Whiskey : మందుబాబులు మీకు ఒక చిన్న టెస్ట్… విస్కీ లో ఎన్ని నీళ్లు కలుపుకోవాలో తెలుసా..? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Whiskey : మందుబాబులు మీకు ఒక చిన్న టెస్ట్… విస్కీ లో ఎన్ని నీళ్లు కలుపుకోవాలో తెలుసా..?

 Authored By aruna | The Telugu News | Updated on :28 February 2024,1:00 pm

ప్రధానాంశాలు:

  •  Whiskey : మందుబాబులు మీకు ఒక చిన్న టెస్ట్... విస్కీ లో ఎన్ని నీళ్లు కలుపుకోవాలో తెలుసా..?

Whiskey : మనదేశం మొత్తంలో విస్కీ తాగేవారు ఎక్కువసంఖ్యలో ఉన్నారు. ఒక్కొక్కరికి ఒక్కోలా ఈమధ్య తాగే అలవాటు ఉంటుంది. ప్రతి ఆల్కహాల్ కొనుగోలులో ఒక పద్ధతి అంటూ ఉంటుంది. కొందరు నీరు లేదా సోడాతో తాగితే మరికొందరు ఐసు తోవిస్కీ తాగుతారు. విస్కీలో ప్రతి ఒక్కరూ తనకు నచ్చినంత నీర కలుపుకొని తాగుతుంటారు. కానీ విస్కీలో 99.90 శాతంఎంత నీరు కలిపితే మంచి రుచిని ఇస్తుందో ఎవరికీ తెలియదు. శాస్త్రవేత్తల ఆలోచన ప్రకారం. విస్కీ రుచిని సంరక్షించడానికి ఎన్ని నీళ్లు కలపాలో మీకు తెలుసా.ఈ ప్రశ్నల జవాబు కోసం ఒక పరిశోధన జరిగింది. వాషింగ్టన్ స్టేట్ యూనివర్సిటీ, మీచి గాన్ స్టేట్ యూనివర్సిటీ ఒరేయ్ గన్ స్టేట్ యూనివర్సిటీకి చెందిన ఆహార శాస్త్రవేత్తలు 2023 పరిశోధనలు చేశారు. ఈ బృందం నీరు,విస్కీ వివిధ నిష్పత్తులపై ఎన్నో పరిశోధనలు చేశారు..

అత్యంత అనుభవం గల శాస్త్రవేత్తలు విస్కీ పై ఎన్నో పరిశోధనలు చేయగా…100 శాతం విస్కీ 90 శాతం విస్కీని10 శాతం నీరు 80 శాతంవిస్కీని 20 శాతం నీటిని,70 శాతం విస్కీని 30 శాతం నీరుతో60 శాతం విస్కీ40 శాతం నీరు50 శాతం విస్కీ 50 శాతం నీటితోఎన్నో పరిశోధనలు చేశారు.80 శాతం విస్కీ 20 శాతం నీళ్లు కలపడం వలన మంచి రుచిని ఇస్తుంది. అని శాస్త్రవేత్తలు చెప్పారు.విస్కీ అసలు రుచి మారే అవకాశం లేదు. ఈ పరిశోధన తరువాత ఇది బెస్ట్ మిక్సింగ్ అని చెప్పారు.నీటిలో బాగా కలపని నాన్ హైడ్రోఫిలిక్ అణువులు తొలగించబడ్డాయి. దీనివలన మంచి రుచిని ఇస్తుంది అని తెలిపారు..

ఈ పరిశోధన ప్రకారం 20 శాతం కంటే ఎక్కువ నీరు విస్కీ రుచిని తగ్గిస్తుంది. 90 శాతం, 10శాతం నీరుకలపటం మంచిది కాదని చెబుతున్నారు. ఈ పరిశోధన ప్రకారం డబల్ పెగ్ అంటే 60ml విస్కీ కి 12ml ఎక్కువ నీళ్లు కలపకూడదు అని చెప్పారు. శాస్త్రవేత్తల ప్రకారం 12ml నీరు, విస్కీకలిపితే రుచి ఉంటుంది. ఎక్కువ నీళ్లు కలపటం వలన విస్కీ పలచగా, రుచి తక్కువగా ఉంటుంది. నిజం చెప్పాలంటే ఇది దాని సహజ రుచిని పాడు చేస్తుంది..

Advertisement
WhatsApp Group Join Now

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది