Diabetes : దొండ ఆకులతో షుగర్ కంట్రోల్.. అది ఏలా !
Diabetes : మనము జీవించే విధానం లో మార్పులు వల్ల మనము తీసుకొనే ఆహారంలో మార్పులు వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. దీనిలో ముఖ్యమైనా సమస్య షుగర్ ప్రస్తుతం మనం ఉన్న కాలం లో వయసు రీత్యా కాకుండా . చిన్న పెద్దా తేడా లేకుండా అందరూ ఈ షుగర్ బారిన పడుతున్నారు. అయితే ఈ షుగర్ కంట్రోల్ ఉండడానికి అద్భుతంగా పని చేస్తుంది. ఈ ఆకు మనము రోజు వారిగా ఉపయోగించే కూరగాయ లలో ఒకటి దొండకాయ ఈ దొండకాయ ను తెచ్చి వండుకుంటాము. కానీ ఈ ఆకులను షుగర్ కంట్రోల్ ఉండడానికి అద్భుతంగా పని చేస్తుంది అని ఎవరకి తెలియదు.
ఈ దొండ ఆకులలో మంచి ఔధ గుణాలు ఉన్నాయి అని అంటున్నారు నిపుణులు. షుగర్ ఎందుకు వస్తుంది . అంటేరక్తం గ్లూకోజ్ ను శరీరం లో అన్ని కణాలకి తీసుకెళుతుంది. ఈ గ్లూకోజు అన్ని కణాలు కు చేరకుండా ఉండి పోతే ఇలా షుగర్ వస్తుంది. 2003 సంత్సరం లో శాస్త్రవేత్తలు పరిశోధనలు చేసి షుగర్ కు ఈ దొండ ఆకులు బాగా పనచేస్తుంది అని చెప్పారు. వైద్యo లో ఉపయోగించడం లో ఈ దొండకాయ ఒకటి దీని కాయ కాకుండా దీని ఆకులు కూడా ఉపయోగ పడుతున్నాయి. షుగర్ నీ కంట్రోల్ ఉంచడానికి సహాయపడుతుంది. దొండ ఆకులలో పైబర్, యాంటీ ఇన్ఫ్మేటరీ, మినరల్స్, విటమిన్స్ ఉంటాయి.
Diabetes : ఈ ఆకులను వాడడం ఎలా..
ఈ దొండ ఆకులను నీళ్లతో శుభ్రం చేసుకోవాలి తరువాత వాటిని ఎండ పెట్టుకోవాలి. ఈ ఆకులు ఎండిన తరువాత వాటిని పొడిలా చేసుకొని రోజు అన్నం తిన్న తరువాత అర టీ స్పూన్ నీళ్ళ లో కలిపి తీసుకోవాలి. ఇలా 15 రోజుల వరకు చెయ్యాలి. ఇలా చేయడం వల్ల షుగర్ కంట్రోల్ ఉంటుంది.
ఒక ముఖ్య గమనిక .: ఈ పొడి నీ వాడేటప్పుడు ఎవరికి ఎంత షుగర్ ఉందో చెక్ చేసుకొన్న తర్వాత దాని అనుగుణంగా వాడుకోవాలి.