Hair Tips : రాత్రి సమయంలో జుట్టుకి నూనె అప్లై చేసి ఉదయాన్నే తలస్నానం చేస్తున్నారా..? అయితే తప్పకుండా ఈ విషయాలను తెలుసుకోవాలి..!! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Hair Tips : రాత్రి సమయంలో జుట్టుకి నూనె అప్లై చేసి ఉదయాన్నే తలస్నానం చేస్తున్నారా..? అయితే తప్పకుండా ఈ విషయాలను తెలుసుకోవాలి..!!

Hair Tips : చాలామంది సహజంగా నిత్యం తలస్నానం చేస్తూ ఉంటారు. అలాంటి సమయాలలో రాత్రి సమయంలో జుట్టుకి నూనె అప్లై చేసి మరునాడు తలస్నానం చేస్తూ ఉంటారు. వాస్తవానికి జుట్టుకు శరీరం లాంటి ఆహారం చాలా ముఖ్యం జుట్టుకు నూనె ఆహారంగా ఉపయోగపడుతుంది. జుట్టుకు సరైన సమయంలో నూనె అప్లై చేయడం వలన జుట్టు బలహీనంగా మారి చిట్లిపోతూ ఉంటుంది. కావున రోజు లేదా వారానికి రెండుసార్లు లేదా మూడుసార్లు జుట్టుకు నూనెతో మసాజ్ చేయడం […]

 Authored By prabhas | The Telugu News | Updated on :5 April 2023,3:00 pm

Hair Tips : చాలామంది సహజంగా నిత్యం తలస్నానం చేస్తూ ఉంటారు. అలాంటి సమయాలలో రాత్రి సమయంలో జుట్టుకి నూనె అప్లై చేసి మరునాడు తలస్నానం చేస్తూ ఉంటారు. వాస్తవానికి జుట్టుకు శరీరం లాంటి ఆహారం చాలా ముఖ్యం జుట్టుకు నూనె ఆహారంగా ఉపయోగపడుతుంది. జుట్టుకు సరైన సమయంలో నూనె అప్లై చేయడం వలన జుట్టు బలహీనంగా మారి చిట్లిపోతూ ఉంటుంది. కావున రోజు లేదా వారానికి రెండుసార్లు లేదా మూడుసార్లు జుట్టుకు నూనెతో మసాజ్ చేయడం చాలా ముఖ్యం. దీనివల్ల చుండ్రు జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది. నూనె అప్లై చేసిన తర్వాత కూడా చాలా సార్లు జుట్టు ఊడిపోతూ ఉంటుంది. నూనె రాసే విధానంలో తప్పులు జరుగుతూ ఉంటాయి.

Do you apply oil to your hair at night and take a shower in the morning

Do you apply oil to your hair at night and take a shower in the morning

అవేంటో ఇప్పుడు మనం చూద్దాం.. జుట్టుకు నూనె అప్లై చేయడానికి సరైన పద్ధతి: వాస్తవానికి జుట్టును జాగ్రత్తగా చూసుకోవాలనుకుంటే మీ జుట్టుపై ఒక గంట కంటే ఎక్కువ నూనె ఉంచవద్దు. మీరు మీ జుట్టుపై ఎక్కువ సేపు ఆయిల్ని ఉంచినట్లయితే అది రంద్రాలను మూసుకుపోయేలా చేస్తుంది. మీ జుట్టు ఆక్సిజన్ చేరకుండా చేస్తుంది. మీ జుట్టులో నూనెను ఎక్కువసేపు ఉంచడం వలన జుట్టు దెబ్బతింటుంది. తలలో మొటిమలు దురదలు లాంటివి వస్తూ ఉంటాయి. దాని వలన జుట్టు రాలడం సమస్య వస్తుంది. మీరు నూనెను గట్టిగా రుద్దకుండా అప్లై చేయాలి. అటువంటి సమయంలో; చుండ్రు సమస్యతో ఇబ్బంది పడుతున్న వారికి లేదా తలపై సహజంగా జిడ్డుగా ఉండే వాళ్ళు నూనె అసలు పెట్టుకోకూడదు.

రాత్రి సమయంలో జుట్టుకు నూనె రాసుకుని ఉదయం షాంపూతో.. తలస్నానం చేస్తున్నారా..  అయితే.. | Are you applying oil to your hair at night and shampooing in the  morning , health , health tips ...

ఈ సమయంలో నూనెని ఎక్కువ సేపు ఉంచడం వల్ల తలపై దుమ్ము, క్రిములు ఆకర్షిస్తూ ఉంటాయి. ఈ సమస్య వచ్చిన తర్వాత పైగా బదులుగా మీరు తడి జుట్టును నూనెను అప్లై చేయడం అస్సలు చేయవద్దు.. జుట్టుకు నూనె అప్లై చేయడంలో ఇటువంటి పొరపాట్లు; చాలాసేపు జుట్టుకు నూనె అప్లై చేయడం వలన జుట్టుకు పుష్కలంగా పోషన దొరుకుతుంది. చాలామంది మహిళలు లేదా పురుషులు ఈ జుట్టు సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాంటి పరిస్థితిలో రాత్రిపూట నూనె అప్లై చేసుకోవడం ఉదయాన్నే లేచి తల స్నానం చేస్తూ ఉంటారు. అయితే ఈ విధంగా చేయటం మానుకోవాలి. ఆయుర్వేద నిపుణుల ప్రకారం జుట్టుకు నూనెను అప్లై చేయడానికి ఒక సమయం ఉంది. మీరు అప్లై చేసినట్లయితే దాని 45 నుంచి 55 నిమిషాల వరకు మాత్రమే ఉంచుకోవాలి. దానికంటే ఎక్కువ సేపు ఉంచడం వల్ల జుట్టు సమస్యలు ఎన్నో వస్తుంటాయి.

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది