Karachi Halwa Recipe : స్వీట్ షాప్ స్టైల్ కరాచీ హల్వా పిల్లలు సైతం చేయగలరు…!
Karachi Halwa Recipe : స్వీట్ షాప్ స్టైల్ లో కరాచీ హల్వాని ఇంట్లో ఎలా చేసుకోవచ్చు చూపించబోతు న్నాను ఈ కరాచీ హల్వాని మీరు ఇంట్లో ట్రై చేసినప్పుడు చిన్న చిన్న టిప్స్ పాటిస్తే అలా కాకుండా చక్కగా తినేటప్పుడు కొంచెం గమ్మి గమ్మి గా చూయిగా వస్తుంది చాలా టేస్టీగా ఉంటుంది. పర్ఫెక్ట్ స్వీట్ షాప్ స్టైల్ టేస్ట్ వస్తుంది. పిల్లలు సైతం ఎంతో ఈజీగా చేయగలరు.. అది ఎలా తయారు చేయాలో ఇప్పుడు మనం చూద్దాం… దీనికి కావాల్సిన పదార్థాలు : కాన్ ఫ్లోర్, యాలకుల పొడి, డ్రైఫ్రూట్స్, నెయ్యి పంచదార, ఫుడ్ కలర్ మొదలైనవి… దీని తయారీ విధానం : ముందుగా ఒక కప్పు కార్న్ ఫ్లోర్ తీసుకోవాలి. కార్న్ ఫ్లోర్ కి ఒకటిన్నర కప్పు దాకా వాటర్ ని ఆడ్ చేసుకోవాలి వాటిని వేసిన తర్వాత ఉండలు లేకుండా ఈ కార్న్ ఫ్లోర్ ని బాగా మిక్స్ చేసుకోండి లిక్విడ్ ల తయారు చేసుకుని పక్కన పెట్టుకోండి.
ఇప్పుడు స్టవ్ మీద కడాయిని పెట్టుకుని అందులోకి ఏ కప్పుతో అయితే మనం కాన్ ఫ్లోర్ తీసుకున్నామో అదే కప్పుతో మూడు కప్పుల దాకా పంచదార వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు దాకా నీళ్లు పోసుకోవాలి. ఇలా నీళ్ళు వేశాక మంటని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని పంచదార అంతా పూర్తిగా కరిగేంతవరకు కరిగించండి. ఇక్కడ మీరు పాకం చెక్ చేసుకునే పని లేదండి జస్ట్ పంచదార కరిగితే సరిపోతుంది. పంచదార కరిగిన తర్వాత మంటని లో ఫ్లేమ్ లోకి టర్న్ చేసుకుని ఇందులోంచి ముప్పావు కప్పు దాకా పంచదార పాకాన్ని పక్కకు తీసేసేయండి. మిగిలిన పంచదార పాకంలోకి మనం ముందుగా కలిపి పెట్టుకున్న కార్న్ ఫ్లోర్ నీ మళ్ళీ తిరిగి ఒకసారి ఉండలేకుండా కలుపుకుని ఇందులో ఆడ్ చేసుకోండి.కంటిన్యూస్గా మీరు గరిటతో కలుపుతూనే ఉండాలి. ఇలా కలుపుతూ ఉంటేనే కార్న్ ఫ్లోర్ అనేది చిక్కబడి దగ్గర పడుతుందన్నమాట అలా వదిలేస్తే కాన్ ఫ్లోర్ అనేది ఉండలు కట్టేసి ఛాన్స్ ఉంటుందండి. రెండు మూడు నిమిషాలకి ఇలా కాన్ ఫ్లోర్ అంతా కూడా దగ్గరగా అయిపోతుందండి.
అంతా కూడా క్రిమి కన్సిస్టెన్సీ లో ఈవెన్ గా ఉంది సో ఇలా మీరు కలుపుకుంటూ ఒక కన్సిస్టెన్సీకి తెచ్చుకోవాలీ. కార్న్ ఫ్లోర్ అంతా కూడా దగ్గరికి అయిన తర్వాత ఇందులోకి ఇప్పుడు మనం పక్కన పెట్టుకున్న పాకముందు చూసారా సో దాన్ని త్రీ బ్యాచెస్ కింద కొద్ది కొద్దిగా వేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. ఇలా పాకం వేసిన తర్వాత పాకం అంతా కూడా కార్న్ ఫ్లోర్ మిక్చర్ అనేది అబ్జర్వ్ చేసే అంతవరకు కూడా కలుపుతూనే ఉండండి. ఈ ప్రాసెస్ అంతా కూడా లోటు మీడియం ఫ్లేమ్ లో మాత్రమే పెట్టుకునిచేసుకోవాలండి . సో బేస్ అనేది తిక్ గా ఉండాలి. అన్నమాట ఇలా పాకమంతా అబ్సర్బ్ చేసేసుకున్న తర్వాత పాన్కి స్టిక్ అవ్వకుండా ఉండడం కోసం కప్పు నెయ్యి దాకా యాడ్ చేసుకుంటూ.. మళ్లీ తిరిగి నెక్స్ట్ బ్యాచ్ పాకం వేసే ముందు ఈ నెయ్యి అంతా కూడా కార్న్ ఫ్లోర్ మిక్చర్ అనేది అబ్సర్వ్ చేసేసుకోవాలి ఆ తర్వాతే మల్లి పాకాన్ని వేయాలన్న మాట సో పాకం వేసాక పాకం పూర్తిగా అబ్జర్వ్ అయ్యాక మళ్ళీ నెయ్యి ఇలా ఈ ప్రాసెస్ ని పాకం అయ్యేంతవరకు కూడా కంటిన్యూ చేయాలి.
అంటే త్రీ బ్యాచెస్ లో పాకం వేసుకోమన్నాను. అయితే ఐరన్ కడాయి ఇట్లాగా స్టీల్ కడాయి లాంటి వాటిలో చేస్తే కనుక నేను కొంచెం ఎక్కువ పడుతుంది. ఇలా బాగా నిదానంగా చేయడం వల్ల ఇందులో గమ్మినెస్ అనేది ఫామ్ అవుతుంది. అంటే పాకం అనేది కొంచెం గట్టిపడి తినేటప్పుడు ఒకవేళ మీరు నెయ్యి వేసేటప్పుడు నెయ్యి వదిలేసిందనుకోండి. ఇక వేయడం ఆపేసేయండి. తర్వాత మంటని లో ఫ్లేమ్ లోకి టర్న్ చేసుకుని ఈ కరాచీ హల్వా అనేది చల్లారిన తర్వాత క్రిస్ట్ లైస్ అయిపోకుండా ఉండడం కోసం ఒకటి లేదా రెండు టీస్పూన్ల దాకా నిమ్మరసాన్ని ఇందులో యాడ్ చేసుకుని మిక్స్ చేసుకోండి డ్రై ఫ్రూట్స్ లో మీరు జీడిపప్పు పాదం పుచ్చగింజలు అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఖర్జూరం ఇలా మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ ని ఇందులో యాడ్ చేసుకోవచ్చు. డ్రై ఫ్రూట్స్ వేశాక అంతా కలిసేటట్టుగా బాగా మిక్స్ చేసుకోండి ఆ తర్వాత ఇందులోకి హాఫ్ టీ స్పూన్ దాక యాలుకల పొడి అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ దాకా ఫుడ్ కలర్ వేసుకోండి.
ఏ ఫుడ్ కలర్ అయినా వేసుకోవచ్చు ఇలా ఫుడ్ కలర్ వేసాక మొత్తం అంతా కూడా కలిసేటట్టుగా లో ఫ్లేమ్ లోనే బాగా కలుపుతూ ఉండండి. ఇలా కలర్ అనేది పూర్తిగా అంతా బాగా మిక్స్ అయిపోయాక ఇప్పుడు కన్సిస్టెన్సీ ని చెక్ చేసుకోవాలి ఒకసారి ఈ హల్వా లోంచి చిన్న పార్టీ తీసి కొద్దిగా చల్లారనివ్వండి పూర్తిగా చల్లారాక మీరు చేత్తో సాగదీస్తే మీకు తెలుస్తుంది. లేదు కొద్దిగా చాలు అని అనుకుంటే స్టవ్ ఆపేసేయొచ్చు. సో మనకి సాగి గుణం ఎంత అయితే కావాలో అంతసేపు లో ఫ్లేమ్ లో మీరు కుక్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆపిన తర్వాత ఈ హల్వా మొత్తాన్ని కూడా ఒక ట్రేలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి.. ఇంట్లో ఏది ఉంటే ఆ ట్రీ లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఇలా హల్వా వేసేసాక కొద్దిగా ప్రెస్ చేయండి. మంచిగా షేప్ అనేది వస్తుంది. ఇలా ప్రెస్ చేసాక పైన కూడా కొద్దిగా సన్నగా కట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని గార్నిష్ చేసేసి పూర్తిగా చల్లారిపోనివ్వండి కంప్లీట్ గా చల్లారాక దీన్ని మనం పీసెస్ కింద కట్ చేసుకోవచ్చు.