Ram Charan : మెగా ఫ్యామిలీ లో మరో విషాదం .. మొన్న నిహారిక, ఇవాళ రామ్ చరణ్ .. అసలు ఏమైంది వీళ్ళకి ??

Advertisement

Ram Charan : చాలా రోజులుగా సోషల్ మీడియాలో మెగా ఫ్యామిలీ గురించి వార్తలు వస్తూనే ఉన్నాయి. మొన్నటిదాకా నిహారిక విడాకుల గురించి న్యూస్ హాట్ టాపిక్ గా ట్రెండ్ అయింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గురించి న్యూస్ వైరల్ అవుతుంది. ఆయన త్వరలో విడాకులు తీసుకోబోతున్నాడు అంటూ వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం ఉపాసనకి ఏడవ నెల ప్రెగ్నెంట్ రన్ అవుతుంది. ఇలాంటి టైంలో రాంచరణ్ పై చెత్త రూమర్స్ రావడం హాట్ టాపిక్ గా నిలిచింది. అయితే ఈ న్యూస్ నిజం కాదని మెగా అభిమానులు కొట్టి పడేస్తున్నారు. మరికొందరు రామ్ చరణ్ విడాకులు తీసుకోవడానికి కారణం కూడా లేకపోలేదు అంటూ చెప్పుకొస్తున్నారు.

Ram Charan Upasana divorce matter
Ram Charan Upasana divorce matter

చిరుత సినిమాతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చిన రాంచరణ్ తక్కువ టైం లోనే స్టార్ హీరోగా ఎదిగాడు. తర్వాత ‘ ఆర్ఆర్ఆర్ ‘ సినిమాతో గ్లోబల్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే రామ్ చరణ్ ఎంతోమంది హీరోయిన్స్ తో నటించినా ఇంతవరకు లిమిట్స్ క్రాస్ చేయలేదు. అయితే రామ్ చరణ్ కాజల్ మధ్య కెమిస్ట్రీ బాగా వర్క్ అవుట్ అవడంతో వీరిద్దరి మధ్య ఏదో నడిచింది అన్న వార్తలు అప్పట్లో వైరల్ అయ్యాయి. అంతేకాదు అప్పట్లో రాంచరణ్ కాజల్ ని ప్రేమించాడు అంటూ వార్తలు వచ్చాయి. అయితే ఉపాసనని పెళ్లి చేసుకున్న తర్వాత కూడా రామ్ చరణ్ కాజల్ తో క్లోజ్ గా ఉండడం ఉపాసనకి నచ్చలేదట.

Advertisement
Ram Charan Upasana are expecting their first child
Ram Charan Upasana are expecting their first child

ఈ క్రమంలోనే రామ్ చరణ్ కి విడాకులు ఇవ్వాలని డిసైడ్ అయిందట. అయితే చిరంజీవి ఈ మ్యాటర్ లోకి ఇన్వాల్వ్ అయి ఇద్దరి మధ్య ఉన్న మిస్ అండర్స్టాండింగ్ ని తొలగించాడని అప్పట్లో వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తల్లో ఎంత నిజం ఉందో తెలియదు కానీ ప్రస్తుతం సోషల్ మీడియాలో మాత్రం హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. ఇకపోతే ఇలాంటి వార్తలు వచ్చినప్పుడు మెగా ఫ్యామిలీ స్పందిస్తే బాగుంటుంది. మొన్నటిదాకా మెగా డాటర్ నిహారిక గురించి కూడా ఎన్నో వార్తలు వచ్చాయి కానీ ఇంతవరకు మెగా ఫ్యామిలీ స్పందించకపోవడం ఆశ్చర్యంగా ఉంది. ఇప్పటికైనా స్పందిస్తే బాగుంటుందని జనాలు అభిప్రాయపడుతున్నారు.

Advertisement
Advertisement