Curd Eating Benefits : పెరుగుతోపాటు.. ఈ ఒక్క చెంచా పొడిని కలిపి తీసుకుంటే… శరీరంలో బి12 లోపం నివారిస్తుంది…?
ప్రధానాంశాలు:
Curd Eating Benefits : పెరుగుతోపాటు.. ఈ ఒక్క చెంచా పొడిని కలిపి తీసుకుంటే... శరీరంలో బి12 లోపం నివారిస్తుంది...?
Curd Eating Benefits : కారణంగా శరీరంలో బి 12 లోపం వచ్చినట్లయితే ఎన్నో వ్యాధుల బారిన పడాల్సి వస్తుంది. ఈ బీ 12 ని అధిగమించాలంటే ఏం చేయాలి. తీరంలో బి12 ఇస్తే రక్తంలో చక్కర స్థాయిలను నియంత్రిస్తుందని, ఇది లోపిస్తే మెగా బ్లాస్టిక్ శరీరంలో ఎనీమియా వ్యాధికి దారితీస్తుందని నిపుణులు పేర్కొంటున్నారు. లక్షణాలు బలహీనత, అలసట, తల తిరగడం శక్తి లోపించటం వంటి సమస్యలను దారితీస్తుంది. క్షణాలన్నీ బి12 లోపించిన వారిలో కనిపిస్తాయి. సమస్యని అధిగమించాలంటే సహజమార్గాన్ని సూచిస్తున్నారు ఆరోగ్య నిపుణులు.

Curd Eating Benefits : పెరుగుతోపాటు.. ఈ ఒక్క చెంచా పొడిని కలిపి తీసుకుంటే… శరీరంలో బి12 లోపం నివారిస్తుంది…?
Curd Eating Benefits బి12 లోపాన్ని ఎలా నివారించాలి
తీరంలో విటమిన్ బి12 అనేది ఒక పవర్ హౌస్ పోషకం అని చెప్పవచ్చు. శరీరంలోని ఆరోగ్యకరమైన నరాలు, అతడు పనితీరు ఇంకా ఎర్ర రక్త కణాల ఉత్పత్తికి ఇది చాలా అవసరం. విటమిన్ బి12 లోపం ఎక్కువగా శాఖాహారుల్లో సర్వసాధారణంగా మారుతుంది. దీనిని అధిగమించడానికి ఖరీదైన సప్లిమెంట్లు తీసుకోవడం లేదంటున్నారు నిపుణులు. పెరుగు, ఉసిరి ఈ సమస్య నివారణకు బాగా ఉపయోగపడుతున్నాయి అంటున్నారు.
Curd Eating Benefits 12 లోపాన్ని నివారించుటకు ఔషధాన్ని ఎలా తయారు చేయాలి
ఒక కప్పు పెరుగులో ఒక టీ స్పూన్ ఉసిరి పొడిని కలిపి రోజు తీసుకుంటే సహజంగా శరీరంలో వీటివల స్థాయిలో అద్భుతంగా పెరుగుతాయి అని చెబుతున్నారు. సమంత తప్పకుండా కొన్ని వారాలు పాటు తీసుకుంటూ రావాలి. గ్రాముల పెరుగులో దాదాపు0.5 మైక్రోగ్రామ్ బి12 ఉంటుంది.,శాకాహారులకు ఇది బాగా ఉపయోగపడుతుంది.