Amazing Facts : మనిషి శరీరంలో ఈ పార్ట్ లో వేలాది క్రిములు ఉంటాయి… ఎన్నిసార్లు రుద్ది స్నానం చేసినా సరే ఇవి వదలనే వదలవు…?
ప్రధానాంశాలు:
Amazing Facts : మనిషి శరీరంలో ఈ పార్ట్ లో వేలాది క్రిములు ఉంటాయి... ఎన్నిసార్లు రుద్ది స్నానం చేసినా సరే ఇవి వదలనే వదలవు...?
Amazing Facts : ఎండాకాలం వచ్చిందంటే ఉక్కపోతకి తట్టుకోలేక స్నానం రోజుకి రెండు మూడు సార్లు అయినా చేస్తూ ఉంటారు. శరీరం మురికితో, చెమటలతో తడిసిపోయి ఉంటుంది. సమ్మర్ లో సాయంత్రం చల్లగా ఉండాలని పడుకునే ముందు కూడా స్నానం చేస్తారు. అయినా కానీ కొంతమందికి ఎన్నిసార్లు స్నానం చేసినా కూడా మన శరీరంలో మురికి వదలని భాగం ఒకటి ఉంది అది మీకు తెలుసా. భగవంతుడు మానవ శరీరానికి గొప్ప అవగాహన, ఆలోచనతో సృష్టించాడు. మానవ శరీరంలో ఎన్నో అవయవాలను సృష్టించాడు. ఒక అవయవం ఒక్కో పనితీరు ఉంటుంది. మన శరీరంలో జ్ఞానేంద్రియాలు అయిన కళ్ళు , వాటిని రక్షించేందుకు కనురెప్పలను సృష్టించాడు. తద్వారా బయటి మురికి కళ్ళలోకి వెళ్ళదు. అలాగే శరీరంలో ప్రతి భాగం అద్భుతమైన నైపుణ్యంతో తయారు చేయబడిందే. దాని శుభ్రం చేయటానికి వేరే వాళ్ళు అవసరం ఉండదు.

Amazing Facts : మనిషి శరీరంలో ఈ పార్ట్ లో వేలాది క్రిములు ఉంటాయి… ఎన్నిసార్లు రుద్ది స్నానం చేసినా సరే ఇవి వదలనే వదలవు…?
చలికాలం వచ్చిందంటే చల్లదనం కారణంగా ఎక్కువ మంది చన్నీళ్లతో స్నానానికి బదులు వేడినీళ్లతోనే స్నానాన్ని చేస్తుంటారు. కానీ ఎండాకాలంలో మాత్రం చల్లని నీటితోనే స్నానం ఎక్కువగా చేస్తుంటారు. ప్రతిరోజు స్నానం చేయడం వల్ల శరీరం మురికి, దుమ్ము, తొలగిపోతాయి. ఇలా స్నానం ప్రతిరోజు చేస్తే ఒక వ్యక్తి అనేక వ్యాధుల నుండి విముక్తి పొందగలుగుతాడు. కానీ ఇక్కడ ముఖ్యంగా చెప్పే విషయం ఏమిటంటే… మన శరీరంలో ఎన్ని సార్లు స్నానం చేసినా కానీ ఈ ఒక్క భాగం మాత్రం స్నానం చేసిన తర్వాత కూడా శుభ్రంగా మారదని మీకు తెలుసా…
అవును నిజమే, మనిషి ఈ శరీర భాగంలో వేలాది బ్యాక్టీరియాలకు నిలయం. మీరు సబ్బు ఉపయోగించిన లేదా షాంపూలు ఉపయోగించినా సరే, ఈ భాగంలో మాత్రం మురికిగా అంతే ఉంటుంది. మన శరీరంలో మురికి పేరుకుపోయే ఆ భాగం నాభి భాగం. ఈ నాభి గురించి మాట్లాడుతున్నాము ఇప్పుడు. మీ శరీరంలో ఈ నాభి భాగంలో వేలాది క్రిములు ఎన్ని సార్లు స్నానం చేసినా సరే క్రిములకు నిలయంగా ఉంటుంది. మీరు ఎంత రుద్దినా, దాన్ని సరిగ్గా శుభ్రం చేయడం చాలా కష్టం. మీరు మీ నాభి బాగానే ఒకసారి టచ్ చేసి చూడండి ఒక చెడు వాసన వస్తుంది. దీని నుంచి
బ్యాడ్ స్మెల్ ఎప్పుడూ ఉంటుంది.
నిజానికి శరీరంలో నాది అనేది ఒక కాలు స్థలం. నీరు అంత దూరం వెళ్ళలేవు. అటువంటి పరిస్థితుల్లో, చెమట కారణంగా అనేక సూక్ష్మ క్రిములు,అక్కడ నివాసం ఏర్పరచుకుంటాయి. టొరంటోలోని DLK కాస్మెటిక్ డెర్మటాలజీ, లేజర్ క్లినిక్ లోని చర్మం నిపుణులు అభిప్రాయం ప్రకారం నాభి బ్యాక్టీరియాకు ప్రధాన ప్రదేశం. ఇది బిడ్డ పుట్టిన తర్వాత మాత్రమే ఏర్పడే ఒక రకమైన గాయం.
నాగిని శుభ్రం చేసుకునే సరైన పద్ధతిని కూడా ఆయన వివరించారు. నిపుణుల అభిప్రాయం ప్రకారం మీరు మీ నాభిని శుభ్రం చేసుకోవాలనుకుంటే దీన్ని ఒక క్లాత్ ను ఉపయోగించి చేయవచ్చు.
Amazing Facts నాభిని ఎలా శుభ్రం చేయాలి
గోరువెచ్చని నీటిలో క్లాత్ ను ముంచి, సబ్బు నీటిని ఉపయోగించడం ద్వారా దీన్ని శుభ్రం చేయవచ్చు. కానీ చాలామంది దీన్ని విస్మరిస్తారు. నీ వల్ల అనేక కీటకాలు ఇక్కడ హాయిగా నివసిస్తుంటాయి. దీనివల్ల అక్కడ ప్రదేశం మురికిగా ఉండి బ్యాడ్ స్మెల్ వస్తుంది. కాబట్టి దీనిని కూడా అప్పుడప్పుడు మెత్తటి క్లాత్లో ఉపయోగించి క్లీన్ చేసుకుంటూ ఉండాలి. సున్నితంగా క్లీన్ చేసుకోవాలి. లేదంటే ఆ ప్రదేశంలో ఎర్రగా మారి నొప్పిని కలుగజేస్తుంది. కాబట్టి,తడి క్లాత్ తో స్మూత్ గా క్లీన్ చేసుకోవాలి. ఈ విధంగా చేస్తే నా అభిప్రా దేశంలో ఎటువంటి మురికి చేరకుండా శుభ్రంగా ఉంటుంది, ఆరోగ్యం కూడా.