Ayyappa Swamy Prasadam : ఎంతో సింపుల్గా అయ్యప్ప స్వామి ప్రసాదం…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Ayyappa Swamy Prasadam : ఎంతో సింపుల్గా అయ్యప్ప స్వామి ప్రసాదం…!

Ayyappa Swamy Prasadam : ఈరోజు రెసిపీ వచ్చేసి అయ్యప్ప ప్రసాదాన్ని తయారు చేస్తున్నాను. సంవత్సరంలో ఒకసారి అయ్యప్ప స్వామి దీక్ష తీసుకుని శబరి వెళ్ళినప్పుడు మనందరి కోసం స్వాములు సబర్ నుంచి ప్రసాదాన్ని తీసుకొస్తారు. మనం కూడా కొంచమైనా ఎంతో ఇష్టంగా తింటాం. ఈ ప్రసాదం అందరికీ నచ్చుతుంది. ఎందుకంటే అమృతం లాగా ఉంటుంది కాబట్టి మరి ప్రసాదాన్ని ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం… దీనికి కావాల్సిన పదార్థాలు : రెడ్ రైస్, తాటి […]

 Authored By prabhas | The Telugu News | Updated on :16 December 2022,7:40 am

Ayyappa Swamy Prasadam : ఈరోజు రెసిపీ వచ్చేసి అయ్యప్ప ప్రసాదాన్ని తయారు చేస్తున్నాను. సంవత్సరంలో ఒకసారి అయ్యప్ప స్వామి దీక్ష తీసుకుని శబరి వెళ్ళినప్పుడు మనందరి కోసం స్వాములు సబర్ నుంచి ప్రసాదాన్ని తీసుకొస్తారు. మనం కూడా కొంచమైనా ఎంతో ఇష్టంగా తింటాం. ఈ ప్రసాదం అందరికీ నచ్చుతుంది. ఎందుకంటే అమృతం లాగా ఉంటుంది కాబట్టి మరి ప్రసాదాన్ని ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం… దీనికి కావాల్సిన పదార్థాలు : రెడ్ రైస్, తాటి బెల్లం, సొంటి పొడి, కొబ్బరి ముక్కలు మొదలైనవి… దీని తయారీ విధానం : అయ్యప్ప స్వామి ప్రసాదం తయారు చేయడానికి రెడ్ రైస్ తీసుకోవాలి. తీసుకొని ఇందులోకి సరిపడినంత వాటర్ యాడ్ చేసి ఇప్పుడు చేతులతో ఈ బియ్యాన్ని ఒకటికి రెండు సార్లు శుభ్రంగా కడుక్కుని నీలంతా వంపేసి బియ్యాన్ని పక్కన పెట్టుకోవాలి.

ఇక్కడ కొబ్బరి ముక్కలు పెద్దగా కొస్తే తినేటప్పుడు గట్టిగా తగులుతాయి. కాబట్టి ముక్కలు చిన్నగా కోసుకోండి ముక్కలు ఇలా లైట్ గా వేగితే సరిపోతుంది అండి. ఇప్పుడు ఈ ముక్కల్ని ఒక బౌల్ లోకి తీసుకుని ఇందులోకి మనం ముందుగా శుభ్రపరుచుకున్నా బియ్యాన్ని యాడ్ చేసుకోవాలి. నేతిలో ఈ బియ్యాన్ని రెండు నిమిషాల పాటు బాగా వేగనివ్వాలి. స్టిఫ్ గా ఉంటాయండి ఓవర్ కుక్ అవ్వకుండా రైస్ మెత్తగా కాకుండా ఉంటుంది. ఇప్పుడు ఇందులోకి మూడు కప్పుల వాటాన్ని యాడ్ చేసుకోవాలి అంటే ఒక కప్పు బ్రెడ్ రైస్ కి మూడు కప్పుల నీళ్లు అనమాట అదే మీరు బ్రౌన్ రైస్ వాడితే రెండు కప్పుల వాటర్ అయితే సరిపోతుంది. ఇప్పుడు మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్ లో ఐదు నుంచి పది నిమిషాలు పాటు కుక్ చేసుకోవాలి. ఐదు నిమిషాల తర్వాత మౌత్ తీసుకుని రైస్ ఇలా బాగా కుక్ అయిన తర్వాత మూడు కప్పుల తాటి బెల్లాన్ని యాడ్ చేసుకోవాలి.

Ayyappa Swamy Prasadam recipe in telugu

Ayyappa Swamy Prasadam recipe in telugu

అంటే ఒక కప్పు రైస్ కి మూడు కప్పుల తాటి బెల్లం సరిపోతుంది. ఇక్కడ తాటి బెల్లాన్ని వాడాలండి. వాడుతున్న ఈ మీరు వాడుతున్న బెల్లం లో డస్ట్ ఉంటే సపరేట్గా బెల్లంలోకి వాటర్ యాడ్ చేసి కరిగిన తర్వాత చేయండి బెల్లం కరిగిన తర్వాత ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ సొంటిపొడి అలాగే మనం ముందుగా నేతిలో వేయించుకున్న ఎండు కొబ్బరి ముక్కలు కొద్దిగా నెయ్యిని కూడా యాడ్ చేసుకుని కలుపుకోవాలి. ఈ రెసిపీకి కంపల్సరిగా డ్రైవింగ్ వాడాలండి ప్రసాదం దగ్గర పడిపోయింది. ఈ ప్రసాదం కొంచెం దగ్గర పడినప్పుడే స్టవ్ ఆఫ్ చేసి దించేసుకోవాలి ఎందుకంటే ఒక ఐదు నిమిషాల్లోనే గట్టి పడిపోతుంది. కాబట్టి ఐదు నిమిషాల తర్వాత ప్రసాదం ఎలా గట్టిపడిపోయిందో ఇప్పుడు ఈ ప్రసాదాన్ని ఒక అరిటాకులో గాని ఇస్తరాకులో గాని సర్వ్ చేసి దేవుడికి నైవేద్యంగా సమర్పించవచ్చు…

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది