Roja : జబర్దస్త్ షోలో బాలయ్య.. గాల్లో తేలిపోయిన రోజా… వీడియో
Roja జబర్దస్త్ షోలో జడ్జ్‌గా రోజా అలా ఫిక్సయిపోయింది. షో ప్రారంభం నుంచి రోజా తన స్థానాన్ని పదిలం చేసుకుంది. మధ్యలో కొన్ని కారణాల వల్ల, ఆరోగ్యం బాగా లేకపోవడం వల్ల జబర్దస్త్‌కు దూరం కావాల్సి వచ్చింది. మధ్యలో వేరే వాళ్లను బాగానే ట్రై చేశారు. నాటి హీరోయిన్లను తీసుకొచ్చారు. మీనా, సంగీత, ఇంద్రజ వంటి వారిని ఆ స్థానంలో కూర్చొబెట్టారు. కానీ ఏ ఒక్కరూ సూట్ అవ్వలేదు. కానీ ఇంద్రజ మాత్రం అదరగొట్టేసింది.

roja call to balakrishna in jabardasth
ఏకంగా రోజా వద్దు ఇంద్రజు ముద్దు అనే స్థాయిలో క్రేజ్ తెచ్చుకుంది. కానీ రోజా మాత్రం తన ఆధిపత్యాన్ని చూపించుకుంది. మళ్లీ వెంటనే తన స్థానాన్ని తాను ఆక్రమించుకుంది. ఇప్పుడు జబర్దస్త్ షోలో అంతా కూడా రోజా హవానే నడుస్తోంది. తాజాగా కంటెస్టెంట్లంతా కూడా రోజాకు ఓ టాస్క్ ఇచ్చారు. బాలయ్య బాబుకు ఫోన్ చేయాలని అడిగేశారు.
Roja బాలయ్యకు రోజా ఫోన్

roja call to balakrishna in jabardasth
జబర్దస్త్ సెట్ నుంచి బాలయ్యకు రోజా ఫోన్ చేసింది. అఖండ షూటింగ్‌లో ఉన్నానని చెప్పుకొచ్చాడు. మనిద్దరం కలిసి భైరవ ద్వీపం 2 చేద్దామా? బొబ్బిలి సింహం 2 చేద్దామా? అని అన్నారు. జబర్దస్త్ షోకు జడ్జ్‌గా కూడా వస్తాను అని బాలయ్య అనడంతో అందరూ ఎగిరి గంతేశారు. రోజా అయితే ఒక్కసారిగా అవాక్కయింది. ఆది, అభి, రాఘవ గురించి ఫోన్‌లోనే బాలయ్య అడగడంతో వారు షాక్ అయ్యారు.
