Hair Tips : కేవలం 15 రోజులలో జుట్టు ఊడడాన్ని ఆపేసే నిజమైన డ్రింక్…! | The Telugu News : Latest Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | బ్రేకింగ్ న్యూస్ తెలుగు

Hair Tips : కేవలం 15 రోజులలో జుట్టు ఊడడాన్ని ఆపేసే నిజమైన డ్రింక్…!

Hair Tips : ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ వచ్చేసి జుట్టుకి సంబంధించిన రెసిపీ ఒత్తయిన జుట్టు కోసం ఎన్నో ఆయిల్స్, షాంపులను వాడి వాడి విసిగిపోయి ఉంటారు. అయితే అటువంటివారు ఈ స్మూతీని 15 రోజులు క్రమం తప్పకుండా తాగి చూడండి.. మీరు అద్భుతమైన రిజల్ట్ ని చూస్తారు. దీనికి కావాల్సిన పదార్థాలు : సన్ ఫ్లవర్ సీడ్స్, జీడిపప్పులు, పుచ్చ గింజలు, బాదం పప్పులు, చియాసిక్స్, అంజీర్, ఎండు ద్రాక్షలు, ఖర్జూరాలు, అరటిపండు, కొబ్బరి […]

 Authored By prabhas | The Telugu News | Updated on :24 November 2022,3:00 pm

Hair Tips : ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ వచ్చేసి జుట్టుకి సంబంధించిన రెసిపీ ఒత్తయిన జుట్టు కోసం ఎన్నో ఆయిల్స్, షాంపులను వాడి వాడి విసిగిపోయి ఉంటారు. అయితే అటువంటివారు ఈ స్మూతీని 15 రోజులు క్రమం తప్పకుండా తాగి చూడండి.. మీరు అద్భుతమైన రిజల్ట్ ని చూస్తారు. దీనికి కావాల్సిన పదార్థాలు : సన్ ఫ్లవర్ సీడ్స్, జీడిపప్పులు, పుచ్చ గింజలు, బాదం పప్పులు, చియాసిక్స్, అంజీర్, ఎండు ద్రాక్షలు, ఖర్జూరాలు, అరటిపండు, కొబ్బరి నీళ్లు, మొదలైనవి…

దీని తయారీ విధానం : ముందుగా ఒక బౌల్ తీసుకొని దానిలో నాలుగు జీడిపప్పులు, నాలుగు బాదం పప్పులు, పొత్తు తిరుగుడు పప్పు రెండు స్పూన్లు, పుచ్చ పప్పు రెండు స్పూన్లు, ఒక అంజీర, ఒక పది ఎండు ద్రాక్షాలు, ఒక స్పూన్ చియా సిక్స్, ఇవన్నీ వేసి వాటిలో నీటిని వేసి నైట్ మొత్తం నానబెట్టుకోవాలి. మరునాడు వాటిని తీసుకొని బ్లండర్లో పోసుకొని దాన్లో అరటిపండు ముక్కలని కూడా వేసుకొని ఈ అరటిపండు అనేది పూర్తిగా ఆప్షనల్ పొట్టకి ఫుల్లీగా ఉండడం కోసం దీనిని వాడుకోవచ్చు.

Hair Tips on Hair fall Control smoothi

Hair Tips on Hair fall Control smoothi

వద్దు అనుకున్న వాళ్లు దీనిని పక్కన పెట్టొచ్చు. తర్వాత దీనిలో ఖర్జూరం ఈ ఖర్జూరం కూడా గింజ ఉన్నది మాత్రమే తీసుకొని దానిలో గింజ తీసేసి దాన్లో వేసుకొని తర్వాత కొబ్బరి నీళ్లు ఒక గ్లాస్ పోసుకొని బాగా స్మూత్ గా బ్లెండ్ చేసుకోవాలి. ఈ విధంగా బ్లెండ్ చేసుకున్న జ్యూస్ ని 15 రోజులపాటు నిత్యం తీసుకున్నట్లయితే జుట్టు ఒత్తుగా, పొడవుగా పెరుగుతుంది. దీనిని తీసుకోవడం వలన 100% రిజల్ట్ వస్తుంది. జుట్టు రాలే సమస్య అంటేనే ప్రోటీన్స్ లోపం ఉన్నట్లు ఆ ప్రోటీన్స్ లోపం అంతా పోవాలి అంటే ఈ ఈ స్మూతీ డైలీ తాగినట్లయితే ఆ సమస్య పోతుంది.

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది