Star Heroine : “పెళ్లి కి ముందే … తల్లి అయ్యాను” దారుణమైన నిజాన్ని ఒప్పుకున్న టాప్ హీరోయిన్ – బిత్తరపోయిన దేశం..!!

Authored By Prahbas Gilakathula | The Telugu News | Published on: January 6, 2023, 3:40 pm

Star Heroine : బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ ఇటీవల బ్రహ్మస్త్రం సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. అయితే గత ఏడాది బాలీవుడ్ స్టార్ హీరో రన్ బీర్ కపూర్, అలియా భట్ లు ప్రేమించుకొని పెద్దలను ఒప్పించి గ్రాండ్ గా వివాహ చేసుకున్నారు. అయితే వివాహం జరిగిన రెండు నెలలకే ఎవరు ఊహించని విధంగా తాను ప్రెగ్నెంట్ అంటూ అఫీషియల్ గా ప్రకటన ఇచ్చింది. ఆ తర్వాత పెళ్లి అయిన ఎనిమిది నెలలకే ఒక పాపకి జన్మనిచ్చి అందరిని ఆశ్చర్యపరిచింది. దీంతో అందరికీ అనుమానాలు రావడం మొదలయ్యాయి.

పెళ్లి అయినా రెండు నెలలకి ప్రెగ్నెంట్ ఏంటి అని, రణబీర్ కపూర్, అలియా భట్ లు పెళ్లి కాకుండానే తప్పు చేశారని రకరకాల వార్తలు వచ్చాయి. అయితే వీటన్నింటికీ అలియా భట్ ఓ క్లారిటీ ఇచ్చేసింది. బాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా కొనసాగుతున్న అలియా భట్ ఏప్రిల్ నెలలో రన్ బీర్ కపూర్ వివాహం చేసుకుంది. ఆ తర్వాత నవంబర్ నెలలో పాపకు జన్మనివ్వడంతో అందరూ షాక్ అయ్యారు. దీన్ని బట్టి చూస్తే అలియా భట్ వివాహం కాకముందే గర్భం దాల్చినట్లు వార్తలు వస్తున్నాయి. అలాగే ఈ విషయాన్ని అలియా భట్ దంపతులు,

Star Heroine Alia Bhatt become a mother before marriage

Star Heroine Alia Bhatt become a mother before marriage

ఫ్యామిలీ చాలా లైట్ గా తీసుకున్నారనీ తెలుస్తుంది. ఇప్పటికీ ఈ వార్త సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. అయితే తాజాగా అలియా భట్ మాట్లాడుతూ పెళ్ళికి ముందు తాను హాలీవుడ్ సినిమా షూటింగ్ లో పాల్గొన్నాననీ ఆ టైం కి నేను ప్రెగ్నెంట్ అని, దాంతో యాక్షన్ సీన్లు చేయడానికి చాలా కష్టపడ్డారని అప్పటికి వివాహం కాలేదు అని చెప్పుకొచ్చింది. నేను ప్రెగ్నెంట్ అని ఆ సినిమా యూనిట్ కి చెప్పడంతో యాక్షన్ సీన్లు చాలా జాగ్రత్తగా చేశాను అని చెప్పుకొచ్చింది. మొత్తానికి అలియా భట్ పెళ్లి కాకుండా అసలు నిజాన్ని చెప్పడంతో ఈ న్యూస్ బాగా వైరల్ అవుతుంది.

Prahbas Gilakathula

Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp