Cabbage : క్యాబేజీ మహిళలకు వరం లాంటిది… ప్రయోజనాలు తెలిస్తే అస్సలు వదిలిపెట్టరు…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Cabbage : క్యాబేజీ మహిళలకు వరం లాంటిది… ప్రయోజనాలు తెలిస్తే అస్సలు వదిలిపెట్టరు…!

Cabbage : క్యాబేజీ అంటే తెలియని వారు ఎవరు ఉండరు.అయితే ఈ క్యాబేజీలో రోగనిరోధక శక్తిని పెంచి గుణాలు ఉన్నాయి అని నిపుణులు అంటున్నారు అలాగే షుగర్ మరియు థైరాయిడ్ సమస్యలకు క్యాబేజీ ఎంతో సమర్థంగా ఎదుర్కొంటుంది అని అంటున్నారు. ఈ క్యాబేజీలో అధిక శాతం నీరు అనేది ఉంటుంది. అలాగే క్యాలరీలు చాలా తక్కువ పరిమాణంలో ఉంటాయి. ఇది మనకు రోజంతటికి కూడా కావలసినంత హైడ్రేషన్ ను అందిస్తుంది.అలాగే బరువు తగ్గాలని ప్రయత్నించే వారికి కూడా […]

 Authored By ramu | The Telugu News | Updated on :18 July 2024,7:00 am

ప్రధానాంశాలు:

  •  Cabbage : క్యాబేజీ మహిళలకు వరం లాంటిది... ప్రయోజనాలు తెలిస్తే అస్సలు వదిలిపెట్టరు...!

Cabbage : క్యాబేజీ అంటే తెలియని వారు ఎవరు ఉండరు.అయితే ఈ క్యాబేజీలో రోగనిరోధక శక్తిని పెంచి గుణాలు ఉన్నాయి అని నిపుణులు అంటున్నారు అలాగే షుగర్ మరియు థైరాయిడ్ సమస్యలకు క్యాబేజీ ఎంతో సమర్థంగా ఎదుర్కొంటుంది అని అంటున్నారు. ఈ క్యాబేజీలో అధిక శాతం నీరు అనేది ఉంటుంది. అలాగే క్యాలరీలు చాలా తక్కువ పరిమాణంలో ఉంటాయి. ఇది మనకు రోజంతటికి కూడా కావలసినంత హైడ్రేషన్ ను అందిస్తుంది.అలాగే బరువు తగ్గాలని ప్రయత్నించే వారికి కూడా ఎంతో మేలు చేస్తుంది. దీనిని పచ్చిగా సలాడ్ లా కూడా చేసుకొని తీసుకోవచ్చు. దీనిలోముఖ్యంగా యాంటీ ఆక్సిడెంట్లు మరియు విటమిన్స్, మినరల్స్ అధికంగా ఉన్నాయి. అంతేకాక క్యాబేజీలో ఫైబర్, విటమిన్ కే,సి కూడా అధికంగా ఉన్నాయి.

అయితే ప్రాణాంతక గుండె మరియు కాన్సర్ సమస్య నుండి మనల్ని రక్షిస్తుంది. క్యాబేజీలో ఇలాంటి హైపర్ గ్లైసోమిక్ ఉన్నది. ఇది మధుమేహ బాధితులకు ఎంతో మేలు చేస్తుంది. అలాగే డయాబెటిస్, నెఫ్రోప్రతి నుండి కూడా రక్షిస్తుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను కూడా నిర్వహిస్తుంది. అలాగే రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గిస్తుంది. అయితే షుగర్ వ్యాధి ఉన్నవారు కచ్చితంగా వారి డైట్ లో ఈ క్యాబేజీని చేర్చుకోవాలి అని నిపుణులు అంటున్నారు. ఈ క్యాబేజీలో గ్లూకోసైనోలేట్స్,సల్ఫర్ కూడా ఉంటుంది. అంతేకాక క్యాబేజీలో యాంటీ ఇన్ఫ్లమెంటరీ గుణాలు మరియు యాంటీ యాక్సిడెంట్ గుణాలు కూడా ఉన్నాయి. ఇది క్యాన్సర్ను తగ్గిస్తుంది అని వెబ్ ఎండీ తెలిపింది.అయితే చాలా కణాలు అభివృద్ధి చెందకుండా కూడా చేయగలదు. క్యాబేజీ అన్ని సీజన్లో కూడా మార్కెట్లలో సులభంగా దొరుకుతుంది. ఈ క్యాబేజీలో ఆంథోసైనిన్స్ కూడా ఉంటాయి. అలాగే ఆర్ధరైటిస్ సమస్యలకు కూడా ఇది చెక్ పెడుతుంది.

Cabbage క్యాబేజీ మహిళలకు వరం లాంటిది ప్రయోజనాలు తెలిస్తే అస్సలు వదిలిపెట్టరు

Cabbage : క్యాబేజీ మహిళలకు వరం లాంటిది… ప్రయోజనాలు తెలిస్తే అస్సలు వదిలిపెట్టరు…!

అలాగే రక్తంలో చక్కెర స్థాయిలను కూడా తగ్గించడంతో పాటుగా బీపీని కూడా కదుపులో ఉంచుతుంది. దీని వలన గుండె సమస్యలకు కూడా చెక్ పెట్టవచ్చు. ముఖ్యంగా క్యాబేజీ మహిళలకు ఒక వరం కంటే తక్కువ కాదు అని ఎన్ఐహెచ్ నివేదిక తెలిపింది. ఈ క్యాబేజీలో ఫైబర్ అనేది అధికంగా ఉంటుంది. ఇది చెడు కొలెస్ట్రాలను నియంత్రించి మంచి కొలెస్ట్రాలను పెంచుతుంది.ఇది కడుపు అల్సర్ రాకుండా కూడా చూస్తుంది. అలాగే ఈ క్యాబేజీ ని డైట్ లో చేర్చుకోవటం వలన మన శరీర పని తీరు కూడా ఎంతో మెరుగవుతుంది. అలాగే ఫైబర్ ఉండే ఆహారాలు తీసుకోవడం వలన మలబద్దక సమస్య కూడా ఉండదు. అయితే శరీరంలో మంట, వాపు సమస్యల నుండి కూడా ఉపశమనం కలిగిస్తోంది. దీంతో క్యాన్సర్, గుండె సమస్యలు,డయాబెటిస్, అల్జీ మర్స్ తో బాధపడే వారికి ఈ క్యాబేజీ ఎంతో మేలు చేస్తుంది…

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది