Anupama Parameswaran : మెత్తపై పడుకుని ఆ పని చేస్తున్న అనుపమా పరమేశ్వరన్..

Authored By mallesh | The Telugu News | Published on: October 7, 2021, 6:25 pm

Anupama Parameswaran : మలయాళ సూపర్ హిట్ ఫిల్మ్ ‘ప్రేమమ్’తో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది అనుపమా పరమేశ్వరన్. ఆ సినిమా తర్వాత వరుస అవకాశాలతో హీరోయిన్‌గా దూసుకుపోతోంది ఈ కేరళ కుట్టి. సినిమాలతో పాటు సోషల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉంటుంది ఈ భామ. సోషల్ మీడియా వేదికగా వ్యక్తిగత, వృత్తిజీవిత విశేషాలను పంచుకుంటు ఉంటుంది.మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్‌లో వచ్చిన ‘అఆ’ ఫిల్మ్‌తో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ భామ.. ప్రజెంట్ తెలుగు, మలయాళం, కన్నడ భాషల్లో పలు చిత్రాల్లో నటిస్తోంది.

anupama parameswaran Latest Pics

anupama parameswaran Latest Pics

హీరోయిన్‌గా ఉంటూనే అనుమప డిజిటల్ ఎంట్రీ కూడా ఇచ్చేసింది. ‘ఫ్రీడమ్ ఎట్ మిడ్ నైట్’ షార్ట్ ఫిల్మ్‌లో నటించింది. ఇందులో బోల్డ్ క్యారెక్టర్ ప్లే చేసి ప్రేక్షకుల హృదయాలు దోచేసుకుంది. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే అనుపమ తాజాగా సోషల్ మీడియా వేదికగా హాట్ ఫొటోలు షేర్ చేసింది. అవి చూసి నెటిజన్లు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సదరు ఫొటోలను ‘క్యూట్ అండ్ హాట్ హీరోయిన్ అనుపమ’ అని కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు.

Anupama Parameswaran : క్రేజీ ప్రాజెక్ట్స్‌లో ఫిమేల్ లీడ్‌గా అనుపమ..

anupama parameswaran Latest Pics

anupama parameswaran Latest Pics

సదరు ఫొటోల్లో అనుపమ మోడ్రన్ డ్రెస్‌లో కనిపిస్తోంది. మెత్తపై పడుకుని ఫొటోలకు ఫోజులిస్తూ మైమరిచిపోతున్నది. రెడ్ టాప్ బ్లాక్ ప్యాంట్ ధరించిన అనుపమ క్యూట్ లుక్స్ అండ్ స్మైల్‌తో నెటిజన్ల మది దోచేసుకుంటోంది. అనుపమ ప్రస్తుతం ‘తల్లి పొంగతే, 18 పేజెస్, రౌడీ బాయ్స్ కార్తీకేయ 2, హెలెన్’ చిత్రాల్లో హీరోయిన్‌గా నటిస్తోంది. అనుపమ తెలుగు ప్రేక్షకులకు చివరగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా వచ్చిన ‘రాక్షసుడు’ చిత్రంలో కనిపించింది.

mallesh

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp