Plastic : వామ్మో… కడుపులో ఉన్న బిడ్డను సైతం వదలకుండా ఈ ప్లాస్టిక్ భూతం వెంటాడుతోంది… భయపడుతున్న శాస్త్రవేత్తలు…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Plastic : వామ్మో… కడుపులో ఉన్న బిడ్డను సైతం వదలకుండా ఈ ప్లాస్టిక్ భూతం వెంటాడుతోంది… భయపడుతున్న శాస్త్రవేత్తలు…!

 Authored By aruna | The Telugu News | Updated on :25 February 2024,10:00 am

ప్రధానాంశాలు:

  •  Plastic : వామ్మో... కడుపులో ఉన్న బిడ్డను సైతం వదలకుండా ఈ ప్లాస్టిక్ భూతం వెంటాడుతోంది... భయపడుతున్న శాస్త్రవేత్తలు...!

Plastic : ప్రపంచమంతా ప్లాస్టిక్ మాయమైతుంది అన్న సంగతి అందరికీ తెలిసిన విషయమే… ప్లాస్టిక్ ని కొన్ని రోజులు బ్యాన్ చేశారు. కానీ మళ్ళీ ఎప్పుడు లాగే ప్రతి ఒక్కరు కూడా ప్లాస్టిక్ అధికంగా వాడుతున్నారు. ప్రతి ఒక్కరు కూడా ప్లాస్టిక్ వినియోగించకుండా జీవించలేకపోతున్నాను.. నిద్ర లేచిన మొదలు రాత్రి పడుకోబోయే వరకు ప్లాస్టిక్ వాడకం ముఖ్యమైపోయింది. వాషింగ్ పౌడర్స్, వాటర్ బాటిల్స్, రకరకాల ప్లాస్టిక్ వాడకం జరుగుతుంది. ఈ ప్లాస్టిక్ తో మానవ శరీరానికి ఎంతో ప్రమాదం ఉంటుంది.

దీనిపై పరిశోధన చేయడానికి ఓ టూల్ వచ్చింది. న్యూ మెక్సికో హెల్త్ సైన్సెస్ యూనివర్సిటీలోని శాస్త్రవేత్తలు ఈ మైక్రో ప్లాస్టిక్లు మానవుని మావిలో ఎన్ని ఉన్నాయ్ అనేది పరిశోధనించడానికి ఈ కొత్త పరికరాన్ని వినియోగిస్తున్నారు. శాస్త్రవేత్తల వివరాల ప్రకారం 62 మంది గర్భిణీలు శాంపిలను పరీక్షిస్తే ప్రతి గ్రాము ఖనజాలంలో 790 మైక్రోగాముల అస్తిక్ ఉంటుందట.. అయితే ఈ వాతావరణం లో ప్లాస్టిక్ పరిమాణం ఎక్కువ అవడంతో శాస్త్రవేత్తలు సైతం భయభ్రాంతులకు గురవుతున్నారు. అయితే గర్భిణీ స్త్రీలలో మైక్రోప్లేస్సిక్ రేణువులు పెరుగుతున్నాయంటూ నిపుణులు ఆందోళన పడుతున్నారు.

ఇటువంటి ప్రమాదకరమైన మైక్రో ప్లాస్టిక్ ప్రభావం పడితే అది భూమిపై ఉన్న అన్ని క్షీరధాలపై ఎఫెక్ట్ పడుతుందని నిపుణులు చెప్తున్నారు.ఇప్పుడు వాతావరణం లో కనపడే మైక్రో ప్లాస్టికులు సుమారు 40 నుంచి 50 ఏళ్ల నాటిది అయ్యుండవచ్చు అని నిపుణులు అభిప్రాయం. అయితే మన శరీరంలోని మైక్రో ప్లాస్టిక్ ల సాంద్రతలు అధికమవడం వలన ఇంప్లమెంటరీ పేగు వ్యాధి పెద్దప్రేగు క్యాన్సర్ వంటి ఆరోగ్య సమస్యలతో ఆధారపడి ఉంటుందని పరిశోధకులు చెప్తున్నారు. అయితే మనం ఈ ప్లాస్టిక్ వినియోగం ఆపకపోతే వాతావరణంలో మరింత ప్లాస్టిక్ ప్రమాదం పెరగవచ్చు అని వైద్యులు సూచిస్తున్నారు..

Advertisement
WhatsApp Group Join Now

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది