Diabetic Patients : డయాబెటిస్ పేషెంట్లు బెండకాయను తినొచ్చా… తింటే కలిగే నష్టాలేంటి…!
Diabetic Patients : మనిషికి ఒకసారి షుగర్ వ్యాధి వచ్చింది అంటే చాలు అది జీవితంలో వారిని విడిచిపెట్టరు. ఈ వ్యాధికి మందు కూడా లేదు. కావున దీనిని కంట్రోల్లో ఉంచడం తప్పితే మరొక మార్గం లేదు. అందువల్ల డయాబెటిస్ తో ఇబ్బంది పడేవారు ఆహారంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. లేకుంటే అది ఎంతో ప్రాణాంతకంగా కూడా మారుతుంది. అయితే డయాబెటిస్ పేషెంట్లు బెండకాయను తినవచ్చా లేదా. అనే విషయం ఎంతో మందిని వేధిస్తుంది. అయితే బెండకాయల […]
Diabetic Patients : మనిషికి ఒకసారి షుగర్ వ్యాధి వచ్చింది అంటే చాలు అది జీవితంలో వారిని విడిచిపెట్టరు. ఈ వ్యాధికి మందు కూడా లేదు. కావున దీనిని కంట్రోల్లో ఉంచడం తప్పితే మరొక మార్గం లేదు. అందువల్ల డయాబెటిస్ తో ఇబ్బంది పడేవారు ఆహారంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. లేకుంటే అది ఎంతో ప్రాణాంతకంగా కూడా మారుతుంది. అయితే డయాబెటిస్ పేషెంట్లు బెండకాయను తినవచ్చా లేదా. అనే విషయం ఎంతో మందిని వేధిస్తుంది. అయితే బెండకాయల ను డయాబెటిస్ పేషెంట్లు తినొచ్చా.? తింటే నాష్టాలేంటి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. బెండకాయలలో ఎన్నో రకాల పోషకాలు దాగి ఉన్నాయి. ఇవి ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు కూడా కలిగిస్తుంది. అలాగే ఈ బెండకాయలో విటమిన్ ఏ సి కూడా ఉన్నాయి.
ఇది ఎంతో ఆరోగ్యకరమైన చర్మాన్ని అందించేటప్పుడు కూడా ఎంతో మేలు చేస్తాయి. అలాగే మీ కంటి చూపును మెరుగుపరచటమే కాక రోగనిరోధక శక్తిని పెంచే విటమిన్ సి కూడా దీనిలో ఉంది. అలాగే రక్తంలోని చక్కెర స్థాయిలను తగ్గించడంలో ఈ బెండకాయలు ఎంతగానో మేలు చేస్తాయని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. మీరు గనక డయాబెటిస్ పేషెంట్ అయినట్లయితే మీరు బెండకాయలను తీసుకోవచ్చు. అలాగే బెండకాయలో గ్లైసోమిక్ ఇండెక్స్ అనేవి చాలా తక్కువ పరిమాణంలో ఉంటాయి. ఇది ఎంతో వేగంగా పెరిగిపోతున్న చక్కెర శాతాన్ని కూడా అదుపులో ఉంచుతుంది. దీని వలన రక్తంలో ని చక్కెరను అదుపులో ఉచ్చుతుంది. బెండకాయలో ఉన్నటువంటి ఫైబర్ భోజనం చేసిన తర్వాత రక్తంలోని చక్కెర స్థాయిలను నియంత్రించడంలో కూడా ఎంతో మేలు చేస్తుంది. అలాగే ఈ బెండకాయలో ఉన్నటువంటి క్వెర్సెటిన్ మరియు కాటెచిన్స్ లాంటి యాంటీ ఆక్సిడెంట్లు రక్తంలో చక్కెర స్థాయిలో ఎక్కువగా ఉండడం వల్ల వాటి నుండి కలిగే నష్టం నుండి కూడా మిమ్మల్ని ఎంతో రక్షిస్తుంది. దీని ఫలితంగా రక్త కణాలు అనేవి ఎంతో ఆరోగ్యంగా కూడా ఉంటాయి. అంతేకాక బెండకాయ అనేది ఇన్సులిన్ సెన్సిటివిటీని కూడా పెంచుతుంది.
ఇది శరీరం ఇన్సులిన్ ను ఎంతో ప్రభావంతంగా వాడుకోవడానికి మేలు చేస్తుంది. ఈ ఇన్సులిన్ అనేవి రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడంలో కూడా ఎంతో చక్కగా పని చేస్తాయి. అలాగే ఈ బెండకాయ అనేది గమ్మి ఫుడ్ కావున ఇది జీర్ణ వ్యవస్థకు ఎన్నో ప్రయోజనాలను కూడా చేకూరుస్తుంది. ఇది పేగు యొక్క ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో కూడా ఎంతో బాగా మేలు చేస్తుంది. బెండకాయ మాత్రమే కాదు బెండకాయ నీటిని ఉదయాన్నే తాగడం అలవాటు చేసుకున్నట్లయితే షుగర్ సమస్యతో మీరు ఎప్పుడు ఆసుపత్రికి వెళ్లాల్సిన అవసరం రాదు అని వైద్య నిపుణులు అంటున్నారు. ఇది రక్తంలోని చక్కెర స్థాయిలను నియంత్రించడంలో ఎంతో ముఖ్యపాత్ర పోషిస్తుంది. ఇవి చర్మం పొడిబారడం మరియు ముడతలను నియత్రించడంలో కూడా ఎంతో మేలు చేస్తుంది. ఈ బెండకాయల నీరు ఫీనాలిక్ సన్ బర్న్ అయినటువంటి చర్మాన్ని కూడా శుభ్రపరచటంలో ఎంతో మేలు చేస్తుంది.