Hair Tips : కుచ్చులు కుచ్చులుగా రాలిన జుట్టు వారంలోని ఇంచులు ఇంచులుగా పెరుగుతుంది | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Hair Tips : కుచ్చులు కుచ్చులుగా రాలిన జుట్టు వారంలోని ఇంచులు ఇంచులుగా పెరుగుతుంది

Hair Tips : హెయిర్ బాగా పెంచుకోవడానికి ఇదివరకు మీరు చాలా రకాల రెమెడీస్ తయారు చేసుకుని ఉండొచ్చు.. అయితే ఈ రెమెడీస్ స్పెషలిటీ ఏంటో ఈ మీరు పూర్తిగా చూస్తే అర్థమవుతుంది. ఇది నిజంగా చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఎందుకంటే ఇందులో మనం వాడే ఇంగ్రిడియంట్స్ తిరుగులేని ఇంగ్రిడియంట్స్ స్పెషల్గా హెయిర్ కి సంబంధించి ఎంత అద్భుతంగా పనిచేస్తాయి. మీరు అప్లై చేసుకున్న ఒకటి రెండు సార్లకే అద్భుతమైన రిజల్ట్ ఉంటుంది. మీరు నమ్మండి ఈ […]

 Authored By aruna | The Telugu News | Updated on :9 June 2023,12:00 pm

Hair Tips : హెయిర్ బాగా పెంచుకోవడానికి ఇదివరకు మీరు చాలా రకాల రెమెడీస్ తయారు చేసుకుని ఉండొచ్చు.. అయితే ఈ రెమెడీస్ స్పెషలిటీ ఏంటో ఈ మీరు పూర్తిగా చూస్తే అర్థమవుతుంది. ఇది నిజంగా చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఎందుకంటే ఇందులో మనం వాడే ఇంగ్రిడియంట్స్ తిరుగులేని ఇంగ్రిడియంట్స్ స్పెషల్గా హెయిర్ కి సంబంధించి ఎంత అద్భుతంగా పనిచేస్తాయి. మీరు అప్లై చేసుకున్న ఒకటి రెండు సార్లకే అద్భుతమైన రిజల్ట్ ఉంటుంది. మీరు నమ్మండి ఈ రెమిడీ మీరు తయారు చేసుకోండి చాలా అద్భుతంగా మీ హెయిర్ అందంగా తయారవుతుంది. వేసవిలో జుట్టు రాలడానికి కారణం డిహైడ్రేషన్ కొన్నిసార్లు ఒత్తిడి మధ్య నీరు తాగడం మర్చిపోయాం. బయట వాతావరణం చల్లగా ఉన్నప్పటికీ శరీరానికి తగినంత నీరు తీసుకోము. ఇదే జుట్టు రాలే సమస్యను మరింత తీవ్రతరం చేస్తుంది. నీరు ఎక్కువగా తాగడమే ఈ సమస్యకు పరిష్కారం.

వేసవిలో దాహం తీర్చుకోవడానికి తీపి పానీయాలు తాగుతాం గానీ చెక్కర పానీయాలు ఎక్కువగా తీసుకోవడం వల్ల కూడా జుట్టు డామేజ్ అయిపోతుంది. ఈరోజు మనం తయారు చేసుకునే రెమిడీ మీరు వాడితే అసలు జుట్టు ఊడనే ఊడదు.. బలంగా దృఢంగా తయారవుతుంది. అయితే ఇక్కడ ఇంకో విషయం గుర్తుంచుకోవాలి. వయస్సు నిత్య తల పల్చబడిపోయిన లేదా బట్ట బురవన్న వాళ్ళయినా పోషకాహారాలు తీసుకుంటూ ఇటువంటి రెమెడీస్ వాడితే మంచి రిజల్ట్ ఉంటుంది. అలాగే జుట్టు నేరసిపోతే అటువంటి వారు ఈ రెమిడిని రెగ్యులర్ గా వాడుకుంటే హెయిర్ కి సంబంధించిన ఎటువంటి సమస్యలు రాకుండా ఉన్న జుట్టు మనం కాపాడుకోవచ్చు.. అరేమిడి తయారు చేసుకోవాలో వాటికి ఏమి కావాలో చూసేద్దాం. ముందుగా ఒక కడాయిలో ఒక మూడు స్పూన్ల వరకు మెంతులు వేసుకోండి. మెంతుల్లో ఉండే బీటా కెరోటిన్ యాంటీ ఆక్సిడెంట్ విటమిన్ ఏ ఉండడం వల్ల జుట్టులో ఉండే ఫ్రీ రాడికల్స్ ని రిమూవ్ చేయడంలో మెంతులు బాగా ఉపయోగపడతాయి.. అంతేకాకుండా బీటా కెరోటిన్ వల్ల జుట్టు బాగా పెరుగుతుంది.

hair that falls out in clumps grows inches in weeks

hair that falls out in clumps grows inches in weeks

మనందరికీ హెయిర్ లో డెడ్ సెల్స్ అని లివింగ్ సెల్స్ అని ఉంటాయి. కదా మన మెంతులు దివ్య ఔషధంగా మన హెయిర్ ని ప్రొటెక్ట్ చేయడంలో గాని మీరు చక్కగా పనిచేస్తాయి. ఫ్రెండ్స్ ఇప్పుడు ఇదే బాండీలో ఒక గుప్పెడువరకు కరివేపాకును తీసుకోండి. కరివేపాకు వంటలకు ఎంత రుచిస్తాయో మనందరికీ తెలిసిందే అంతే కాకుండా మన అందాన్ని కూడా మరింతగా వస్తుంది. ఇవి హెయిర్ ఫాల్కల్స్ లో మెలిని ఉత్పత్తి చేయడానికి పనిచేస్తాయి. దీంతో జుట్టు నల్లగా ఉంటుంది. తెల్ల జుట్టు సమస్య పోతుంది. ఇప్పుడు ఇదే బాండీలో ఆరు లేదా ఏడు లవంగాలను వేసుకోండి. ఇప్పుడు ఈ మూడింటిని బాగా ఒకసారి కలిపి లో ఫ్లేమ్ లో డ్రై రోస్ట్ చేసుకోవాలి.

లవంగాలు రక్తప్రసరణను పెంచడం ద్వారా జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తాయి. ఈ మూడింటిని చల్లారిన తర్వాత పౌడర్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పౌడర్ ను ఇప్పుడు ఒక బౌల్ తీసుకోండి.. అందులో మనం ఇప్పుడు మిక్సీ చేసుకున్న పౌడర్ ఉంది కదా అది ఒక రెండు స్పూన్ల వరకు వేసుకోండి. ఇందులోనే ఒక కప్పు వరకు ప్యూర్ కోకోనట్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఈ రెండింటిని బాగా కలపండి. ఇలా కలిపిన తర్వాత మరొక బౌల్లోకి గరిట సహాయంతో వడకట్టుకోండి. ఇంతే ఫ్రెండ్స్ మనకి ఆయిల్ రెడీ అయిపోయింది. ఈ రెమెడీస్ మీరు తయారు చేసుకుని రెగ్యులర్గా వాడితే మంచి రిజల్ట్ ఉంటుంది.

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది