Honey – Lemon Juice : చాలామంది ఉదయం పరిగడుపున తేనె, నిమ్మరసం కలిపి నీళ్లను తాగుతూ ఉంటారు. అధిక బరువు అలాగే అధిక కొలెస్ట్రాల్ తగ్గుతుందని ఈ విధంగా తాగుతూ ఉంటారు. ఉదయం పరిగడుపున తీసుకుని ఆహారం మన ఆరోగ్యం మీద ఎంతో కీలకమైన ఎఫెక్ట్ని చూపుతూ ఉంటుంది. కావున తీసుకునే ఆహారం మీద తప్పక శ్రద్ధను పెట్టాలి. అప్పుడే మన ఆరోగ్యం చాలా బాగుంటుంది. మనలో చాలామంది ఉదయం లేవగానే గోరువెచ్చని నీరు పరిగడుపున దాన్లో తేనె, నిమ్మ రసం కలుపుకొని తాగుతూ ఉంటారు. నిమ్మరసం, తేనె ఈ రెండిట్లోనూ సహజ సిద్ధమైన హీలింగ్ లక్షణాలను కలిగి ఉంటుంది. పాతకాలం నుండి నిమ్మరసం తేనెలను సహజ సిద్ధమైన వైద్యంలో వాడుతూ ఉంటారు. కాబట్టి పరిగడుపున తీసుకుంటే మంచిదని చాలామంది నమ్ముతూ ఉంటారు.
అయితే ఎలా తీసుకుంటే ఎన్ని ఉపయోగాలు కలుగుతాయో చూద్దాం.. నిమ్మకాయలో అమ్లము ఉంటుంది. ఇది జీర్ణ ప్రక్రియలో సహాయపడి వ్యర్ధాలను విషాలను బయటికి నెట్టివేయడంలో ఉపయోగపడుతుంది. దీనిలో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు శరీరంలోని ఇన్ఫెక్షన్ తరిమికొడుతుంది. అలాగే శరీరం నుండి విషాన్ని బయటికి పంపించడానికి ఉపయోగపడుతుంది. పెద్దప్రేగు యొక్క పనితీరును మెరుగుపరిచి కడుపును శుభ్రం అయ్యేలా చేస్తుంది. ఒకవేళ ఈ విధంగా తీసుకుంటే గ్యాస్ సమస్య పెరిగే అవకాశం ఉంటుంది. ఈ మిశ్రమాన్ని తాగిన తర్వాత కనీసం ఒక గంట వరకు కాఫీ లేదా టీ తాగకూడదని గుర్తుపెట్టుకోవాలి. తేనె వాడేటప్పుడు ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలి. కంపెనీ తేనె కాకుండా ఆర్గానిక్ తేనె వాడితే చాలా మంచిది కావున దీని నెంబర్ తాగి ఈ ఉపయోగాలను పొందవచ్చు…
జీర్ణం కానీ ఆహారం పేగు కణాలు మరియు చనిపోయిన బ్యాక్టీరియా యొక్క ఉత్పత్తి కారణంగా తరచుగా మన కడుపులో లోపలి పొర పూస్తుంది. కావున ఆ పరిస్థితి ఉన్న వ్యాధులకు దారితీస్తుంది. గోరువెచ్చని నీటిలో నిమ్మకాయ మరియు తేనె కలిపి తీసుకోవడం వలన పేగు యొక్క గోడలు ముఖ్యంగా పెద్దప్రేగు వచ్చేది తమయి విషాలను బయటకు పంపిస్తుంది. ఒక విధంగా చెప్పాలంటే పెద్ద ప్రేగు యొక్క పక్షాలను జరుగుతుంది. దానివల్ల శరీరంలో పోషకాలను గ్రహించడానికి విషయాన్ని వదిలించుకోవడానికి ఉపయోగపడుతుంది. ప్రేగు కదిలికలను ఉత్తేజపరిచి తీసుకున్న ఆహారం బాగా జీర్ణం అయ్యేలా చేసి మలబద్ధకం సమస్య లేకుండా చేస్తుంది. అలాగే గ్యాస్ సమస్య ఉన్నవాళ్లు ఉదయం పరిగడుపున తేనె, నిమ్మరసం కలిపి తీసుకో
Mechanic Rocky Movie Review : ఈ ఇయర్ ఆల్రెడీ గామీ, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాలతో ప్రేక్షకుల ముందుకు…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ ఫినాలే ఎపిసోడ్‌కి దగ్గర పడింది. టాప్ 5కి ఎవరు వెళతారు,…
Google Sundar Pichai : అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ Donald Trump మరియు Google గూగుల్ సీఈఓ…
India : కొన్నేళ్లుగా భారత్- కెనడా దేశాల మధ్య ఉద్రిక్త వాతావరణం కొనసాగుతుండడం మనం చూస్తూనే ఉన్నాం. అయితే తాజాగా,…
Bank Account : ఒకప్పుడు ఒక వ్యక్తికి ఒక బ్యాంక్ ఖాతా మాత్రమే ఉండేది. కానీ ఇప్పుడు ఒక్కో వ్యక్తికి…
Periods : ప్రస్తుతం మన జీవనశైలి మరియు ఆహారపు అలవాట్లలో వచ్చిన మార్పుల కారణం చేత యువతను ఎన్నో రకాల…
Bobby : రచయితగా కెరియర్ స్టార్ట్ చేసిన బాబి తర్వాత ఆ అసిస్టెంట్ డైరెక్టర్‌గా మారాడు. పవర్ సినిమాకి బాబీ…
Sleep : మనం ఆరోగ్యంగా ఉండాలి అంటే మనం తీసుకునే ఆహారం అనేది ఎంత ముఖ్యమో నిద్ర కూడా అంతే ముఖ్యం…
This website uses cookies.