Guilandina Bonduc : ఈకాయ ఆరోగ్యానికి చేసే మేలు తెలిస్తే.. ఎక్కడున్నా వెతికి మరి తెచ్చుకుంటారు
ప్రధానాంశాలు:
ఈకాయ ఆరోగ్యానికి చేసే మేలు తెలిస్తే.. ఎక్కడున్నా వెతికి మరి తెచ్చుకుంటారు
Guilandina bonduc : గచ్చకాయల గురించి ఈ తరం పిల్లలకు తెలియకపోవచ్చు. కానీ మనం చిన్ననాటి రోజుల్లో ఈ గజ్జి కాయలతో భలేగా ఆడుకుంటున్న సందర్భాలు కచ్చితంగా గుర్తుకొస్తాయి.. ఈ గచ్చకాయలు భారతదేశం అంతటా మనకు చోట దర్శమిస్తూ ఉంటాయి. అటువి ప్రాంతాల్లో ఎక్కువగా విస్తరించి ఉండే ఈ గచ్చ కాయలు తీరప్రాంతాలలో , బంజర భూములలో అధికంగా చెట్లు ఉన్న కొన్ని అడవుల్లో చెట్లను అంటిపెట్టుకొని తీగల పాకుతూ ఉంటుంది. వీటిని కేవలం ఆట వస్తువుగా మాత్రమే చూసి ఉంటాం మనం.. కానీ వీటి ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే మాత్రం ఆశ్చర్య పోవాల్సిందే.. అయితే ఈ గచ్చకాయ గింజలు ఉపయోగాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం..
నిజానికి ఈ గచ్చకాయ గింజలలోపల పశుపచ్చ చిక్కటి ద్రవం ఉంటుంది. ఈ ద్రవంలో అయోడిన్ పదార్థం ఎక్కువగా ఉంటుంది.వీటి గింజలు రుచికి చేదుగా అనిపిస్తాయి. ఇకపోతే గచ్చకాయ చెట్టు యొక్క కాయలు, ఆకులు, బెరడు ఇలా ఎన్నో రకాలుగా మనం ఆయుర్వేద వైద్యంలో వీటిని ఉపయోగిస్తున్నారు. అంతేకాదు జీర్ణశక్తిని బాగా పెంచి శరీరంలో రక్తం శుద్ది చేయడానికి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా కళ్ళకు చర్మకాంతికి, మెదడుకు ఈ గచ్చకాయ గింజలను ఆయుర్వేదంలో కూడా ఉపయోగిస్తుంటారు. ఖచ్చితంగా జుట్టు వస్తుందని ఆయుర్వేదం చెబుతూ ఉంటుంది.
చర్మవ్యాధులు అల్సర్స్ డయాబెటిస్, దగ్గు, కడుపులో పురుగులు, నరాల వాపులు టైల్స్ ఎలా ఎన్నో రకాల సమస్యలను దూరం చేసుకోవడానికి ఈ ఖర్చు కాయలు ఉపయోగిస్తారు.మరిఆరోగ్యానికి చేసే మేలు గురించి తెలుసుకుందాం. గజ్జికాయ ఇదివరకు చిన్న పిల్లలకు దిష్టి తగలకుండా కట్టేవారు ఈ గింజ గురించి చాలామంది తెలియకపోవచ్చు.. కానీ ఆయుర్వేదం హోమియోపతి ఔషధాల్లో దీన్ని ఎక్కువగా వాడతారు. గచ్చకాయ రక్త దోషాలను కఫాన్ని తగ్గిస్తుంది. వీటికి జనశక్తిని పెంచే గుణం ఉంది. రక్త రుద్దకి తోడ్పడే శక్తి కూడా ఉంది. వాటి గింజలను గ్లాస్ నీటిలో రాత్రిపూట నానబెట్టి ఆ నీటిని తాగితే మధుమేహం కంట్రోల్ అవుతుంది. గచ్చకాయ చెట్టు పూల రసాన్ని ప్రతిరోజు తీసుకుంటే షుగర్ వ్యాధి అదుపులో ఉంటుంది.