Clapping Therapy : చప్పట్లు కొడితే ఇన్ని లాభాలా..? అవేంటో తెలిస్తే ఆశ్చర్యపోతారు…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Clapping Therapy : చప్పట్లు కొడితే ఇన్ని లాభాలా..? అవేంటో తెలిస్తే ఆశ్చర్యపోతారు…!

 Authored By jyothi | The Telugu News | Updated on :27 November 2023,7:00 am

ప్రధానాంశాలు:

  •  Clapping Therapy : చప్పట్లు కొడితే ఇన్ని లాభాలా..?

  •  అవేంటో తెలిస్తే ఆశ్చర్యపోతారు...!

Clapping Therapy : చప్పట్లు కొడితే ఎన్ని లాభాల అవేంటో తెలిస్తే ఆశ్చర్యపోతారు… మనం ఎవరినైనా ప్రోత్సహించేటప్పుడు చప్పట్లు కొడుతూ ఉంటాం. చాలామందికి తెలియదు ఇది ఒక రకమైన యోగ అని. దీని మన దినచర్యలో చేర్చుకుంటే ఎన్నో రోగాలను నయం చేసుకోవచ్చు.. ఈ చర్యను నిరంతరం చేస్తూ ఉండండి.. రోజు 400 సార్లు చెప్పకపోతే కీళ్ల నొప్పులు తగ్గుతాయి.. మీరు ఈ వ్యాధి నుండి బయటపడతారు. ఇది సిరలో రక్తప్రసరణను మెరుగుపరుస్తుంది.. ఈ విధంగా నాలుగు నెలల పాటు చేయవలసి ఉంటుంది. దీనివలన ఏళ్ళు కేరళలో రక్తప్రసరణ బాగా జరుగుతుంది. నరాలు చురుకుగా పనిచేస్తాయి. మీ చేతికి పక్షవాతం వచ్చిన లేదా మీ చేయి వణుకుతున్న ప్రతిరోజు ఉదయం సాయంత్రం వేళల్లో 400 సార్లు చప్పట్లు కొట్టండి.. ఆరు నెలలపాటు ఈ చర్యను నిరంతరం చేస్తూ ఉండండి.

ఇలా చేయడం వల్ల ఆ వ్యాధుల నుండి విముక్తి పొందుతారని ఆయుర్వేదం వైద్య చికిత్సలో ఉంది. శరీరంలో రోగ నిరోధక శక్తి తగ్గినట్లయితే చప్పట్లు కొట్టడం చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. తర్వాత శరీరంలోని అన్ని భాగాలు వేగంగా పనిచేయడం ప్రారంభిస్తాయి. ఇది శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతాయి. తలనొప్పి, మధుమేహం, ఉబ్బసం వంటి వ్యాధులతో బాధపడుతున్నట్లయితే మీరు క్రమం తప్పకుండా చప్పట్లు కొట్టాలి. ఉదయం మరియు సాయంత్రం సార్లు చప్పట్లు కొట్టాలి.

దీనివల్ల షుగర్ లెవెల్స్ పూర్తిగా అదుపులో ఉంటాయి.. వెంట్రుకలు రాలిపోతుంటే దాన్ని నియంత్రించడానికి కూడా చప్పట్లు ఉపకరిస్తాయి. నడుము, నొప్పులు పోగొట్టుకోవడంలోనూ చప్పట్లు ఆరు నెలల పాటు ప్రతిరోజు 400 సార్లు కొట్టినట్లయితే మంచి ప్రయోజనాలు చేకూరతాయి… గుండె జబ్బులు ఊపిరితిత్తులు కాలయా వ్యాధులు తో బాధపడుతున్నట్లయితే ప్రతిరోజు ఉదయం సాయంత్రం కనీసం300 సార్లు చప్పట్లు కొట్టాలి. అరచేతి వేళ్ళ నరాలు మెదడుకు అనుసంధానించబడి ఉంటాయి. చప్పట్లు కొట్టినప్పుడు ఈ నరాలు ఉత్తేజితమైతాయి.

jyothi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది