి వారి ఆత్మ బయటకు వెళ్తుంది. శరీరం ఎగువ భాగంలో కళ్ళు ముక్కు నోరు చెవులు ఉంటాయి. జీవితాంతం సద్గుణమైన పనులు చేయుటలో నిమగ్నమైన వాళ్ళు గొప్ప వ్యక్తులుగా కీర్తి తెచ్చుకుంటారు. వారి ఆత్మలు ఈ ఎగువ ద్వారాల గుండా బయటకు వెళ్తాయి. మరణించే సమయంలో వారి ఆత్మ ముక్కు నుంచి బయటకు వస్తే ముక్కు కొంచెం వంకరగా మారుతుందని నమ్మకం. కళ్ళ నుంచి బయటకు వెళ్తే కళ్ళు మూసుకోరు చెవి నుంచి బయటకు వస్తే పైకి లాగినట్లు కనిపిస్తుంది.
అని భగవద్గీత చెప్తోంది. మరణం తర్వాత కూడా మనిషి జీవితం కొనసాగుతుందని ఇస్లాం చెబుతోంది. చనిపోయిన తర్వాత పురస్కారాలు శిక్షలు రెండు అనుభవించాల్సి ఉంటుందని తెలుపుతోంది. భూమిపై చేసిన తప్పులకు ఫలితం అనుభవిస్తారని చెబుతోంది. మరణించిన తర్వాత మూడు నిమిషాల పాటు తమ చుట్టూ ఏం జరుగుతుందో వాళ్లకు అవగాహన ఉంటుందని అనేక అధ్యయనాలు కూడా చెబుతున్నాయి. అలాగే చనిపోయిన తర్వాత కచ్చితంగా లైఫ్ ఉంటుందని సైంటిస్టులు తమ అధ్యయనంలో తేల్చినట్లు చెబుతున్నారు..