Custard Apple : ఈ పండ్ల సీజన్ వచ్చేసింది… రోజు తిన్నారంటే ఆరోగ్యం రెసుగుర్రమే….? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Custard Apple : ఈ పండ్ల సీజన్ వచ్చేసింది… రోజు తిన్నారంటే ఆరోగ్యం రెసుగుర్రమే….?

 Authored By ramu | The Telugu News | Updated on :4 August 2025,7:00 am

ప్రధానాంశాలు:

  •  Custard Apple : ఈ పండ్ల సీజన్ వచ్చేసింది... రోజు తిన్నారంటే ఆరోగ్యం రెసుగుర్రమే....?

Custard Apple : కొన్ని సీజన్లను బట్టి అందులో ప్రకృతి ప్రసాదిస్తుంది. అలాంటి పండ్లలో సీతాఫలం ఒకటి. అయితే, ఈ పండ్లు శీతాకాలంలో ఎక్కువగా లభిస్తాయి కాబట్టి వీటిని సీతాఫలం అని కూడా అంటారు. సీతాఫలం శరీరానికి ఎన్నో ప్రయోజనాలను అందిస్తుంది. ఇందులో కార్బోహైడ్రేటు, ఫైబర్,విటమిన్ సి, విటమిన్ b6, పొటాషియం, మెగ్నీషియం అంటే ఖనిజాలు సమృద్ధిగా ఉంటాయి.పోషకాలని శరీర రోగ నిరోధక శక్తిని బలోపేతం చేస్తాయి. తద్వారా వ్యాధులను నివారించడంలో ప్రవాంతంగా ఉంటుంది.సీతాఫలంలో పొటాషియం,మెగ్నీషియం,విటమిన్ బి, విటమిన్ సి, బాస్వరం విటమిన్ కె వంటి ముఖ్యమైన పోషకాలు కూడా ఇందులో ఉంటాయి. ఆరోగ్యానికి అద్భుతమైన ప్రయోజనాలను నిపుణులు తెలియజేస్తున్నారు.. ఈ సీతఫలం ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు ఇస్తుందో తెలుసుకుందాం…

Custard Apple ఈ పండ్ల సీజన్ వచ్చేసింది రోజు తిన్నారంటే ఆరోగ్యం రెసుగుర్రమే

Custard Apple : ఈ పండ్ల సీజన్ వచ్చేసింది… రోజు తిన్నారంటే ఆరోగ్యం రెసుగుర్రమే….?

Custard Apple  సీతాఫలం ప్రయోజనాలు

ఈ ఫలం క్రమం తప్పకుండా తీసుకుంటే,గుండెన ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు.సీతాఫలం బరువు తగ్గడానికి కూడా ప్రభావంతంగా పనిచేస్తుంది. ఆకు పచ్చని పండ్లను ఆహారంలో చేర్చుకుంటే గుండె నుండి మెదడు వరకు ప్రతిదీ కూడా ప్రయోజనకరంగా ఉంటుంది. ఫోటో ఉన్నవారికి సీతాఫలం చాలా ఉపయోగకరంగా ఉంటుంది. పొటాషియం, మెగ్నీషియం ఉంటాయి.ఇది రక్తనాళాలను మెరుగైన పనితీరును ప్రోత్సహిస్తుంది. ఈ పండు తియ్యగా ఉంటుంది.దీని గ్లాస్ సైనిక్ లోడ్ తక్కువగా ఉంటుంది.దీని కారణంగా మధుమేహ వ్యాధిగ్రస్తులు కూడా ఈ పండుని తినవచ్చు. అంటున్నారు నిపుణులు అధికంగా తీసుకోకూడదు.

ఈ సీతాఫలాలలో మొత్తం ఫైబర్ ఉంటుంది.కాబట్టి జీర్ణం వ్యవస్థకు మంచి ఔషధమని చెప్పవచ్చు. పండు మలబద్ధకం, ఇతర కడుపు సమస్యలను తగ్గిస్తుంది. సీతాఫలం తింటే పేగు ఆరోగ్యంగా ఉంటుంది. బరువు కూడా తగ్గవచ్చు. సీతాఫలం ఫైబర్ కంటెంట్ మిమ్మల్ని ఎక్కువ సేపు కడుపు నిండిన అనుభూతిని ఇస్తుంది. ఇది మీరు ఎక్కువ తినే కోరికను నివారిస్తుంది. మిమ్మల్ని అతిగా తినకుండా నిరోధిస్తుంది. తక్కువ కేలరీలను కలిగి ఉంటుంది.కాబట్టి, బరువు నియంత్రణలోకి వస్తుంది. సీతాఫలం రక్తహీనత సమస్యను కూడా నివారిస్తుంది.ఎందుకంటే ఇందులో ఐరన్ ఎక్కువగా ఉంటుంది.తద్వారా బలహీనత లేదా రక్తహీనత ఉన్న వారికి ఇది మంచి ఫలం. ఫైబర్ పుష్కలంగా ఉండడం చేత జీర్ణ వ్యవస్థ ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. గ్యాస్, ఆమ్లత్వం,అజీర్ణం అంటే సమస్యలకు ఉపశమనాన్ని అందిస్తుంది. మలబద్ధకం, విరోచనాలతో బాధపడే వారికి ఇది ఒక దివ్య ఔషధంగా పనిచేస్తుందంటున్నారు నిపుణులు.

కళ్లకు కూడా చాలా మంచిది. ఇందులో లూటీన్ ఉంటుంది ఇందులో ఏ విటమిన్ ఉంటుంది. శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు కళ్ళను ప్రియురాడికల్స్ నుంచి రక్షణ కలిగిస్తుంది.విటమిన్ ఏ సమృద్ధిగా ఉండే సీతాఫలం చర్మం, జుట్టు కంటి ఆరోగ్యానికి మేలు చేస్తుంది.ఇది చర్మంపై మొటిమలను, వయసు సంబంధించిన మచ్చలను కూడా తగ్గిస్తుంది.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది