Ginger : ఈ నాలుగు వ్యాధులు ఉన్న పేషెంట్లకు… అల్లం మంచిది కాదు అని మీకు తెలుసా…!!
ప్రధానాంశాలు:
Ginger : ఈ నాలుగు వ్యాధులు ఉన్న పేషెంట్లకు... అల్లం మంచిది కాదు అని మీకు తెలుసా...!!
Ginger : భారతీయుల వంటగది ఒక ఔషధ గని అని చెప్పొచ్చు. అయితే పోపుల పెట్టెలు చాలా రకాల మసాల దినుసులు ఉంటాయి. అటువంటి మసాలా దినుసులలో ఒకటి అల్లం కూడా. అయితే భారతీయులు శాఖాహారం వంట చేసిన లేక మాంసాహారం వంట చేసిన అల్లాన్ని మాత్రం కచ్చితంగా వాడతారు. అయితే ఈ అల్లం లో ఎన్నో రకాల పోషకాలు దాగి ఉన్నాయి. అయితే ఎన్నో ప్రయోజనాలు కలిగి ఉన్న ఈ అల్లం అతిగా కూడా తీసుకోవటం మంచిది కాదు. మరి ముఖ్యంగా చెప్పాలంటే ఈ నాలుగు వ్యాధులు ఉన్నవారు అల్లాన్ని అస్సలు తినకూడదు. అయితే అల్లం అనేది కండరాలను ఎంతో ఆరోగ్యంగా ఉంచడంలో ఎన్నో రకాల పోషకాలను కలిగి ఉంటుంది. ఈ అల్లం అనేది జీర్ణక్రియను మెరుగుపరచడంలో కూడా ఎంతో హెల్ప్ చేస్తుంది. అయితే ప్రెగ్నెంట్ టైంలో అల్లం ఎక్కువగా తీసుకోవటం అంత మంచిది కాదు. ఇది శరీరానికి హాని కలిగించే సామర్థ్యాన్ని కూడా కలిగి ఉంది.
మహిళలు ప్రెగ్నెంట్ టైం లో అల్లం అధికంగా తీసుకోవడం వలన కండరాల నొప్పి అనేది ఏర్పడి నెలలు కూడా నిండా కొండానే డెలివరీ కి దారి తీస్తుంది. అయితే ఎంతో మంది వైద్యులు చివరి మూడు నెలలు గర్భిణీలు అల్లం తినకూడదు అని సలహా ఇస్తూ ఉంటారు. అలాగే ప్రెగ్నెంట్ ప్రారంభంలో మార్నింగ్ సిక్ నెస్ నుండి బయటపడెందుకు మాత్రం అల్లం కొద్దిగా తీసుకోమని కూడా చెబుతూ ఉంటారు. ఈ అల్లం అనేది శరీరంలో రక్తప్రసరణ పెంచడానికి కూడా ఎంతో హెల్ప్ చేస్తుంది. అలాగే మధుమేహం మరియు ఊబకాయ సమస్యలను తగ్గించటంలో కూడా ఈ అల్లం ఎంతో హెల్ప్ చేస్తుంది. అయితే శరీరంలో హిమోఫిలియా సమస్య గనక ఉంటే అల్లాన్ని తీసుకుంటే ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తుంది.
ఈ హిమోఫిలియా అనేది జన్యుపరమైన రుగ్మత. వీరికి చిన్న గాయం తగిలిన విపరీతమైన రక్తస్రావం జరిగి ఒక్కొక్కసారి మరణం కూడా సంభవిస్తుంది. కాబట్టి హిమోఫిలియా మందులు వాడేవారు అల్లం తినడం వలన మందుల ప్రభావం అనేది తగ్గుతుంది. అయితే అధిక బరువు అనేది ఎంత పెద్ద సమస్యో అలాగే తక్కువ బరువు ఉండడం కూడా అంతే పెద్ద సమస్య. అయితే మీరు బరువు పెరగాలి అని ప్రయత్నిస్తే మాత్రం అల్లం ఉన్న ఆహారాలకు దూరంగా ఉండాలి. ఈ అల్లం లో ఫైబర్ అనేది సమృద్ధిగా ఉంటుంది. ఇది కడుపులోని pH స్థాయిలను పెంచడం వలన జీర్ణవ్యవస్థను ప్రేరేపిస్తుంది. మీరు నిత్యం అల్లం తీసుకోవటం వలన జుట్టు రాలడంతో పాటుగా రుతుక్రమం సక్రమంగా రాకుండా పోతుంది. అలాగే హైపర్ టెన్షన్ లేక డయాబెటిస్ మంత్రులను వాడేవారు అల్లం తక్కువగా తీసుకుంటే మంచిది. ఈ అల్లం అనేది రక్తాన్ని పలుచగా చేసి రక్తపోటును తగ్గిస్తుంది. కాబట్టి అల్లం అనేది సాధారణంగా ఆరోగ్యానికి మంచిదే అయినప్పటికీ ఇది యాంటీ కొంగ్యూలెంట్స్ మరియు బీటా బ్లాకర్స్ లేక ఇన్సులిన్ లాంటి మందుల ప్రభావాన్ని కూడా తగ్గిస్తుంది…