Skin : 40 ఏళ్లు దాటినా ఇంకా 20 ఏళ్లు అన్నట్లు… మీరు అందంగా ఉండాలంటే.. ఇలా చేయండి..?
ప్రధానాంశాలు:
Skin : 40 ఏళ్లు దాటినా ఇంకా 20 ఏళ్లు అన్నట్లు... మీరు అందంగా ఉండాలంటే.. ఇలా చేయండి..?
Skin : యుక్త వయసులో ఉన్న అందచందాలు, వయసు మీద పడిన తరువాత 40 సంవత్సరాల వయసు తరువాత యవ్వనంలో ఉన్నంత అందం ఉండదు. అయితే దీని కోసం చర్మాన్ని రక్షించుకోవడం చాలా అవసరం. చర్మ సౌందర్య కోసం బొప్పాయ, పెరుగు, అలోవెరా, పసుపు వంటి సహజ పదార్థాలు Skin చర్మానికి మేలు చేస్తాయి. బొప్పాయ అన్ని కాంతివంతంగా చేస్తాయి. పెరుగు, పసుపు పేస్టు ముడతలను తగ్గిస్తుంది. అలోవెరా జెల్ చర్మాన్ని హైడ్రేట్ చేస్తుంది. సంవత్సరాలు తర్వాత సిరం వాడటం, సంస్కక్రీంలు అప్లై చేయడం కూడా ముఖ్యమే. ఎప్పుడూ అనుసరించడం ద్వారా మీ చర్మం మరింత ఆరోగ్యoగా కాంతివంతంగా కూడా మారుతుంది. సంవత్సరాలు దాటిన తర్వాత కూడా అందం కోల్పోకుండా చర్మ సంరక్షణ పై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. మనం చర్మాన్ని అందంగా ఉంచుకోవడానికి క్రీములో లోషన్స్ వివిధ సాధారణమైన మన చర్మాన్ని కాంతివంతంగా ఉంచటానికి ఉపయోగపడతాయి. అయితే ఇవే కాకుండా మరింత సహజ మార్గాలను కూడా అనుసరిస్తే ఎక్కువ ప్రయోజనం కలగవచ్చు. పెరుగు, అలోవెరా, పసుపు, బొప్పాయ సహజమైన పదార్థాలు ముఖ్యమైనవి అప్లై చేయడం ద్వారా మన చర్మం మరింత ఆరోగ్యంగా, యవ్వనంగా మారుతుంది. ఏ చిక్కలని ఎలా ఉపయోగించాలో తెలుసుకుందాం…
Skin చర్మం చక్కగా కాంతివంతం ఉండాలంటే..?
పెరుగు, పసుపు, బొప్పాయ వంటి పదార్థాలు సహాయంతో మన చర్మం చక్కగా కాంతివంతంగా ఉంచుకోవచ్చు. బొప్పాయ ఫేస్ ప్యాక్, ఇటువంటి ఫేస్ ప్యాక్ 40 ఏళ్లు పైబడిన వారికీ కూడా ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. బొప్పాయిలో నా యాంటీ ఆక్సిడెంట్లు చర్మాన్ని పొడిబారటం, ముడతలు వంటి సమస్యలు తగ్గించడంలో చాలా బాగా ఉపయోగపడుతుంది. నా పైన చర్మం కూడా మృదువుగా మారుతుంది. ఎక్స్ ఫోలియేట్ ఇవ్వడానికి ప్యాక్ ఉపయోగపడుతుంది. ముఖంపై ఏర్పడిన మచ్చలను కాలేయ పదార్థాలను తొలగించడం ద్వారా ముడతలు తగ్గిస్తుంది.
అయితే పెరుగు, పసుపు కలిపి ఉపయోగించడం కూడా చర్మం కోసం మంచి ఉపాయం. పేస్టు చర్మంపై ఉన్న ముడతలను తగ్గించి, పైన్ లైన్స్ ను రద్దు చేస్తుంది . పసుపు యాంటీ బ్యాక్టీరియల్ గుణాలను కలిగి ఉంది. ఇది చర్మాన్ని శుభ్రపరుస్తుంది. పెరుగు చర్మాన్ని హైడ్రేట్ చేస్తుంది. ద్వారా చర్మం మృదువుగా, కాంతివంతంగా తయారవుతుంది. మీరు ఈ పేస్ట్ ని వారానికి ఒకటి రెండు సార్లు ఉపయోగిస్తే మెరుగైన ఫలితాలను పొందవచ్చు. ఇది సింపుల్ గా ఇంట్లోనే దొరికే బ్యూటీ టీప్.
అలోవెరా కూడా చర్మానికి ఒక అద్భుతమైన బ్యూటీ టిప్. ఇది త్వరగా వృద్ధాప్యాన్ని రాకకుంటా, చర్మ ముడతలు లేకుండా కీలకపాత్రను పోషిస్తుంది. అలోవెరా జెల్ చర్మాన్ని తేమగా ఉంచుతుంది. పొడి భారటం,బాగా ఎక్సోల్యేట్ కావడం నుండి చర్మాన్ని రక్షిస్తుంది. దీన్ని ప్రతిరోజు ముఖంపై అప్లై చేస్తే వృద్ధాప్య ఛాయలు చర్మాన్ని మెరిసేలా చేస్తుంది. చర్మ ఆరోగ్యంగా కూడా ఉంచుతుంది.
అలాగే ముఖం మీద సన్ స్క్రీన్ లొకేషన్స్ తప్పనిసరిగా వాడాలి. 40,000 తర్వాత కూడా చర్మంలో మార్పులు రావడం సహజమే. సమస్యలు ఎదుర్కోవాలంటే సి రమును ఉపయోగించడం చాలా అవసరం. రెటినోయిడ్ ఆధారిత సిరములు. చర్మం పైన కొల్లాజెన్ స్థాయిలను పెంచి చర్మాన్ని జారుడు లేకుండా చేస్తాయి. చర్మాన్ని ఎక్స్పోలియేట్ చేసి చనిపోయిన కణాలను తొలగిస్తాయి. దీని ద్వారా చర్మం కొత్తగా మెరిసేలా ఉంటుంది. సిరం ను చర్మ రకాన్ని దృష్టిలో పెట్టుకొని ఎంచుకోవడం మంచిది. వయసు పెరిగే కొద్దీ సన్ స్క్రీన్ లోషన్స్ వాడడం మర్చిపోతున్నారు. 40 సంవత్సరాలు దాటిన తర్వాత కూడా సన్ స్క్రీన్ ఉపయోగించడం చాలా అవసరం. సంస్కృలోషను UV కిరణాల నుండి చర్మాన్ని కాపాడుతుంది. ఇది టానింగ్, న ల్లమచ్చలు, అనారోగ్యంగా ఉంచుటకు పనిచేస్తుంది. కావున సన్ స్క్రీన్ లోషన్ ను ప్రతిరోజు తప్పక వాడాలి. ఎండలో బయటికి వెళ్లేటప్పుడు ఈ సన్ స్క్రీన్ లోషన్ ని వాడాలి. పైన చెప్పిన ఈ చిట్కాలు అన్నీ 40 ఏళ్ల తర్వాత కూడా మీరు యవ్వనంగా కాంతివంతంగా కనిపించాలంటే. ఇందులో ఇచ్చిన చిట్కాలు అన్ని అనుసరిస్తే, చర్మం మరింత ఆరోగ్యకరంగా ముడతలు లేకుండా అందంగా, కాంతివంతంగా, వృద్ధాప్య ఛాయలు రాకుండా నిత్యం యవ్వనముగా ఉండేలా చేస్తుంది.