Blood Pressure : ప్రతిరోజు ఈ పండ్లను తీసుకుంటే బీపీకి శాశ్వతంగా చెక్ పెట్టొచ్చు..!
Blood Pressure : ప్రస్తుతం మనం జీవిస్తున్న ఈ జీవనశైలి విధానంలో వయసు తరహా లేకుండా బిపి సమస్యతో ఎంతోమంది ఇబ్బంది పడుతున్నారు… ఎందుకంటే చాలామంది ఉప్పు ఎక్కువగా ఉండే ఆహారాలను ఎక్కువగా తీసుకుంటున్నారు.. ఉప్పు ఆహారంలో సోడియం కంటెంట్ చాలా అధికంగా ఉంటుంది. కాబట్టి దీని వల్ల కూడా అధిక రక్తపోటు సమస్యలు వచ్చే అవకాశం ఉందని ఆరోగ్య నిపుణులు తెలియజేస్తు న్నారు.. అలాగే ఎక్కువ నూనె లేదా ప్రాసెస్ చేసిన ఆహారాన్ని తీసుకుంటూ ఉన్నారు. దీంతో ధమనులలో కొవ్వు పేరుకుపోయి గుండెపోటు సమస్యలతో ఎక్కువ అనారోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. రక్తపోటును నియంత్రించేందుకు చాలామంది మార్కెట్లో దొరికే చాలా రకాల ప్రోడక్ట్స్ ను వాడుతున్నారు.
అయితే వాటి వల్ల చాలా రకాల సైడ్ ఎఫెక్ట్స్ కూడా వచ్చే ఛాన్స్ ఉంది కావున కొన్ని ఇంటి చిట్కాలతో ఈజీగా రక్తపోటు నుంచి బయటపడవచ్చు.. ప్రధానంగా రక్తపోటును నియంత్రించడానికి పండ్లు చాలా రకాలుగా ఉపయోగపడతాయి. దీంట్లో ఉండే గుణాలు రక్తపోటు గుండెపోటు గుండె వైపల్యం త్రిపుల నాళ్ళల వ్యాధి గుండె జబ్బుల నుండి ఈజీగా బయటపడవచ్చు. కావున ఈ ఇబ్బందుల నుండి బయటపడడానికి ఎటువంటి పండ్లను తినాలో మనం ఇప్పుడు చూద్దాం… ఆపిల్ పండు : ఈ ఆపిల్ శరీరానికి చాలా బాగా ఉపయోగపడుతుంది.కావున అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్న వాళ్లకి ఈ పండును అతిగా తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. ఈ ఫ్రూట్స్ లో ఉండే గుణాలు అధిక రక్తపోటును తగ్గించడానికి కూడా ముఖ్యపాత్ర పోషిస్తాయి. అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నవారు.
ప్రతిరోజు ఈ ఫ్రూట్స్ ను తీసుకోవాల్సి ఉంటుంది.. ఆరెంజ్ పండు : ఈ ఆరెంజ్ పండ్లు శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచడమే కాకుండా అధిక రక్తపోటుని కూడా తగ్గిస్తుందని వైద్య నిపుణులు తెలియజేస్తున్నారు. దీనిలో ఉండే విటమిన్ సి ప్రధానంగా సీజనల్ వ్యాధుల నుంచి శరీరాన్ని కాపాడేందుకు ముఖ్యపాత్ర పోషిస్తుంది. కావున అధిక రక్తపోటుతో ఇబ్బంది పడుతున్న వాళ్ళు తప్పనిసరి ఈ బత్తాయి పండ్లను ఉదయం పూట తీసుకోవాలి.. అరటిపండు ఈ అరటిపండు రక్తపోటుతో ఇబ్బంది పడుతున్న వారు తప్పనిసరిగా ప్రతిరోజు తినాల్సి ఉంటుంది. ఈ పండులో పొటాషియం అధిక పరిమాణంలో ఉంటుంది. కావున వీటిని నిత్యం తింటే రక్తపోటు సమస్యలు తగ్గి గుండెపోటు లాంటి వ్యాధుల నుండి బయటపడవచ్చు…