Sreemukhi : లేటెస్ట్ పిక్స్‌తో సెంటరాఫ్ అట్రాక్షన్ అవుతున్న శ్రీముఖి

Authored By vamana sai | The Telugu News | Updated on: June 20, 2021, 4:58 pm

Sreemukhi : శ్రీముఖి Sreemukhi మళ్లీ వార్తల్లో నిలిచారు. బుల్లితెర మీద చేస్తున్న సందడి అంతా కాదు. ఇది చాలదన్నట్టుగా సోషల్ మీడియాలోనూ తన ప్రతాపం చూపిస్తున్నారు. డాన్స్ వీడియో తో, లేటెస్ట్ ఫొటో షూట్స్‌తో ఈమె చేసే హంగామాకి ఫ్యాన్స్ ఫిదా అవడమే కాదు.. ఆమెలా వీడియోలు ట్రై చేస్తున్న అభిమానులు, ఆమెని ఫాలో అవుతున్న లేడీ ఫ్యాన్స్, తోటీయాంకర్లు ఉండటం ఆసక్తి కరం. ఇటీవల మరో క్రేజీ యాంకర్ విష్ణుప్రియతో చేసిన వీడియో, వాళ్ళిద్దరి ఫొటోలు తెగ హల్ చల్ చేశాయి. అంతేకాదు ఓ తమిళ సినిమాలోని సాంగ్ కి ప్రముఖకొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్‌తో కలిసి స్టెప్పులేసిన వీడియో కూడా బాగా వైరలవుతోంది.

Anchor Sreemukhi Latest pics viral

Anchor Sreemukhi Latest pics viral

Srimukhi : షార్ట్ డ్రెస్ లో తన స్కిన్ షోతో అల్లాడిస్తోంది శ్రీముఖి.

ఇక తాజాగా Sreemukhi ప్రముఖ హోస్ట్ అండ్ డైరెక్టర్ ఓం కార్ వ్యాఖ్యాతగా నిర్వహిస్తున్న సిక్స్త్ సెన్స్ అనే రియాలిటీ షోలో పాల్గొంది. ఈ షోలో పాల్గొన్న సమయంలో శ్రీముఖి Sreemukhi కొన్ని గ్లామర్ పిక్స్ ని తీసుకొని తన సోషల్ మీడియాలో అకౌంట్ లో షేర్ చేసింది. ఇంకేముంది ఎప్పటిలాగానే అమ్మడికి వచ్చే లైక్స్ అండ్ కామెంట్స్ వెల్లువలా వస్తునాయి. చిట్టి పొట్టి డ్రస్సుల్లో ఈమె చేసే హడావుడి తెలిసిందే. ఇప్పుడు కూడా అలా షార్ట్ డ్రెస్ లో తన స్కిన్ షోతో అల్లాడిస్తోంది. ప్రస్తుతం ఈ పిక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. కాగా ఈ షో ఈ ఆదివారం ( జూన్ 20 ) ప్రసారం కానుంది.

vamana sai

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp