Beauty Tips : ఎప్పటికీ యవ్వనంగా ఉండాలి అనుకుంటున్నారా.. అయితే ఇప్పుడు ఈ సీక్రెట్ ట్రెండీగా మారింది…
Beauty Tips : ఎవరైనా అందంగా ఉండాలని అనుకుంటారు. అయితే ఎప్పటికీ యవ్వనంగానే ఉండాలి. అనుకుంటారు. ఎప్పటికీ ముసలివారు కాకుండా ఉండాలి అని అనుకుంటూ ఉంటారు. అయితే ఇప్పుడు అందరూ తీసుకునే ఫుడ్ లిమిట్ లేకుండా తినడం, అలాగే టైం టు టైం తినకపోవడం, సరియైన నిద్ర లేకపోవడం, ఇలాంటివన్నీ అలాగే డైట్ సరిగా చేయకపోవడం, వలన 30 సంవత్సరాల వయసులో 60 సంవత్సరాలు వాళ్ళ లాగా కనిపిస్తూ ఉంటారు. ఉదయం లేచిన దగ్గర్నుంచి టిఫిన్, లుటీలు అని తీసుకుంటూ ఉంటారు. తర్వాత మళ్లీ భోజనం పది గంటలకు ఒకసారి మళ్లీ 12 నుంచి2 గంటల మధ్యలో ఒకసారి తర్వాత సాయంత్రం నాలుగు గంటలకు మళ్ళీ ఆరు ,ఏడు గంటలలో బయట ఫుడ్ అంటే జంక్ ఫుడ్స్ లాంటివి తీసుకోవడం
మళ్ళీ తొమ్మిది, పది గంటల మధ్యలో భోజనం ఇలా.. ఎలా పడితే అలా తింటుంటారు. ఇలా తినడం వల్ల అధిక బరువు పెరిగిపోవడం, ఊబకాయం లాంటివన్నీ వస్తూ ఉంటాయి. ఇక యవ్వనంగా ఎలా కనిపిస్తారు. అయితే మనం యవ్వనంగా కనిపించాలి అంటే ఇవన్నీ పాటించాలి. మొదటగా ఉదయం లేవగానే ఏమి తినకుండా 9:00 వరకు ఉండటం అలాగే తొమ్మిది గంటల తర్వాత రెండు గ్లాసుల నీరును తీసుకోవడం ఆ తర్వాత పది నుంచి 11 గంటల మధ్యలో భోజనం చేయడం. ఆ తర్వాత తిన్న రెండు గంటల తర్వాత నీటిని త్రాగాలి.
తర్వాత సాయంత్రం నాలుగు గంటల సమయంలో గ్రీన్ టీను త్రాగటం, ఈ గ్రీన్ టీను తాగడం, వలన శరీరంలో అనవసరమైన కొవ్వు కరిగి శరీరంలో మెటబాలిజంని ఉత్పత్తి చేస్తుంది. తర్వాత ఆరు ఏడు గంటల మధ్యలో ఫ్రూట్స్ను ఒక నాలుగు, ఐదు రకాల పండ్లను సలాడ్ లాగా చేసుకుని తినాలి. ఇలా తినడం వల్ల మన శరీరంలో అనవసరమైన కొవ్వు పెరగదు అలాగే ఎంతో ఆరోగ్యంగా ఉంటారు. అలాగే ఎప్పటికీ యవ్వనంగా ఉంటారు. ప్రపంచంలో ఇప్పుడు అందరూ దీనిని ఫాలో అవుతున్నారు. ఇలా చేయడం వల్ల శరీరంలో ప్రతికణం కూడా దానంతట అదే శరీరాన్ని రిపేర్ అండ్ క్లీన్ చేసుకుంటూ ఉంటాయి దీనిని ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అంటారు. ఇది ఇప్పుడు ట్రెండీగా మారింది.