Health Tips : మీరు లోబీపీ సమస్యతో బాధపడుతున్నారా… ఈ విధంగా చేస్తే అద్భుతమైన ఉపయోగాలు…
Health Tips : ప్రస్తుతం ఉన్న కాలంలో వయసు తరహా లేకుండా లో బిపి సమస్యతో చాలామంది బాధపడుతున్నారు. దీనికి కారణాలు జీవనశైలి విధానం మార్పులవ్వవచ్చు.. తీసుకునే ఆహారం కావచ్చు.. ఇలా ఈ సమస్యలు వస్తూ ఉంటాయి. రక్తపోటు తక్కువగా ఉన్న కూడా అనారోగ్య సమస్యలు వస్తుంటాయి. అయితే దీనిని మందులతో దీనిని తగ్గించుకోవచ్చు. మార్కెట్లో తక్కువ ధరతో దొరికే వస్తువులతో ఈ సమస్య నుండి మిమ్మల్ని మీరు రక్షించుకోవచ్చు. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం…
ఉప్పు: చాలామంది ఉప్పు తక్కువ తీసుకుంటూ ఉంటారు. అటువంటి వారికి లో బీపీ సమస్య వస్తూ ఉంటుంది. అలాంటి సమయంలో బీపీ స్థాయిని సరిగ్గా ఉంచడానికి ఉప్పు ఉన్న ఆహారంలో అలాంటి వాటిని చేర్చండి. అయితే ఉప్పును అధికంగా తీసుకుంటే డేంజరే.. లోబిపి ఉన్నవారు ఉప్పుని కాస్త అధికంగా తీసుకుంటే సరియైన లెవెల్స్ లో ఉంటుందని వైద్యుని పనులు తెలియజేస్తున్నారు.
తక్కువ రక్తపోటు బారిన పడకుండా ఉండడం కోసం ఆహారమే కాకుండా తినే విధానాన్ని కూడా అలవర్చుకోవడం చాలా ముఖ్యం. ఒకేసారి కాకుండా రోజులలో అప్పుడప్పుడు తక్కువ మోతాదులో ఆహారం తీసుకోవాలి. భారీగా భోజనం తినే పద్ధతి బీపీని తగ్గిస్తూ ఉంటుంది. అలాగే ఎన్నో ఇతర వ్యాధులు వస్తూ ఉంటాయి.
కాఫీ: మీరు లోబీపీ సమస్య నుండి బయట పడాలంటే కాఫీని నిత్యము తీసుకోండి. ఇది తీసుకోవడం వలన ఎంతో ప్రయోజనం ఉంటుంది.
ఎగ్స్:లోబీపీని తగ్గించుకోవడానికి పోలేట్ అధికంగా ఉండే ఆహారంలో చేర్చుకోవాలి. శరీరంలో పోలెట్ లోపం రక్తహీనతకు దారితీస్తుంది. ఎగ్స్ లో పొలిట్ పుష్కలంగా ఉంటుంది. మార్కెట్లో వాటి ధర కూడా తక్కువగా ఉంటుంది. అలాగే మీరు సిట్రస్ ఆహారాన్ని కూడా ఎక్కువగా తీసుకోవచ్చు..