Atibala Plant : ఈ అతిబల మొక్క ఉపయోగం తెలిస్తే.. మగవారు అస్సలు వదలరు…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Atibala Plant : ఈ అతిబల మొక్క ఉపయోగం తెలిస్తే.. మగవారు అస్సలు వదలరు…!

 Authored By aruna | The Telugu News | Updated on :30 January 2024,12:00 pm

ప్రధానాంశాలు:

  •  Atibala Plant : ఈ అతిబల మొక్క ఉపయోగం తెలిస్తే.. మగవారు అస్సలు వదలరు...!

Atibala Plant  : ఆయుర్వేదం ప్రకారం ఈ మొక్కను సరైన పద్ధతిలో వినియోగించడం వల్ల శరీరానికి వచ్చే ఎన్నో రోగాల నుంచి దూరంగా ఉండొచ్చు. ముఖ్యంగా మగవారిలో లైంగిక పరంగా ఉన్న ఆ సమస్యకు చెక్ పెట్టడానికి ఈ మొక్క అద్భుతంగా సహాయపడుతుంది. మరి ఇంతకీ మెక్క ఏంటి.?దాన్ని వాడుకునే సరైన పద్ధతి ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం… ఈ మొక్క వేడి ప్రాంతాల్లో ఎక్కువగా ఈ మొక్క పెరుగుతూ ఉంటుంది. ఆకులు చూడడానికి గుండ్రంగా ఉంటాయి. అలాగే ఈ మొక్క ఎత్తుగా పెరుగుతుంది. సాంప్రదాయ ఆయుర్వేదంలో ఎప్పటినుంచో కూడా ఈ యొక్క అతిబల మొక్కను వినియోగిస్తూ వస్తున్నారు. ఈ మొక్క వేర్లు, ఆకులు, పువ్వులు, విత్తనాలు, కాండం వంటి అన్ని భాగాలు కూడా ఆయుర్వేదంలో ఎప్పటినుంచో కూడా వినియోగిస్తూ వస్తున్నారు.దీనిని ముద్రగడ, దువ్వెన బెండ, అని కూడా అంటూ ఉంటారు అయితే మొక్కతో మగవారిలో ఉండే శిక్రాట్ సమస్యను తొలగించుకోవచ్చు.

అతిబల చెట్టు, పువ్వులు చూడడానికి గుండ్రంగా టైర్ లాగా ఉంటాయి.. ఒక అప్పటి రోజుల్లో వీటితో ఆడుకునేవారు పువ్వులు చూడడానికి దువ్వెన ఆఖరంలో ఉంటే కాబట్టి తలకు కూడా దువ్వుకుంటూ ఉండేవారు. అయితే ఈ చెట్టు బంగారమని చెప్పుకోవచ్చు. ఈ చెట్టు వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు నయమైపోతాయని ఆయుర్వేదం చెబుతోంది. ఈ చెట్టు ఒకటి ఉంటే చాలు జీవితాంతం ఎటువంటి వ్యాధి రాకుండా జాగ్రత్త పడొచ్చని ఈ మొక్కలో ఉన్న ఔషధ గుణాలు మరే చెట్టులో లేవని ఆయుర్వేద నేతలను అంటున్నారు.సీజనల్ గా వచ్చి ఎన్నో సమస్యలు తగ్గించుకోవడానికి ఈ మొక్కని ఎలా వాడుకోవాలి ఇప్పుడు మనం చూద్దాం… ముందుగా అతిబల ఆకులను సేకరించి శుభ్రంగా కడిగి నీటిలో వేసి మరిగించుకోవాలి. ఇది తీసుకోవడం వల్ల ఇప్పుడు చెప్పుకున్న సమస్యల నుంచి దూరంగా ఉండొచ్చు. దానికి వేడి చేసినప్పుడు అంటే కొంతమందికి విపరీతంగా వేడి చేస్తూ ఉంటుంది.

అటువంటి వారికి కూడా అతిబల చాలా బాగా సహాయపడుతుంది. శరీరంలో శ్వాస సంబంధ సమస్యలు అంటే బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ అనేవి తగ్గిపోతాయి. మగవారికి ఇప్పుడు చెప్పబోయే చిట్కా బాగా సాయపడుతుంది. మగవారిలో ఎవరైతే సీగ్రస్ సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. అటువంటివారు 100 గ్రాముల ఈ యొక్క అతిబల ఆకులు పొడి అలాగే 100 గ్రాముల పట్టిక 100 గ్రాముల శతావరి పొడి తీసుకుని మిక్స్ చేసుకోవాలి. ఇలా చేసుకున్న పౌడర్ ని పాలతో కలిపి రాత్రి పూట తీసుకోవడం వల్ల మగవారిలో సీగ్రస్కరణ సమస్య తగ్గుతుంది. అలాగే మూత్రంలో మంట వచ్చిన రాళ్లు ఏర్పడిన ఈ ఆకుల వల్ల సమస్యలు తొలగిపోతాయి. జ్వరం తగ్గుతుంది. దంతాల సమస్యలు ఉన్నవారు ఈ ఆకులు రసాన్ని నోట్లో వేసుకుని నమిలితే దంతాల సమస్యలు తగ్గిపోతాయి. అంతేకాకుండా ఈ ఆకులతో చేసిన కషాయాన్ని తాగడం వల్ల నడుము నొప్పి తగ్గుతుంది. డయాబెటిస్ రెగ్యులేట్ చేసుకోవడానికి కూడా అతిబల కషాయం బాగా సాయపడుతుంది.

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది