Anasuya : వావ్ వాట్ ఏ బ్యూటీ.. ఆకుపచ్చ లంగావోణిలోనూ అనసూయ పరువాల విందు..
Anasuya : ఇద్దరు పిల్లల తల్లి అయినప్పటికీ యాంకర్ అనసూయ పరువాల విందులో తగ్గేదే లే అంటున్నది. ఓ వైపు బుల్లితెర మరో వైపు వెండితెర రెండిటినీ బ్యాలెన్స్ చేస్తూ అనసూయ భరద్వాజ్ సత్తా చాటుతున్నది.జెమినీ టీవీలో ప్రసారమయ్యే ‘మాస్టర్ చెఫ్’ ప్రోగ్రాంకు అనసూయ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. కాగా, దీపావళి సందర్భంగా టెలికాస్ట్ అయే ఎపిసోడ్ కోసం అనసూయ మరింత అందంగా తయారైంది. సంప్రదాయ దుస్తులు అయిన లంగావోణిలో మెరిసిపోతుంది అనసూయ.

anasuaya shared beautiful photos
ఇందుకు సంబంధించిన ఫొటోలను అనసూయ ఇన్ స్టా గ్రామ్ వేదికగా షేర్ చేయగా నెట్టింట అవి తెగ వైరలవుతున్నాయి. బ్లూ కలర్ లంగా, జాకెట్ ధరించి ఆకుపచ్చ వోణి వేసుకున్న అనసూయ.. తగు ఆభరణాలు ధరించి కుందనపు బొమ్మలా మెరిసిపోతూనే పరువాల విందు చేస్తోంది. అనసూయ ధరించిన మ్యాట్ ఫినిష్ చెయిన్, మల్టీ కలర్ ప్లెయిన్ బ్యాంగిల్స్ స్పెషల్ అట్రాక్షన్‌గా నిలుస్తున్నాయి. సదరు ఫొటోల్లో ఫ్రంట్, బ్యాక్ ఫోజులిస్తూ అనసూయ నవ్వుతున్న ఫొటోలు చూసి నెటిజన్లు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
Anasuya : ఎద, నడుము అందాలు చూపుతూ అనసూయ రచ్చ..

anasuaya shared beautiful photos
‘వావ్ వాట్ ఏ బ్యూటీ, తెలుగందం, సూపర్, బ్యూటిఫుల్ అండ్ గార్జియస్’ అని కామెంట్స్ చేస్తున్నారు. ఇక అనసూయ సినిమాల విషయానికొస్తే.. రంగమ్మత్త ప్రస్తుతం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ -సుకుమార్ కాంబో పాన్ ఇండియా ఫిల్మ్ ‘పుష్ప’తో పాటు ‘ఖిలాడీ, రంగమార్తాండ’ చిత్రాల్లో కీలక పాత్రలు పోషిస్తోంది. మెగాస్టార్ చిరంజీవి ‘ఆచార్య’ సినిమాలో కీ రోల్ ప్లే చేసింది.