Fungal Infection : భయంకరమైన ఫంగల్ ఇన్ఫెక్షన్ ని కూడా రెండు రోజులు ఇది రాస్తే చాలు
Fungal Infection : చాలా మంది అనేక రకాల చర్మ వ్యాధులతో బాధపడుతూ ఉంటారు. అందులో గజ్జి, తామర వంటివి ముందుటాయి. అయితే ఇవి ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తుంది. అయితే ఈ సమస్యలు ఎంతగా ఇబ్బంది పెడతాయో అందరికీ చాలా బాగా తెలుసు. కొంచెం దురద రాగానే చాలా మంది వేప, పసుపులు రాసుకొని ఈ సమస్యలను తగ్గించుకుంటారు. అయితే వేప, పసుపుల లాగానే దీనిని కూడా వాడొచ్చని చెబుతున్నారు వైద్య నిపుణులు. అయితే విపరీతమైన బాధను కల్గించే దురద. పుండ్లకు ఆయింట్ మెంట్ క్రీలు, రసాయన మందులు కాస్త తేలికపాటి ఉపశమనాన్ని మాత్రమే కల్గిస్తాయి. కానీ శాశ్వతంగా సమస్యను దూరం చేయగల ఆయుర్వేద చిట్కా గురించి మనం ఇప్పుడు తలుసుకోబోతున్నాం.
అయితే గజ్జి, తామర, దురద వంటి వాటిని జీవితంలో మరో సారి రాకుండా చేయడంలో కాకరకాయ, కర్పూరం ప్రధాన పాత్ర పోషిస్తాయి.ముందుగా కాకర కాయ తొడిమలు తీసేతి… చిన్న చిన్న ముక్కులుగా కట్ చేసుకోవాలి. ఆ తర్వాత ఈ ముక్కలను మిక్సీ జార్ లో వేసుకొని మెత్తని పేస్టులా చేసుకోవాలి. ఇందులోని మెత్తని మిశ్రమాన్ని మాత్రం వడకట్టుకొని గరుకుగా ఉన్న మిశ్రమాన్ని పాడేయాలి. తర్వాత ఈ మెత్తని మిశ్రమంలో కర్పూరం బిళ్లలు పొడిలా చేసుకొని కలుపుకోవాలి. ఎక్కడైతే చర్మ సమస్యలు ఉన్నాయో అక్కడ ఈ మిశ్రమాన్ని అప్లె చేసుకోవాలి. ఇలా తరచూ చేయడం వల్ల చర్మ సమస్యలు పూర్తిగా తగ్గిపోతాయని. అయితే ఈ మిశ్రమం శరీరంపై వచ్చే మెటిమలకు కూడా పనిచేస్తుంది.

bitter melon uses for fungal infevtion
అలాగే ఇది సోరియాసిస్, దురద, రింగ్ వార్మ్ మరియు ఇతర ఫంగల్ ఇన్ఫెక్షన్ లు వంటి రక్త రుగ్మతలకు చికిత్స చేస్తుంది. దాని శోథ నిరోధక లక్షణాల కారణంగా… ఇది మెటిమలకు చికిత్స చేయగలదు. అలాగే కాకరకాయ రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. అంతే కాకుండా ఇది అనేక వ్యాధుల నుండి మిమ్మల్ని రక్షిస్తుంది. మచ్చలు, మొటిమలు వంటి రుగ్మతలను ఎప్పటికీ వదిలించుకునేందుకు తరచుగా కాకరకాయ రసం ప్రతిరోజూ తాగాలి. దీని వల్ల దురద, గజ్జి, రింగ్వార్మ్, దిమ్మలు, ఇతర పంగల్ ఇన్ఫెక్షన్ వంటి రుగ్మతలకు అద్భుతమైన పనిచేస్తుంది. మీకు ఎలాంటి చర్మ సమస్యలు ఉన్నా లేకపోయినా కాకరకాయను ప్రతిరోజూ ఆహారంలో వాడటం చాలా మంచిది.