Stone Fruits : స్టోన్ ఫ్రూట్ గురించి ఎప్పుడైనా విన్నారా…ఇది అన్ని రకాల వ్యాధులకు దివ్య ఔషధం…!! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Stone Fruits : స్టోన్ ఫ్రూట్ గురించి ఎప్పుడైనా విన్నారా…ఇది అన్ని రకాల వ్యాధులకు దివ్య ఔషధం…!!

 Authored By ramu | The Telugu News | Updated on :25 October 2024,10:00 am

ప్రధానాంశాలు:

  •  Stone Fruits : స్టోన్ ఫ్రూట్ గురించి ఎప్పుడైనా విన్నారా...ఇది అన్ని రకాల వ్యాధులకు దివ్య ఔషధం...!!

Stone Fruits : మనం ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతి రోజు పోషకాహారం తీసుకోవడం చాలా అవసరం. అయితే కొంతమంది ప్రతి రోజు పండ్లను తింటూ ఉంటారు. అయితే ఈ పండ్లలో స్టోన్ ఫ్రూట్ ఒకటి. అయితే సాధారణంగా చాలా పండ్లలో గింజలు ఉంటాయనే సంగతి మనకి తెలిసిందే. అయితే కొన్ని పండ్లలో మాత్రం కప్పి వచ్చే ఒక చిన్న రాయి లాంటి బలమైన నిర్మాణం ఉండి దాని చుట్టూ పండు గుజ్జు అనేది ఉంటుంది. అయితే ఇటువంటి పండ్లల ను స్టోన్ ఫ్రూట్స్ అని అంటారు. అయితే వీటిలలో చెర్రీస్ మరియు రాస్ప్బే ర్రీ, మామిడి, ఆఫ్రికాట్స్,పీచు, ఫ్లమ్స్ లాంటి కొన్ని పండ్ల లను వీటికి ఉదాహరణగా చెప్పవచ్చు. ఈ పండ్లు ఎంతో రుచిగా ఉండటమే కాక వీటిలో ఆరోగ్యాన్ని మరియు అందాన్ని పెంచే ఎన్నో ఔషధ గుణాలు దాగి ఉన్నాయి అని ఆరోగ్య నిపుణులు అంటున్నారు…

కాలం మారుతున్న కొద్ది ఎన్నో రకాల సమస్యలు రావటం సహజం. అయితే ఈ సమస్యల బారిన పడకుండా ఉండాలి అంటే మన శరీరంలో తగినంత రోగ నిరోధక శక్తి ఉండడం చాలా అవసరం. దీనికి స్టోర్ ఫ్రూట్స్ చాలా బాగా హెల్ప్ చేస్తుంది. అయితే ఈ పండ్లలో ఎక్కువగా ఉండే విటమిన్ సి మరియు యాంటీ ఆక్సిడెంట్లు మన శరీరానికి ఫ్రి రాడికల్స్ ను నుండి కాపాడుతుంది. అలాగే తెల్ల రక్త కణాల సంఖ్యను కూడా బాగా పెంచుతుంది. అలాగే ఇది శరీరం ఇతర రకాల ఇన్ఫెక్షన్లు మరియు అలర్జీలను ఎదుర్కోవడంలో ముఖ్యపాత్ర పోషిస్తుంది. అలాగే మనల్ని సాధారణంగా అప్పుడప్పుడు అలసట మరియు నిరసం అనేవి వేధిస్తూ ఉంటాయి. అయితే వీటి నుండి కూడా ఉపశమనం పొంది నరాలు మరియు కండరాలు రిలాక్స్ కావాలి అంటే స్టోన్ ఫ్రూట్ ను తినాలి అని వైద్యులు అంటున్నారు. ఈ పండ్ల లో పీచు మరియు ఫ్లమ్ లాంటి పండ్ల లో పొటాషియం ఎక్కువగా ఉంటుంది. కావున వీటిని తినడం వలన అలసట మరియు నీరసం అనేవి త్వరగా పోతాయి. అంతేకాక చెర్రీ పండు తో పాటు స్టోన్ ఫ్రూట్ తీసుకోవడం వలన రక్తనాళాల్లో రక్తం అనేది సాఫీగా జరిగి బీపీ కంట్రోల్ ఉంటుంది…

Stone Fruits స్టోన్ ఫ్రూట్ గురించి ఎప్పుడైనా విన్నారాఇది అన్ని రకాల వ్యాధులకు దివ్య ఔషధం

Stone Fruits : స్టోన్ ఫ్రూట్ గురించి ఎప్పుడైనా విన్నారా…ఇది అన్ని రకాల వ్యాధులకు దివ్య ఔషధం…!!

ప్రస్తుత కాలంలో మారిన జీవన శైలి మరియు ఆహార అలవాట్ల కారణం చేత ఇతర రకాల క్యాన్సర్లకు కారణం అవుతున్నాయి అని కొన్ని అధ్యయనాలు తెలిపాయి. అలాగే కొంతమందిలో మాత్రం వంశపారపర్యంగా ఈ సమస్యలు వచ్చే ప్రమాదం కూడా ఉన్నది. కావున మీరు ముందుగా జాగ్రత్త క్యాన్సర్ బారిన పడకుండా డానికి కచ్చితంగా స్టోన్ ఫ్రూట్ ను ఆహారంలో భాగం చేసుకోవాలి అని అంటున్నారు ఆరోగ్య నిపుణులు. అలాగే వీటిలో ఫైటో కెమికల్స్ కణాలను దెబ్బ తినకుండా కాపాడతాయి. దీని ఫలితంగా క్యాన్సర్ ముప్పు నుండి ఈజీగా తప్పించుకోవచ్చు అని అంటున్నారు. అలాగే నేచురల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ పరిశోధన బృందం చేసినటువంటి పరిశోధనలో స్టోర్ ఫ్రూట్స్ లో ఉన్న ఫైటో కెమికల్స్ మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది అని తెలుసుకున్నారు

Also read

Tags :

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది