Constipation : టీ, సిగరెట్స్ కలిపి ఒకేసారి తాగుతున్నారా…? అయితే మీకు ఈ వ్యాధి ఉందేమో ఒకసారి చెక్ చేసుకోండి…!
ప్రధానాంశాలు:
Constipation : టీ, సిగరెట్స్ కలిపి ఒకేసారి తాగుతున్నారా...? అయితే మీకు ఈ వ్యాధి ఉందేమో ఒకసారి చెక్ చేసుకోండి...!
Constipation : ఉదయం లేవగానే టీ టీ తాగకుండా ఏ పని చేయo. మరికొందరు టీతో పాటు సిగరెట్ ని కలిపి తాగుతారు. ఇది వారిని టెంపర్ని రిలీఫ్ అందిస్తుందని భావిస్తారు. అయితే అలవాటు దీనికి కాలంగా కొనసాగితే మలబద్ధకం అంటే జీర్ణ సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అలవాటు మార్చుకోకపోతే ఫైల్స్ కి దారి తీసి ఫిస్టులాంటి ప్రమాదకరమైన ఆదివారము పడే అవకాశం ఉందంట. టీతోపాటు సిగరెట్ తాగితే జీర్ణ ఆరోగ్యం ఎలాంటి ప్రభావం ఉంటుందో తెలుసా….?
జీర్ణ వ్యవస్థ పై టీ ప్రభావం
టీలో రకాల్లో డికాషన్ లేదు బ్లాక్టీలలో హానికరం అంటే ఆ నీళ్లు, టిఫిన్ సమ్మేళనాలు ఎక్కువగా ఉంటాయి. ఇవి చిన్న పేగుల్లో మల్లం కదలికలు చురుగ్గా ఉంచే లైన్ లైనింగ్ టైంలో ఎండిపోయిన చేస్తాయి. ఫలితంగా మనం ముందుకు కదలడం కష్టమైపోతుంది. మరోవైపు మలబద్దకానికి ఫ్యాక్టర్ అయినా డిహైడ్రేషన్ కూడా ఎలా టిఫిన్ చేస్తుంది. దీనివల్ల పేగుల్లో ఉండే కదలికలు తగ్గిపోతాయి. డిడ్రేషన్ కారణంగా పాయోలోనూ నీటి శాతం తగ్గి మలబద్ధకం వినడం కష్టతరం అయిపోతుంది. ప్రతిరోజు తక్కువ మోతాదులో బ్లాక్ టీ తాగితే పెద్దగా సమస్యలు రావు. శరీరానికి అవసరమైన అంత నీరు తాగకుండా కప్పులు కప్పులు బ్లాక్ టీ తాగితే మలబద్ద కానీ దారి తీస్తుంది. ఇక పాలు కలిపి రెగ్యులర్ టీ చేసుకుంటే అందులో ఫ్యాట్ కంటెంట్ కారణంగా జీర్ణ క్రియ చాలా నెమ్మదిగా అవుతుంది.
Constipation సిగరెట్ తో కలిగే నష్టాలు ఇవే
సిగరెట్ తాగే సోదరులు మలవిసర్జనకు ముందు సిగరెట్ తాగుతారు. సిగరెట్లు నికోటి నన్ను ఆక్టివ్ కాంపౌండ్ ఉంటుంది. దీంతో సిగరెట్ తాగగానే పేగులు కదలికలు చురికాయ్ మలం త్వరగా బయటకు వెళ్తుంది. ఇది అప్పటికప్పుడు రిలీఫ్ గా ఇచ్చినప్పటికీ దీర్ఘకాలను మాత్రం చాలా దెబ్బతిని ప్రమాదం ఉంది. ఎటువంటి క్యాటలిస్టులు లేకుండా సాధారణంగా జరగాల్సిన గ్యాస్ట్రో ఇండస్ట్రీనాల్ (gl) వ్యవస్థ పనితీరులు నికోటి అడ్డు తగిలి ఈ ప్రాసెస్ ని స్టిములేట్ చేస్తుంది. అయితే క్రమంగా దీనికి అలవాటు పడితే శరీరం తన స్వతహాగా చేసే గుణాన్ని కోల్పోతుంది. మరొకవైపు చిన్న పేగులకు జరిగే బ్లడ్ ప్రొఫై స్మోకింగ్ ప్రభావం చూపిస్తుంది. దీర్ఘకాలంగా క్రమంగా ఇది మలబద్దకనికి దారి తీసే ప్రమాదం ఉంది. టీ ‘ సిగరెట్ కలిపి తాగితే డిహైడ్రేషన్ బారిన పడి మలబద్ధకం దారి తీయడంతో పాటు ఫైబర్ ఇంటెక్ట్ ను తగ్గిస్తుంది. జీర్ణ ప్రక్రియ సాఫీగా సాగటంలో ఫైబర్ కీలక పాత్ర పోషిస్తుంది. కానీ స్మోకర్లు ఫైబర్ కంటెంట్ ఉన్న ఫుడ్ ని తినాలనిపించదు. పైగా పేలవ జీవన శైలి కారణంగా ఒత్తిడి. ఆందోళన పెరిగి సిగరెట్ తాగడమే కాక , న్యూట్రిషన్స్ డైట్ ని దూరం పెడతారు. ఇది మొత్తం ఆరోగ్యం పై ప్రభావం చూపిస్తుంది.
Constipation మార్చుకోవాల్సిన అలవాట్లు
మలబద్ధక సమస్యను తేలికగా తీసుకోవద్దు. ప్రతిరోజు ఈ సమస్య వస్తుందంటే, టీ కాఫీ ని కలిపి తాగి అలవాటును మార్చుకోవడం తప్పనిసరిగాని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. రోజువారి డైట్ లో ఎక్కువ ఫైబర్ పుట్టిన ఆడ్ చేసుకోవాలి. మలబద్ధకం నివారింపబడుతుంది. తరచూ నీళ్ళు ఎక్కువగా తాగుతూ ఉండాలి. రెగ్యులర్గా ఎక్సైజ్ లు చేసుకోవాలి. ఇవన్నీ చేసినా కూడా మలబద్ధకం అలాగే కొనసాగితే వైద్యుని తప్పనిసరిగా కలుసుకొని చికిత్స తీసుకోవడం చాలా మంచిది.