Kakarakaya : “కాకరకాయ” పీరియడ్స్ కి వారం ముందు తీసుకుంటే ఏమవుతుందో తెలుసా…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Kakarakaya : “కాకరకాయ” పీరియడ్స్ కి వారం ముందు తీసుకుంటే ఏమవుతుందో తెలుసా…!

Kakarakaya : కాకరకాయ అంటే చాలా మంది దూరంగా ఉంటారు. ఎందుకంటే అది చేదుగా ఉంటుంది కాబట్టి చాలామంది తినడానికి ఇష్టపడరు.. కానీ కొందరు మాత్రం చాలా ఇష్టంగా తినేస్తూ ఉంటారు.. శరీరంలోని పిండి పదార్థాలు చక్కెర లెవెల్స్ ను తగ్గించడానికి దీనిని బాగా వాడుతుంటారు. చరన్ టీం అనే పదార్థం దీనిలో ఉండడం వలన చేదుగా ఉంటుంది. దీనిరుచి 30 మిల్లీలీటర్ల కాకరకాయ రసాన్ని తీసుకున్నప్పుడు చక్కెర శాతం 42 శాతం వరకు తగ్గినట్లు పరిశోధనలు […]

 Authored By prabhas | The Telugu News | Updated on :14 December 2022,3:00 pm

Kakarakaya : కాకరకాయ అంటే చాలా మంది దూరంగా ఉంటారు. ఎందుకంటే అది చేదుగా ఉంటుంది కాబట్టి చాలామంది తినడానికి ఇష్టపడరు.. కానీ కొందరు మాత్రం చాలా ఇష్టంగా తినేస్తూ ఉంటారు.. శరీరంలోని పిండి పదార్థాలు చక్కెర లెవెల్స్ ను తగ్గించడానికి దీనిని బాగా వాడుతుంటారు. చరన్ టీం అనే పదార్థం దీనిలో ఉండడం వలన చేదుగా ఉంటుంది. దీనిరుచి 30 మిల్లీలీటర్ల కాకరకాయ రసాన్ని తీసుకున్నప్పుడు చక్కెర శాతం 42 శాతం వరకు తగ్గినట్లు పరిశోధనలు చెబుతున్నాయి.. 1) అధిక మద్యపానం చేసే వారికి మత్తు దిగాలంటే రెండు చేయించాలా కాకరకాయ రసాన్ని ఇస్తే ఇరుగుడ్ల ఉపయోగపడుతుంది.. 2) పాదాలు మంటగా ఉన్నప్పుడు కాకరకాయ రసం వాటికి అప్లై చేస్తే చాలా ఉపశమనం కలుగుతుంది..

3) కడుపులో నులిపురుగులతో ఇబ్బంది పడుతున్న పిల్లలకి అరచెంచా కాకరకాయ రసం ఒక చెంచా తేనె కలిపి రాత్రి పూట పడుకునే ముందు మూడు నాలుగు రోజులు అలా తాగిస్తే కడుపులో పురుగులు చనిపోతాయి.. 4) హర్ష మొలలతో ఇబ్బంది పడేవారు నెలరోజుల పాటు రెండు మూడు చెంచాల కాకరకాయ రసం మజ్జిగలో కలిపి తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. 5) అల్ప రక్తస్రావం అయ్యే స్రీలు కాకరకాయ రసం, తేనెలను ఒక చెంచా చొప్పున రుతు స్రావానికి వారం రోజులు ముందు నుంచి త్రాగితే పరిస్థితి మంచిగా మెరుగుపడుతుంది. 6) కాకరకాయ కూరను తరచుగా తీసుకుంటే దానిలోని విటమిన్ ఏ బి సి ఇనుము తదితరాలు కంటిచూపు మెరుగు పడుతుంది. ఒక చెంచా నిమ్మరసం ఒక చెంచా కాకరకాయ రసం 4 ,5 మిరియాలు తేనెల్లో కలిపి పరగడుపున మూడు నాలుగు తీసుకుంటే ధర్మవ్యాదులు, దురదలు, గజ్జి లాంటివి పోతాయి. 7) మధుమేహం స్థూలకాయ సమస్యలతో ఇబ్బంది పడేవారు రోజు పరిగడుపున 30 మెల్లి లీటర్ల చొప్పున కాకరకాయ రసం తీసుకుంటే చక్కెర వ్యాధి అదుపులో ఉంటుంది.

Do you know what happens if you take Kakarakaya a week before your period

Do you know what happens if you take Kakarakaya a week before your period

8) కాకర రసాన్ని తీసుకోలేని వాళ్ళు కాయలని నీడలో ఎండబెట్టి గింజలతో సహా పొడి చేసి ఒక స్పూన్ పొడి తో మరో స్పూన్ నేరేడు గింజల పొడి ఉసిరి పొడి నీటిలో కలిపి పరిగడుపున తాగినట్లయితే మొదట్లో ఉన్న షుగర్ వ్యాధి కంట్రోల్ లోకి వస్తుంది. అయితే ఈ కాకరకాయ రసాన్ని రోజుకి 30 మిల్లీమీటర్లు మించి తీసుకున్నట్లయితే అజీర్ణం వాంతులు లాంటి సమస్యలు రావచ్చు కాబట్టి ఈ కాకరకాయ రసం తీసుకునేటప్పుడు కేవలం 30 మిల్లీలు లీటర్లు మాత్రమే తీసుకోవాలి. అలాగే ఎండాకాలంలో కాకరకాయలు కూర కొంచెం వేడి చేసి మలబద్ధకానికి దారితీస్తూ ఉంటుంది. కావున వేసవిలో కాకరకాయలు కి దూరంగా ఉండటం మంచిది. ఇన్సులిన్ తీసుకునేవారు కాలయ వ్యాధులతో ఇబ్బంది పడేవారు కాకరకాయ రసాన్ని ఆయుర్వేద వైద్యులు సలహా తీసుకున్న తర్వాతనే వాటిని తీసుకోవాలి. అ

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది