Ashu Reddy : బక్రాలను చేయాలనుకున్నావా?.. అషూరెడ్డిపై దారుణమైన ట్రోలింగ్
Ashu Reddy బుల్లితెరపై టీఆర్పీలను సాధించుకునేందుకు నానా రకాల ఫీట్లు చేస్తున్నారు. జనాలను బక్రాలను చేసేందుకు ఎన్నెన్నో తిప్పలు పడుతున్నారు. లేని ట్రాకులను క్రియేట్ చేస్తున్నారు.. జోడి కుదరని జంటల మధ్యలోనూ కెమిస్ట్రీ వర్కవుట్ అయ్యేలా ప్లాన్ చేస్తున్నారు. అలా ఎక్స్ ప్రెస్ హరి అషూ రెడ్డి Ashu Reddy ట్రాకును నిలబెట్టేందుకు కామెడీ స్టార్స్ తెగ కష్టపడుతోంది.

Ashu Reddy Gives Clarity On express hari Tattoo
అషూరెడ్డి పచ్చబొట్టు పై క్లారిటీ Ashu Reddy
ఈ క్రమంలోనే ఎక్స్ ప్రెస్ హరి పచ్చబొట్టు డ్రామా ఆడాడు. అది డ్రామా అని జనాలు ముందే కనిపెట్టినా కూడా.. ప్రోమోల్లో మాత్రం నిజమైన టాటూ అని చెప్పుకొచ్చారు. అషూ రెడ్డి Ashu Reddy షాక్ అవ్వడం, లాగిపెట్టి కొట్టడం, ప్రోమోలపై మీమ్స్, ట్రోల్స్ ఇలా వ్యవహారం బాగానే వైరల్ అయింది. అయితే ఇదంతా టీఆర్పీ స్టంట్స్ అని అందరూ ముందే కనిపెట్టేశారు.

Ashu Reddy Gives Clarity On express hari Tattoo
ఇక తీరా షో పూర్తయిన తరువాత అషూ రెడ్డి ఓ పోస్ట్ చేశారు. తన పేరును ఈ లోకంలో ఒకే ఒక్కరు పచ్చబొట్టుగా వేయించుకున్నారు. అదే మా అమ్మ.. నేను తననే ప్రేమిస్తున్నాను అంటూ ఏవో కళ్లబొళ్లి కబుర్లు చెప్పింది. సోషల్ మీడియాలో చేసిన పోస్ట్‌లు ఏంటి? చెప్పింది ఏంటి? మమ్మల్ని బక్రాలను చేయాలని అనుకుంటున్నావా? అని నెటిజన్లు ఆమెను ఆడుకుంటున్నారు.
View this post on Instagram
ఇది కూడా చదవండి ==> మీ మొహాలకు అదొకటి తక్కువ.. వర్ష ఇమాన్యుయేల్ పరువుదీసిన జబర్దస్త్ నరేష్
ఇది కూడా చదవండి ==> కోవై సరళ ఇన్నేళ్లయినా పెళ్లి ఎందుకు చేసుకోలేదో తెలుసా..?
ఇది కూడా చదవండి ==> నడుమందాలతో చిచ్చెక్కిస్తున్న దేత్తడి హారిక.. వైరల్ ఫిక్స్..!
ఇది కూడా చదవండి ==> కత్తి మహేశ్ పోయాడని సంబరపడకండి.. రేపు మీ హీరో కూడా పోతాడు.. శ్రీరెడ్డి సంచలన పొస్ట్..!