Durva Grass : వినాయకునికి నైవేథ్యంగా ఈ మొక్క మీ ఆరోగ్య సమస్యలను నయం చేస్తుందంటే నమ్ముతారా…!!
Durva Grass : వినాయకునికి నైవేథ్యంగా గరికె ను సమర్పిస్తారనే సంగతి మన అందరికీ తెలిసిన విషయమే. అయితే వినాయకుని దేవాలయాల్లో గరికె ను విరిగా వాడతారు. అయితే గరికె లో ఉన్న ఆరోగ్య ప్రయోజనాల గురించి మీకు తెలుసా. దీని వాడకం వల్ల మనకు ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. అయితే ఈ కలుపు మొక్క ఆరోగ్య సమస్యలను ఎలా నయం చేస్తుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం… – యూరినరీ ట్రక్ట్ ఇన్ఫెక్షన్ మరియు దురద లేక […]
ప్రధానాంశాలు:
Durva Grass : ఈ కలుపు మొక్క మీ ఆరోగ్య సమస్యలను నయం చేస్తుందంటే నమ్ముతారా...!!
Durva Grass : వినాయకునికి నైవేథ్యంగా గరికె ను సమర్పిస్తారనే సంగతి మన అందరికీ తెలిసిన విషయమే. అయితే వినాయకుని దేవాలయాల్లో గరికె ను విరిగా వాడతారు. అయితే గరికె లో ఉన్న ఆరోగ్య ప్రయోజనాల గురించి మీకు తెలుసా. దీని వాడకం వల్ల మనకు ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. అయితే ఈ కలుపు మొక్క ఆరోగ్య సమస్యలను ఎలా నయం చేస్తుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం…
– యూరినరీ ట్రక్ట్ ఇన్ఫెక్షన్ మరియు దురద లేక అలర్జీ గనక ఉన్నట్లయితే గరిక గడ్డితో కషాయం చేసి తాగితే ఈ సమస్య నుండి వెంటనే ఉపశమనం పొందవచ్చు.
– ఈ గరిక రసాన్ని తీసుకొని దానిలో కాస్త నిమ్మ రసం మరియు కొద్దిగా తేనె కలుపుకొని నిత్యం ఖచ్చితంగా తీసుకున్నట్లయితే మూత్రనా ళానికి సంబంధించిన అన్ని రకాల సమస్యలు కూడా దూరం అవుతాయి..
– తలనొప్పి మరియు మైగ్రేన్ సమస్య ఉన్నవారు కూడా దీనిని బాగా గ్రైండ్ చేసుకొని మెత్తని పేస్టులా చేసి దీనిలో కాస్త నిమ్మ రసం వేసుకొని బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని తలకు రాసుకొని కొద్దిసేపు విశ్రాంతి తీసుకోండి. దీంతో నొప్పి నుండి ఉపశమనం పొందుతారు..
– ఈ గరికె గడ్డి రసంలో కొంచెం బెల్లం కూడా కలుపుకొని ఖచ్చితంగా తీసుకోవడం వలన పీసీఒడీ మరియు రుతుక్రమ సమస్యలు, అధిక రక్త స్రావం లాంటి సమస్యల నుండి కూడా బయటపడవచ్చు.
– అజీర్ణం మరియు కడుపు ఉబ్బరం, మలబద్ధకం, జీర్ణ క్రియ సంబంధిత సమస్యలకు కూడా ఈ గరికె గడ్డి దివ్య ఔషధం లాగా పని చేస్తుంది. ఇది శరీరం నుండి మలినాలను కూడా బయటకు పంపిస్తుంది..
-రక్తం స్వచ్ఛంగా ఉండాలి అంటే గరికె గడ్డిని మీ డేట్ లో భాగం చేసుకోవాలి. అలాగే గరికె గడ్డి రసాన్ని ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో కలుపుకొని తీసుకుంటే చాలా మంచిది. అంతేకాక ఇది రక్తని శుద్ధి చేయడమే కాకుండా ఇతర ఆరోగ్య సమస్యలను కూడా దూరం చేస్తుంది…