Soda : మందుబాబులు జర జాగ్రత్త… మద్యపానం కూల్ డ్రింక్ లేదా సోడాతో కలిపి తాగితే ఏం జరుగుతుందో తెలుసా…!
Soda : మద్యపానం శీతల పానీయాలు రెండిట్లోనూ చక్కెర ఎక్కువగా ఉంటుంది. వాటిని కలిపి తీసుకోవడం వల్ల షుగర్ లెవెల్స్ పెరుగుతాయి.. కావున మద్యపానం తాగేటప్పుడు కూల్ డ్రింక్ కానీ సోడా కానీ కలిపి తీసుకోవడం వలన ఏం జరుగుతుందో చాలా మందికి తెలియదు.. మద్యపానం ఎక్కువగా తాగేవారు నీళ్లు, సోడాతో మందును తాగుతూ ఉంటారు. అయితే చూడాలి కార్బన్ డయాక్సైడ్ ఎక్కువగా ఉంటుంది. ఇది ఆల్కహాల్తో కలిసిన వెంటనే ఆల్కహాల్ లో బుడగలు ఏర్పడతాయి. మద్యపానం చెదు రుచిని తగ్గిస్తుంది. మద్యపానం శీతల పానీయాలు సోడను కలపడానికి ప్రధాన కారణం ఇదే అయితే మద్యపానంలో సోడ కలుపి తీసుకోవడం ఆరోగ్యానికి ఎంత మంచిది కాదని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు.
శరీరంలోని కాల్షియం ప్రభావితం చేస్తాయి. దీంతో మూత్రం ద్వారా క్యాల్షియం అధికంగా విసర్జింపబడుతుంది. క్యాల్షియం కరిగిపోవడం వలన ఎముకలు బలహీన పడిపోతాయి. ఇది నిద్రను ప్రభావితం చేస్తుంది. కావున మద్యపానంతో సోడా లేదా శీతలపానీయన్ను కలుపుకోకూడదని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. నిత్యం ఈ విధంగా తాగేవారు డిహైడ్రేషన్ సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. డిహైడ్రేషన్ సమస్య వలన శరీరంలో ఎన్నో వ్యాధులు సంభవిస్తాయి. కావున మద్యపానంతో సోడను కలుపి తాగడం ఆరోగ్యానికి ఎంతో నష్టం చేకూరుతుంది.
కాబట్టి మద్యపానంతో ఈ రెండు కలిపి తాగడం మానుకోండి. ఎవరిని మద్యం తాగొద్దని చెప్పడం లేదు.. కానీ మద్యం లో సోడా కానీ కూల్ డ్రింక్స్ గాని కలిపి తాగకూడదని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. కావున మద్యపానం ప్రియులు మద్యపానం తాగేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటూ లిమిట్ గా తాగితే ఆరోగ్యానికి హాని జరగదు. మద్యపానంలో శీతల పానీయాలు సొడాని కలిపి తీసుకోవడం వలన ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉంది అని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు.