Rat Trap : మీ ఇంట్లో ఎలుకల బాధ ఎక్కువగా ఉందా… వీటితో తరిమికొట్టవచ్చు… కానీ జాగ్రత్త సుమా…?
ప్రధానాంశాలు:
Rat Trap : మీ ఇంట్లో ఎలుకల బాధ ఎక్కువగా ఉందా... వీటితో తరిమికొట్టవచ్చు... కానీ జాగ్రత్త సుమా...?
Rat Trap : ప్రతి ఒక్కరి ఇంట్లోనూ ఎలుకల బాధ ఎక్కువగానే ఉంటుంది. వాటిని ఎలా తరిమేయాలో తెలియక సతమతమవుతారు. వీటిని తరిమికొట్టుటకు ఎన్నో కెమికల్స్ తో కూడిన మందులను పెడుతూ ఉంటారు. కానీ మళ్ళీ ఎలుకలు వస్తూనే ఉంటాయి. కెమికల్స్ తో కూడిన మందును ఇంట్లో ఉంచితే.. అవి ఎలుకలు తినడం దేవుడెరుగు. కానీ వేరే జీవులు తింటే మాత్రం ప్రమాదమే.. అనవసరంగా వాటి ప్రాణాలను తీసినవారుమవుతాం. ఎలాంటి కెమికల్స్ లేకోకుండా.. ఎలుకలను ఈజీగా తరిమికొట్టే సేఫ్ గా ఉండే ఈ చిట్కాలని పాటించితే ఎలుకలను తరిమి కొట్టవచ్చు. ఇంట్లో ఎలకల బాధ ఎక్కువైపోతే అవి చేసే గోల అంతా ఇంతా కాదు. ఇల్లంతా రచ్చ రచ్చే.. ఈ ఎలుకలను తరిమికొట్టుటకు ఎన్నో ప్రయత్నాలు చేస్తాం. ముఖ్య కాలంలో ఎలుకల ప్యాడ్ కూడా వచ్చాయి. ఎలుకల మందులు కూడా ఉన్నాయి. అయినా కూడా ఎలుకల బాధ తప్పడం లేదు. చిలకలు ఇంటిలో ఉన్న వస్తువులన్నీ కోరిక పడేస్తుంటాయి. ఫర్నిచర్లు,వైర్లను కొరుకుతూ ఉంటాయి. ఇంకా బట్టలను కూడా చించేస్తాయి. పైగా ఇవి ఎక్కువగా ఇంట్లో తిరిగితే వీటివల్ల కొన్ని జబ్బులు,అనారోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం కూడా ఉంది.ఇలాంటి ప్రమాదాల నుంచి ఎలుకల భార్య నుంచి బయటపడాలన్నా, ఎటువంటి ఖర్చు కెమికల్స్ అవసరం లేకుండా, కలను తరిమి కొట్టి ఇంటిని సేఫ్ గా ఉంచాలంటే ఈ చిట్కాలని పాటించాలి.అవి ఏంటో తెలుసుకుందాం…

Rat Trap : మీ ఇంట్లో ఎలుకల బాధ ఎక్కువగా ఉందా… వీటితో తరిమికొట్టవచ్చు… కానీ జాగ్రత్త సుమా…?
Rat Trap ఎలుకలను తరుముటకు బెస్ట్ టిప్
మొదట ఒక బ్రెడ్ ముక్కను తీసుకోవాలి, దానిపై కొంచెం కారం చల్లండి. తర్వాత దానిపై టూత్ పేస్ట్ పెట్టి స్పూన్తో రుద్దండి. దాన్ని ఇప్పుడు, చిన్న ముక్కలుగా కట్ చేసి కిచెన్ లో ఇంటి మూలాలలో పెట్టండి. రాత్రి సమయంలో ఎలుకలు ఎక్కువగా తిరుగుతూ ఉంటాయి. సమయంలో అవి ఫుడ్ కోసం బయటకు ఆ బ్రెడ్ వాసనకు ఆకర్షితమవుతాయి. దాన్ని తినగానే కారం, టూత్ పేస్ట్ కాంబో వాటికి ఇబ్బంది కలిగిస్తుంది. వెంటనే ఆ ఇంటిని వదిలి పారిపోతాయి.. మళ్లీ అక్కడికి రానే రావు.. ఈ ట్రిక్స్ ఫాలో అవ్వటానికి ముందు నీళ్ల పాత్రలకు గట్టిగా మూత పెట్టండి. అంటే కారం బ్రెడ్ తిన్న తర్వాత ఎలుకలు నీటి కోసం వాటిలోకి వెళ్లే ప్రమాదం ఉంది. ఈ న్యాచురల్ చిట్కా వారంలో 2 నుంచి 3సార్లు ట్రై చేస్తే మంచి ఫలితం ఉంటుంది.
పిప్పర్ మెంట్ పవర్ : ఎలుకలకు కొన్ని వాసనలు అస్సలు ఇష్టం ఉండదు. ఇందులో పిప్పర్మేంట్ ఒకటి. ఈ చిట్కా కోసం పిప్పర్మేంట్ ఆయిల్ తీసుకోండి. ఒక బౌల్లో 15 నుంచి 20 డ్రాప్స్ వేసి, కాటన్ బాల్స్ ని దాంట్లో ముంచండి. కాల్స్ ని ఇంట్లో ఎలుకలు తిరిగే స్పాట్స్ లో ఉంచండి. ఈ ఘాటైన వాసనకు అవి దూరంగా పారిపోయే అవకాశం ఉంది. పైగా ఈ ఆయిల్ ఇంటికి ఫ్రెష్ ఫీల్ ఇస్తుంది. ఈ చిట్కా రెండు రోజులకు ఒకసారి కాటన్ మారుస్తూ ఎలుకలకు వేస్తూ ఉండాలి. ఇలా చేస్తే త్వరగా ఎలుకలు ఇంటి నుంచి పారిపోతాయి. పిల్లలు లేదా పెంపుడు జంతువులు ఉన్న ఇండ్లలో ఈ పద్ధతి చాలా సేఫ్. సోషల్ మీడియాలో కూడా ఈ చిట్కా బాగా వైరల్ అవుతుంది.
(Alum)పటిక: పట్టికతో కూడా ఎలుకలను ఈజీగా తరిమేయవచ్చు. ఒక పట్టిక ముక్కను తీసుకొని దాన్ని పౌడర్ గా చేయాలి. దాన్ని ఇంటి మూలాలు, డోర్ దగ్గర చల్లాలి, పటిక రుచి, వాసన ఎలుకలకు చిరాకును తెప్పిస్తుంది. ఎంట్రీ పాయింట్స్ దగ్గర ఈ పౌడర్ నుంచి మళ్ళీ రాకుండా బ్లాక్ చేయొచ్చు. ఈ ట్రిక్ చాలా చీప్, చాలా సింపుల్ కూడా. లెక్కలు తగ్గిన తర్వాత కూడా కొన్ని రోజులు వరకు ఇలాగే చేస్తే శాశ్వత పరిష్కారం లభిస్తుంది.
ఎక్స్ట్రా సీక్రెట్స్ : ఎలుకలు(Rats) సమస్యను పూర్తిగా కంట్రోల్ చేయాలంటే ఇంకా కొన్ని రకాల చిట్కాలు ఉన్నాయి.ఉల్లి గడ్డను కట్ చేసి, ఎలుకలు వచ్చే రంధ్రాల దగ్గర పెట్టాలి, ఆ వాసనకు కూడా ఎలుకలు పారిపోతాయి. రెండు రోజులకు ఒకసారి ఉల్లిని మారుస్తూ ఉండాలి. ఇల్లు ని ఎప్పుడు క్లీన్ గా ఉంచుకోవాలి. చెత్తచెదారంతో నింపితే ఎలుకలు ఎక్కువగా ఉంటాయి. ఫుడ్ ఐటమ్స్ ని గట్టిగా స్టోర్ చేయాలి. లో చెత్తను ఎప్పటికప్పుడు క్లీన్ చేసి బయటపడేయాలి. చిన్న చిన్న టిప్స్ ని ఫాలో అయితే ఎలుకలు ఎప్పటికీ మీ ఇంట్లోకి చొరబడవు.
బెస్ట్ సొల్యూషన్స్ : ఇలాంటి కాలనీ న్యాచురల్ గా ఉండేలా చేస్తే ఇంట్లో ఎవరికి ఎటువంటి హాని ఉండదు. టూత్ పేస్ట్ లోని మింట్, కారం పౌడర్ ఎలుకలకు సెన్సిటివ్ నోస్ ని ఇరిటేట్ చేస్తాయి. వాటికి స్ట్రాంగ్ స్మెల్సు అసౌకర్యంగా అనిపిస్తుంది. కాబట్టి ఇంటిని వదిలి పరుగు పెడతాయి. సోషల్ మీడియాలో ఈ బ్రెడ్ ట్రిక్స్ వైరల్ కావడానికి కారణం దీన్ని సింప్లిసిటీ, కొంతమంది దీనికి ఫింగర్ బటర్ యాడ్ చేస్తున్నారు. రాట్ కిల్లర్స్, ట్రాప్స్ తో ఖర్చు ఎక్కువగా అవుతుంది. కెమికలతో కూడిన చిట్కాలు తీసుకోవడం కంటే ఈ హోమ్ రెమెడీస్ సేఫ్ అంటున్నారు స్మార్ట్ సొల్యూషన్స్.