Kidney Stones : కిడ్నీలో రాళ్లు పోవాలంటే వీటిని తినండి…!
Kidney Stones : కిడ్నీలో రాళ్లు సహజ పద్ధతులో ఎలా పోగొట్టాలో తెలుసుకుందాం. ముందుగా అసలు కిడ్నీలోకి రాళ్లు ఎలా ఏర్పడతాయి అనేది తెలుసుకుంటే మనం రోజు తినే ఆహారంలో ఏదో ఒక వేస్ట్ అంటే చిన్న చిన్న వెంట్రుకలు కంటికి కంటికి ఆనని ఇసుక లాంటి పదార్థాలు మనకు తెలియకుండానే మన నోటి ద్వారా పంపేస్తూ ఉంటాం. అలా వెళ్ళిన వెంట్రుకలు కడుపులో పేరుకు పోతాయి. అయితే ఒక వెంట్రుక ఏం చేస్తుంది అనే కదా.. అలా మనకు తెలియకుండా మన శరీరంలోకి వెళ్లిన అనేక వెంట్రుకలు ఒకచోట చేరి ఒక చిన్నపాటి రాయిలా ఏర్పడుతుంది. వీటిని మనం కిడ్నీలో ఉండే రాళ్లు అంటాం. ఇదే నీకు సైన్స్ పరంగా చెప్పాలంటే ప్రతి రోజు మూత్రపిండాలు మీరు రక్తం కలిపి కనీసం 600 నుంచి 700 లీటర్ల ద్రవాలను వడపోస్తూ ఉంటాయి. ఈ క్రమంలో వ్యర్థ పదార్థాలన్నీ విసర్జించబడతాయి.
మధుమేహం ఉన్న వారిలో ఈ పరిమాణం మరింత ఎక్కువగా ఉంటుంది. రక్తంలో కాల్షియం ఫాస్ఫేట్లు ఆక్సిలేట్లు మెగ్నీషియం యూరియా ప్రధానంగా ఉంటాయి. ఒకవేళ అవసరానికి మించి ఉంటే ఇవే అతి చిన్న స్పటికాలుగా మారుతాయి. కొన్నిసార్లు ఒకే ఒక్క స్పటికను కూడా రాయిగా మారవచ్చు… లేదా కొన్ని కలిసి రాయిగా ఏర్పడతాయి.. కొంతమందిలో విటమిన్ ఏ డీ లు కూడా ఎక్కువగా ఉన్నా విటమిన్ బి కాంప్లెక్స్ తక్కువగా ఉన్న వాళ్ళు ఏర్పడడానికి ఎక్కువ అవకాశం ఉంది. రాళ్లు ఏర్పడడానికి యూరిక్ యాసిడ్ ఒక బలమైన కారణంగా కూడా చెప్పొచ్చు. అందుకే మాంసాహారంలో రాళ్లు ఎక్కువగా ఏర్పడుతూ ఉంటాయి. థైరాయిడ్ సమస్య కారణంగా వేసుకునే మందులు గ్యాస్టిక్ సమస్యల కారణంగా తీసుకుని జలసిస్ లాంటి ద్రవాలు కూడా వాళ్ళు తాగడానికి కారణం అవుతాయి. ఈ ద్రవాల్లో క్యాల్షియం ఉండటం వలన రాళ్లు ఏర్పడుతూ ఉంటాయి.
దాదాపు పది శాతం రాళ్లు దీర్ఘకాలిక సమస్యల కారణంగా సంవత్సరల తరబడి తీసుకునే మందుల వల్లే ఏర్పడుతూ ఉంటాయి. రోజు మద్యపానం చేసే వారిలో కూడా ఈ సమస్యలు ఎక్కువగా కనబడుతూ ఉంటాయి. ఈ రాళ్ళను తొలగించుకోవడానికి వీటిని తీసుకుంటే సరిపోతుంది. అవసరమైన అంత నీరు తాగకపోవటం వల్ల రాళ్లు ఏర్పడడానికి ఒక ప్రధాన కారణం అని చెప్పవచ్చు.. వాళ్ళు ఉన్నాయ్ అని తెలిసిన వెంటనే ఎక్కువగా నీరు ద్రవపదార్థాలు తీసుకోవాలి. రోజుకు కనీసం గా ఐదు నుండి ఆరు లీటర్ల నిరుద్ తప్పనిసరి కిడ్నీ రాలేదు కరిగించడానికి ఇది చక్కని చిట్కా మరొకటి మెంతులు నీటిలో నానబెట్టి తీసుకోవటం ఒక స్పూన్ మెంతులు తీసుకొని ఒక గ్లాస్ నీటిలో రాత్రంతా నానబెట్టాలి. పొద్దున్నే లేవగానే ఖాళీ కడుపుతో ఈ నీటిని తాగాలి. ఈ విధంగా చేస్తే కిడ్నీలో రాళ్లు పోతాయి. అంతేకాకుండా శరీరంలో ఉన్న విష పదార్థాలను కూడా ఈ ద్రవం బయటకు పంపిస్తుంది. అరటి చెట్టు బెరడు ఇది నిజానికి ఒక కూర లాగా వండుతారు. దీనిలో పోషకాలు ఎక్కువగా ఉంటుంది.
రాళ్లు తీసివేస్తుంది అనే నమ్మకం గట్టిగా ఉంది. మరొకటి కొత్తిమీర ఆకులు సాధారణంగా కొత్తిమీరని గార్నిష్ గా ఉపయోగిస్తాం. కానీ దీనికి చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఒక నీటి గిన్నెలో కొత్తిమీర ఆకులు తీసుకొని కాచుకోవాలి. ఆ తరువాత ఆ నీటిని తాగాలి. ఇంకో బెస్ట్ టిప్ ఏంటంటే నేరేడు పండు ఈ పండు దొరికే సీజన్లో రోజుకి ఒకటి చొప్పున తిన్నా సరే కడుపులో ఉండే వెంట్రుకలు చిన్నపాటి రాళ్లు పూర్తిగా కరిగించే శక్తి ఈ నేరేడు పండుకుంది. కాబట్టి తప్పనిసరిగా నేరేడు పండ్లను వీలైనంత ఎక్కువగా తీసుకోండి. మూత్రపిండాల్లో రాళ్లను శస్త్ర చికిత్స నుండి తప్పించుకోవాలి అంటే ఈ సులభమైన పరిష్కారాలు ఇవే..