Clove Health Benefits : రోజు రెండు లవంగాలు తింటే ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా..?
ప్రధానాంశాలు:
Clove Health Benefits : రోజు రెండు లవంగాలు తింటే ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా..?
Clove Health Benefits : లవంగాలు అనగానే మసాలా పదార్థాలలో ముఖ్య పదార్థం. దీన్ని మసాలానే కాదు. అనేక సమస్యలను తగ్గించడంలో కూడా హెల్ప్ చేస్తుంది. బిర్యాని, కూరల్లో వీటిని ఎక్కువగా వాడుతారు. వీటితో ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో.. మరి ఆ ప్రయోజనాలు ఏంటో తెలుసుకుందాం.. లవంగాల్లో విటమిన్ కె ,పొటాషియం ఎక్కువగా ఉంటాయి. ఇందులో యోజనాలు అనే యాంటీ ఆక్సిడెంట్ ఉంటుంది. ఇది ఘాటుగా ఉంటుంది. లవంగాల్లో బీటా కెరటోన్ పుష్కలంగా ఉంటుంది. ఇది కంటి ఆరోగ్యానికి చాలా మంచిది. చర్మం జుట్టు రెండింటికి కూడా మంచి చేస్తుంది. అలాగే లివర్ హెల్త్ కి కూడా ఈ లవంగాలు చాలా మంచిది. ఫ్యాటి లేబర్ సంస్థను తగ్గిస్తాయి.
మధుమేహానికి కూడా మంచి మందు అని చెప్పొచ్చు.. బ్లాక్ కరెంట్ లోని యోజనాలు ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగ్గా చేస్తుంది. మధుమేహం నియంత్రించడంలో లవంగాలు చాలా బాగా పని చేస్తాయి. అయితే ఇలా లవంగాలను ఎక్కువగా తీసుకోవద్దు..ఎక్కువగా తీసుకుంటే కాలయానికి మంచిది కాదు. అలర్జీలకు కూడా కారణం అవుతుంది. కాబట్టి వీటిని తగిన మోతాదులోనే తీసుకోవాలి. ఇది దంతాలు చిగుళ్ల వాపును తగ్గిస్తుంది. ఇవి మన శరీరంలో ఫ్రీ రాడికల్స్ ని కూడా తగ్గిస్తాయి. ప్రి రాడికల్స్ ను అనేక సమస్యలకు కారణం అవుతాయి. క్యాన్సర్, గుండె సమస్యలు ,లివర్ సమస్యలు వస్తాయి. ఈ లవంగాలు ప్రతిరోజు రెండు తింటే సమస్యలను తగ్గిస్తాయి. ఫ్రీ రాడికల్స్ ప్యాంక్రియా స్ దెబ్బతీసి మధుమేహానికి దారితీస్తాయి.
లవంగాలు వీటిని తగ్గడానికి చాలా మంచిది. అలాగే లవంగం నూనె.. లవంగం నూనె గౌడ్ తగ్గడానికి చాలా మంచిది. లవంగాల్లో ఉండే యూజనల్ పదార్థం గౌట్ సమస్యను తగ్గిస్తుంది. కీళ్లలో వాపును తగ్గించేందుకు హెల్ప్ చేస్తుంది. నూనెని కీళ్లపై రుద్దితే మంచిది. నేరుగా నమలడం కూడా మంచిదే.. దీని వల్ల పొట్టలో ఉండే చాలా సమస్యలు తగ్గిపోతాయి. వాటికి ఇది చక్కని ఔషధం అని చెప్పవచ్చు. హెలికాప్టస్ బ్యాక్టీరియా పేరుకుపోయినప్పుడు ఈ సమస్య వస్తుంది. దీనివల్ల కడుపులోని స్లేష్మెంట్ దెబ్బతీస్తుంది. ఇలాంటి సమస్యలను తగ్గించడానికి లవంగాలు హెల్ప్ చేస్తాయి. లవంగాలు నమిలి ఆ రసాన్ని మింగితే కడుపులోని ఈ సమస్యలు మొత్తం కూడా దూరం అవుతాయి..