Sri Reddy : శ్రీరెడ్డి బ‌జ్జీ వంట‌కం.. ఘాటెక్కిపోవ‌ల్సిందే..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Sri Reddy : శ్రీరెడ్డి బ‌జ్జీ వంట‌కం.. ఘాటెక్కిపోవ‌ల్సిందే..!

 Authored By sandeep | The Telugu News | Updated on :9 August 2022,2:40 pm

Sri Reddy : కాస్టింగ్ కౌచ్‌తో వార్త‌ల‌లో నిలిచిన శ్రీ రెడ్డి గురించి ప్రత్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఈ అమ్మ‌డు సోషల్ మీడియా వేదిక‌గా తెగ ర‌చ్చ చేస్తూ వార్త‌ల‌లో నిలుస్తుంటుంది. ప్రస్తుతం వివాదాలకు దూరంగా ఉంటూ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి అందులో రకరకాల వంటకాలను చేస్తూ అందుకు సంబంధించిన వీడియోలను యూట్యూబ్ ఛానల్ ద్వారా అప్లోడ్ చేస్తోంది. అంతేకాకుండా శ్రీరెడ్డి చేసిన వంటకాలకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం యూట్యూబ్ లో ట్రెండింగ్ అవుతున్నాయి. ఒకవైపు వీడియోలు చేస్తూనే మరొకవైపు తన వ్యక్తిగత జీవితంలో ఏదైనా పరిస్థితుల గురించి అదే విధంగా ఆడవారు ఎదుర్కొంటున్న పరిస్థితుల గురించి తెలియజేస్తోంది…

Sri Reddy : శ్రీరెడ్డి స్పెష‌ల్..

కుకింగ్ వీడియోల‌లో కూడా శ్రీరెడ్డి కాస్త డోస్ పెంచుతూనే ఉంది. ఒక‌వైపు త‌న అందాల‌ని ఆర‌బోస్తూనే మ‌రోవైపు ప‌లు విష‌యాల గురించి మాట్లాడుతూ ఆస‌క్తి పెంచుతుంది.తాజాగా ఈ అమ్మడు బ‌జ్జీలతో వెరైటీ వంట‌కం చేసింది. పెద్ద పెద్ద బ‌జ్జీల‌ను రుచికరంగా చేసి అంద‌రికి నోరూరేలా చేసింది. శ్రీరెడ్డి చేసిన ఈ వీడియోలో బ‌జ్జీ రంగు, త‌న చీర‌రంగు ఒక‌టిగానే ఉంది. ఘాటు మిర్చి కారం క‌న్నా శ్రీరెడ్డి కారం కాస్త ఎక్కువ‌గా ఉంద‌ని కొంద‌రు కామెంట్స్ చేస్తున్నారు. శ్రీరెడ్డి తాజాగా చేసిన ఈ వంట‌కం వీడియో ప్ర‌స్తుతం నెట్టింట హ‌ల్‌చ‌ల్ చేస్తుంది.

sri reddy special Coocking recipe

sri reddy special Coocking recipe

ఇక శ్రీరెడ్డి ఆయా ప్రాంత‌పు వంట‌కాన్ని బ‌ట్టి ఆయా స్టైల్‌లో మాట్లాడుతూ ఉంటుంది. మ‌రో వైపు ఈ అమ్మ‌డి అందాల ఆర‌బోత పీక్స్ లో ఉంటుంది. . ఆమె గరిటె తిప్పడం మొదలుపెడితే ఘుమ ఘుమలాడాల్సిందే. వెజ్ నుండి నాజ్ వెజ్ వరకూ ఏ వంటకం అయినా నోరు ఊరించేలా చేయడం ఆమె స్పెషాలిటీ. తెలుగింటి వంటకాలతో పాటు తమిళ రుచులను టేస్ట్ చేస్తోంది శ్రీరెడ్డి. తను తినడమే కాదు.. తన స్నేహితులు ఎవరైనా ఇంటికి వస్తుంటే రుచిగా వండి వడ్డించడం ఆమె అలవాటు. ఇలా శ్రీరెడ్డి స్పైసీ రెసిపీస్ లిస్ట్‌లో చికెన్, మటన్, గోంగూర చికెన్, రోటి బెండకాయ పచ్చడి, రాగి సంగటి, మురుగన్ దాల్ విత్ పెసరట్టు, డైట్ చికెన్, చికెన్ ఫ్రై, పప్పు, ఎగ్ పులుసు, పులిహోర, రసం ఇలా చెప్పుకుంటూ పోతే ఆమె గరిటె తిప్పిన వంటకాల లిస్ట్ పెద్దదే అవుతుంది.

YouTube video

sandeep

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది