Venkatesh : వెంకటేష్ హిట్టు కొడితే ఇలానే ఉంటది.. ఆ సినిమాలు తీసి సంక్రాంతికి వస్తున్నాం వేస్తున్నారు..!
ప్రధానాంశాలు:
Venkatesh : వెంకటేష్ హిట్టు కొడితే ఇలానే ఉంటది.. ఆ సినిమాలు తీసి సంక్రాంతికి వస్తున్నాం వేస్తున్నారు..!
Venkatesh : విక్టరీ వెంకటేష్ Venkatesh ఒక సినిమా హిట్ కొడితే ఎలా ఉంటుందో మరోసారి ఆ పూర్వ వైభవాన్ని చూపిస్తుంది. సంక్రాంతికి వస్తున్నాం సినిమా sankranthiki vastunnam. దిల్ రాజు నిర్మాణంలో అనిల్ రావిపూడి డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా విషయంలో ముందు నుంచి భారీ అంచనాలు ఉన్నాయి. ఐతే వాటికి తగినట్టుగానే సినిమా ఉండటంతో సూపర్ హిట్ గా నిలిచింది. ఈ సంక్రాంతికి Ram Charan రామ్ చరణ్ game changer గేమ్ ఛేంజర్, Balakrishna బాలకృష్ణ డాకు మహారాజ్ daku maharaaj సినిమాలతో పాటు Venkatesh వెంకటేష్ సంక్రాంతికి వస్తున్నాం సినిమా కూడా వచ్చింది…
ఐతే అన్నిటికన్నా చివరన రిలీజైన వెంకటేష్ సినిమా మిగతా రెండు సినిమాల కన్నా మంచి టాక్ తెచ్చుకుంది. సినిమా తో మరోసారి వెంకటేష్ బాక్సాఫీస్ స్టామినా ఏంటన్నది అర్ధమయ్యేలా చేస్తుంది. ఈ సినిమా 3 రోజుల్లోనే 100 కోట్లు కలెక్ట్ చేసి వెంకటేష్ మాస్ బ్యాటింగ్ ఎలా ఉంటుందో ప్రూవ్ చేసింది. ఐతే సంక్రాంతికి వచ్చిన మిగతా రెండు సినిమాల్లో డాకు మహారాజ్ సినిమా పర్వాలేదు అన్నట్టుగా వెళ్తుంది.
Venkatesh : ఎక్కడ చూసినా హౌస్ ఫుల్ బోర్డులు..
గేం ఛేంజర్ కూడా జస్ట్ ఓకే అన్నట్టుగా రన్ అవుతుంది. ఐతే సంక్రాంతికి వస్తున్నాం సినిమాకు మాత్రం ఎక్కడ చూసినా హౌస్ ఫుల్ బోర్డులు కనిపిస్తున్నాయి. అంతేకాదు చాలా చోట్ల గేమ్ ఛేంజర్, డాకు మహారాజ్ సినిమాలను తొలగించి సంక్రాంతికి వస్తున్నాం సినిమాను వేస్తున్నారు. సంక్రాంతికి వస్తున్నాం సినిమా ఇప్పటికే 3 రోజుల్లోనే 106 కోట్లు కలెక్ట్ చేయగా ఫుల్ రన్ లో 200 కోట్లు దాటేలా ఉందని అనిపిస్తుంది.
ఈ సినిమాను సంక్రాంతి అసలు సిసలైన విన్నర్ గా ఆడియన్స్ ప్రకటించారు. వెంకటేష్ మరోసారి ఫ్యామిలీ ఓరియెంటెడ్ సినిమా తీస్తే తన ఫ్యాన్స్ ఎలా బయటకు వచ్చి సినిమా చూస్తారో ఈ సినిమాతో ప్రూవ్ చేశాడు. ఫ్యామిలీ ఆడియన్స్ లో వెంకటేష్ ఫాలోయింగ్ ఏంటన్నది మరోసారి ఈ సినిమాతో అర్ధమైంది. వెంకటేష్ సంక్రాంతికి వస్తున్నా బాక్సాఫీస్ దూకుడు చూస్తుంటే 3 వారాల దాకా అదరగొట్టేలా ఉంది. Venkatesh, Sankranthiki Vastunnam, Game Changer, Ram Charan, Daku Maharaj, Tollywood, Sankranthi