Samantha : ఆరోగ్యం కొంచెం సెట్ అవ్వగానే నేరుగా అక్కినేని నాగార్జున ఇంటికి వెళ్లబోతోన్న సమంత ? ప్లాన్ ఇదే ??

Authored By Rame Samhith | The Telugu News | Published on: November 14, 2022, 5:40 pm

Samantha : అసలే కెరియర్ లో వెంకపడ్డ సమంతకి తన ఆరోగ్యం క్షీణించడం కూడా ఒక పెద్ద మైనస్ గా మారింది. మయోటైస్ తో బాధపడుతున్న సమంత ప్రస్తుతం ట్రీట్ మెంట్ తీసుకుంటుంది. ఈ పొజిషన్ లో కూడా సమంత తన యశోద ప్రమోషన్స్ చేయడం విశేషం. సినిమా రిజల్ట్ ఏంటన్నది పక్కన పెడితే సమంత డెడికేషన్ కి హ్యాట్సాఫ్ అనేస్తున్నారు ఆడియన్స్. ఇక తన వ్యాధి నుంచి బయట పడేందుకు అన్ని రకాలుగా కృషి చేస్తుంది సమంత. ఇలాంటి టైం లో కూడా తన బాడీ ట్రీట్ మెంట్ కి సహకరించాలని వర్క్ అవుట్స్ చేస్తుంది.

చేతితో క్యాన్లా ఉంచుకుని మరీ వర్క్ అవుట్ చేస్తున్న హీరోయిన్ సమంత మాత్రమే అని చెప్పొచ్చు. అయితే సమంత ఆరోగ్యం పట్ల లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే ఆమె చాలా వర్కు క్యూర్ అవుతూ వస్తుందట. అంతేకాదు త్వరలోనే సమంత మాములు మనిష్ అవుతుందని అంటున్నారు. అంతేకాదు మరో షాకింగ్ న్యూస్ ఏంటంటే సమంత హెల్త్ కండీషన్ అంతా ఓకే అయ్యాక తను నేరుగ నాగార్జున ఇంటికి వెళ్తుందట. అదేంటి అంటే తనకి ఈ వ్యాధి వచ్చిన టైం నుంచి అక్కినేని ఫ్యామిలీ తనకు సపోర్ట్ గా ఉందట. అందుకే తన డైవర్స్ క్యాన్సిల్ చేసుకుని మళ్లీ తిరిగి నాగ చైతన్యతో కలిసి ఉండాలని సమంత నిర్ణయించుకుందని టాక్.

samantha great decision after recovery myotis

samantha great decision after recovery myotis

అదే జరిగితే మాత్రం అక్కినేని ఫ్యాన్స్ సూపర్ హ్యాపీ అని చెప్పొచ్చు. అసలు చైతుకి సమంతకి మధ్య ఎక్కడ తేడాలొచ్చాయి అన్నది ఇప్పటివరకు బయటకు రాలేదు. అయితే విడిపోయేందుకు ఎవైతే కారణాలు ఉన్నాయో వాటి గురించి ఇద్దరు విశ్లేషించుకుని ఇద్దరు తిరిగి కలిసి ఉండాలని భావిస్తున్నారట. అదే జరిగితే సమత వ్యాధి వల్ల చాలా పెద్ద ప్రయోజనం పొందినట్టే అవుతుంది. సమంత చైతన్య మళ్లీ కలిస్తే మాత్రం దాదాపు ఇండస్ట్రీలో మరో సెన్సేషనల్ అనిపిస్తుంది. చైతు కూడా అదే ఆలోచనలో ఉన్నట్టు టాక్.

Rame Samhith

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp