Fertility Problem : లాప్ టాప్, స్మార్ట్ ఫోన్ల వల్ల అమ్మ అనే పిలుపుకి “శాపం”.. ఆరోగ్య నిపుణులు చెప్పే విషయాలు తెలిస్తే షాక్ అవ్వక తప్పదు…!
ప్రధానాంశాలు:
Fertility Problem : లాప్ టాప్, స్మార్ట్ ఫోన్ల వల్ల అమ్మ అనే పిలుపుకి "శాపం".. ఆరోగ్య నిపుణులు చెప్పే విషయాలు తెలిస్తే షాక్ అవ్వక తప్పదు...!
Fertility Problem : ప్రస్తుతం మనం చూస్తున్న కాలంలో ప్రతి ఒక్కరి చేతులలో స్మార్ట్ ఫోన్లు, అలాగే లాప్టాప్ లు ఇలా అందరూ వాటితో బిజీ అయిపోతున్నారు.. వాటితోనే కాలం గడుపుతూ బంధాలకి విలువలను ఇవ్వడం లేదు.. ఈ రోజుల్లో పెరిగిన టెక్నాలజీ కొత్త కొత్త సమస్యలను తీసుకువస్తుంది. ఈ నేపథ్యంలో లాప్ టాప్ ,స్మార్ట్ ఫోన్లు అనేవి జీవితంలో ఒక భాగంగా అయిపోయాయి…అయితే వీటిని ఎక్కువగా వాడడం వలన సంతాన సాఫల్య సమస్యలు రావచ్చని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. కొన్ని పరిశోధనల ప్రకారం మూవీల ఎఫెక్ట్ కు సంబంధించిన ప్రాముఖ్యత న్యాయకత్వం మరిన్ని వంటి అంశాలపై చర్చించేలా ఇటీవలలో పరిశోధనలు చేశారు.
ఇందులో అంతర్జాతీయ లెవెల్స్ ప్రశంసలు పొందిన వ్యక్తులు స్థానికంగా నడిచి ఆలోచనలు జరుపుకోవడానికి ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ ఈవెంట్లో నిపుణులు మొబైల్స్ ,లాప్ టాప్స్ అధికంగా వాడటం వల్ల కలిగే నష్టాలను తెలియజేశారు.. ఆ నష్టాలు ఏంటి ఇప్పుడు మనం చూద్దాం… మానవ మనసు ప్రవర్తనపై చలనచిత్రాల ప్రభావం పై నిపుణుల తమ అభిప్రాయాలను పంచుకున్నారు. మూవీలే సమాజానికి అర్థం అంటున్నారు. అవి ఒకరి వైఖరి ప్రవర్తన ఆలోచనలు ఎఫెక్ట్ చేస్తున్నాయి. అదే విధంగా ఐవీఎఫ్ కి సంబంధించిన ప్రాముఖ్యత గురించి అలాగే అమ్మ అవ్వడానికి ఈ విధానం ఎలా సాయపడుతుందని దానిపై కూడా చర్చించారు. 40% కేసులలో వందత్వానికి పురుషులు మాత్రమే కారణమని పరిశోధనలో తేలింది.
మొబైల్స్,లాఫ్ టాప్స్ అతి వినియోగం వలన సంతానోత్పత్తి రేటును కూడా ఎఫెక్ట్ చేస్తుందని పరిశోధనలు పేర్కొంటున్నాయి. దానివలన వీలైనంతవరకు వారితో దూరం పాటించాలని చెప్తున్నారు. అదేవిధంగా పలువురు వయసు గురించిన ముందస్తు షరతులపై తన అనుభవాలను కూడా చెప్పారు. వయసు గురించి ఆలోచించకుండా జీవితాన్ని ఆనందంగా గడపాలని చెప్తున్నారు. ప్రధానంగా స్ఫూర్తి పొందే కథలను తెలుసుకోవడం, జీవితంలో ముందుకు సాగేందుకు దోహదం చేస్తాయని తెలిపారు..