Avoid This Food : బెండకాయలు తిన్నాక ఇవి తిన్నారంటే …. యమ డేంజర్… అవేమిటో తెలుసా…?
ప్రధానాంశాలు:
Avoid This Food : బెండకాయలు తిన్నాక ఇవి తిన్నారంటే .... యమ డేంజర్... అవేమిటో తెలుసా...?
Avoid This Food : కోన్ని రకాల కూరగాయలు తిన్న తర్వాత కొన్ని ఆహారాలు తింటే.. అంతే సంగతులు. ఒకవేళ తింటే ఏం జరుగుతుందో తెలుసుకుందాం.బెండకాయ ఒక పోషకమైన కూరగాయ. కానీ, దీనిని కొన్ని ఆహారాలతో కలిపి తింటే, అది ఆరోగ్యానికి హాని చేస్తుంది. ఆయుర్వేద నిపుణుల ప్రకారం, బెండకాయ తిన్న తర్వాత కొన్ని ఆహారాన్ని తింటే జీర్ణ సమస్యలు, చిత్ర పిండాల్లో రాళ్లు వంటి సమస్యలు వస్తాయి.

Avoid This Food : బెండకాయలు తిన్నాక ఇవి తిన్నారంటే …. యమ డేంజర్… అవేమిటో తెలుసా…?
Avoid This Food పాలు
బెండకాయ, పాలు కలిపి తినడం వల్ల శరీరంలో కాల్షియం ఆక్సలైట్ ఏర్పడుతుంది. కిడ్నీలో రాళ్ళకు దారితీస్తుంది. అలాగే,ఇది జీర్ణ క్రియను బలహీనపరుస్తుంది. కఫ దోషాన్ని పెంచుతుంది.
టీ : బెండకాయ తిన్న వెంటనే టీ తాగడం వల్ల టీ లోని టానిన్లు బెండకాయలోని పోషకాలను శరీరం గ్రహించకుండా అడ్డుకుంటాయి. ఇది పోషకాహార లోపానికి దారితీస్తుంది. అలాగే, ఇది కఫ దోషాన్ని పెంచుతుంది. ఇది జీర్ణ, శ్వాసకోశ సమస్యలకు కారణమవుతుంది.
ఆరోగ్య చిట్కాలు : బెండకాయ తిన్న తర్వాత కనీసం గంట సేపు వేచి ఉండి ఆ తర్వాత ఇతర ఆహారాలు తినడం మంచిది. బెండకాయను సరైన పద్ధతిలో వండి తినండి. ఏమైనా ఆరోగ్య సమస్యలు ఉంటే, బెండకాయ తినే ముందు వైద్యుని సంప్రదించడం ఉత్తమం. బెండకాయ తిన్న తర్వాత పాలు, టీ ని వెంటనే తాగడం మానుకోవడం మంచిది.