Vijay Devarakonda : అనారోగ్యం తో ఆసుపత్రి లో పడి ఉన్న సమంత కోసం విజయ్ దేవరకొండ గట్టి నిర్ణయం .. నాగ చైతన్య ఇలాంటివి చూసి ఐనా బుద్ధి తెచ్చుకో..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Vijay Devarakonda : అనారోగ్యం తో ఆసుపత్రి లో పడి ఉన్న సమంత కోసం విజయ్ దేవరకొండ గట్టి నిర్ణయం .. నాగ చైతన్య ఇలాంటివి చూసి ఐనా బుద్ధి తెచ్చుకో..!

 Authored By ramesh | The Telugu News | Updated on :4 November 2022,9:00 pm

Vijay Devarakonda : సమంత మయోసైటిస్ తో బెడ్ ఎక్కడం వల్ల ఆమెతో కమిటైన అన్ని ప్రాజెక్టులు మధ్యలో ఆగిపోయాయి. ఓ పక్క నవంబర్ 11న యశోద సినిమా రిలీజ్ అనుకోగా రిలీజ్ ప్రమోషన్స్ కి సమంత దూరంగా ఉంటుంది. మరోపక్క సమంత విజయ్ దేవరకొండతో చేస్తున్న ఖుషి సినిమా కూడా లైన్ లో ఉంది. శివ నిర్వాణ డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమాలో సమంత, విజయ్ ల మధ్య లవ్ సీన్స్ బాగా వస్తున్నాయని టాక్. అయితే సమంత వ్యాధిన పడటం వల్ల అయిన షూటింగ్ అంతా స్క్రాబ్ లో వేసి కొత్త హీరోయిన్ తో మళ్లీ సినిమా చేయాలని నిర్మాత అంటున్నారత.

అయితే ఆ నిర్ణయానికి డైరక్టర్ కూడా దాదాపు ఓకే అన్నట్టు టాక్. కానీ విజయ్ మాత్రం ససేమీరా అలాంటిది చేయొద్దని అంటున్నాడట. సమంత తిరిగి వచ్చేదాకా వెయిట్ చేద్దాం తప్ప మరో హీరోయిన్ అవసరం లేదని అంటున్నారట. రౌడీ హీరో మంచి మనసుకి సమంత ఫ్యాన్స్ సూపర్ అంటున్నారు. సమంత ఓ పక్క బెడ్ మీద ఉన్నా సరే ఆమె చేయాల్సిన సినిమాల గురించి ఆలోచిస్తుందట. విజయ్ దేవరకొండ, సమంత ఇద్దరి జోడీ ఖుషి సినిమాలు స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలుస్తుందని అంటున్నారు.

Vijay Devarakonda supports samantha this bad situation

Vijay Devarakonda supports samantha this bad situation

అయితే విజయ్ కి ఉన్న జాలి కూడా సమంత మీద నాగ చైతన్యకు లేదని అంటున్నారు. సమంత వ్యాధితో ఇంత బాధపడుతుంటే చైతు ఆమెని కనీసం కలవడానికి కూడా ప్రయత్నించక పోవడం సమంత ఫ్యాన్స్ ని ఫైర్ అయ్యేలా చేస్తుంది. అయితే డైరెక్ట్ గా కలవక పోయినా సమంత ట్రీట్ మెంట్ కి కావాల్సిన సపోర్ట్ అందించే ఏర్పాట్లు చేస్తునాడని అంటున్నారు. అయితే డాక్టర్లు మాత్రం సమంతని ఒక 3 నెలలు రెస్ట్ తీసుకోవాలని చెప్పారట. సమంత ప్రస్తుతం శాకుంతలం సినిమా చేస్తుంది. నాగ చైతన్య వెంకట్ ప్రభు డైరక్షన్ లో తెలుగు, తమిళ భాషల్లో ఓ సినిమా చేస్తున్నాడు.

ramesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది