Hair Tips : కలబందతో షాంపూ తయారు చేసి ఇలా వాడి చూడండి… మీ జుట్టు రాలే సమస్యలకు ఇక చెక్.
Hair Tips : ఐటమ్ 3 ప్రస్తుతం మన జీవించే జీవన శైలిలోని కొన్ని వాతావరణ మార్పుల వల్ల అలాగే మనం తీసుకునే ఆహారపు అలవాట్లు వలన అందరికీ జుట్టు రాలే సమస్యలు ఎక్కువ అవుతున్నాయి అలాగే మనం వాడే కొన్ని కెమికల్స్ షాంపులు వలన కూడా జుట్టు బాగా రాలిపోతుంది. మరికొందరు ఉద్యోగరీత్యా పొల్యూషన్ లో ఉండడం వలన కూడా జుట్టు ఊడిపోతుంది ఇలాంటి జుట్టు రాలే సమస్యలకు చెక్ పెట్టాలి అంటే కలమంద షాంపు తయారు చేసి వాడాల్సిందే అయితే కలమంద అంటే అందరికీ తెలిసింది. కలమందలో మంచి ఔషధ గుణాలు ఉన్నాయి.
ఈ కలమందలో యాంటీ వైరల్ యాంటీ ఫంగల్ , యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ, ఇన్ప్ల మెంట్రీ అధికంగా ఉంటాయి అలాగే దీనిలో గిబ్బన్ అనే కెమికల్ ఉంటుంది. ఇన్ని పోషకాలు కలిగి ఉన్న కలమందతో షాంపూ తయారు చేద్దాం దీనికి కావాల్సిన పదార్థాలు ; కలబంద, కరివేపాకు మందార పూలు తయారీ విధానం ; కలబంద ఒక మట్టను తీసుకుని దాని సైడ్లు కట్ చేసుకుని తీసుకోవాలి తరువాత దాన్ని ముక్కలుగా కట్ చేసుకోవాలి మందార పూలను ఒక ఆరు పూలు తీసుకొని దాని ఆకులు కూడా తీసుకొని ఒక గుప్పెడు కరివేపాకు కూడా తీసుకొని వీటన్నిటిని మిక్సీలో వేసి ఒక గ్లాసు నీళ్లు వేసి జల్ వచ్చేవరకు పట్టుకోవాలి.
తరువాత దానిని బయటకు తీసి ఒక బౌల్లో వేసి ఒక 15 మినిట్స్ వేడి చేయాలి. తర్వాత దానిని చల్లార్చుకోవాలి తర్వాత వడకట్టుకోవాలి దీనిని ఒక డబ్బాలో స్టోర్ చేసుకుని ఇలా మీరు తలస్నానం చేసి 30 నిమిషాలు ముందు కుదుళ్లకు బాగా అప్లై చేసుకోవాలి తర్వాత ఎటువంటి షాంపూ వాడకుండా కడిగేయొచ్చు లేదా డైరెక్ట్ గా కూడా షాంపు లాగా కూడా వాడవచ్చు ఇలా వాడడం వల్ల ఊడిన జుట్టు రావడమే కాదు జుట్టు ఇక రాలడం అంటూ ఉండదు కలమందలో ఒక జుట్టు సమస్యనే కాదు మన బాడీ మొత్తాన్ని కూడా పనిచేస్తుంది జుట్టు ఒత్తుగా నల్లగా స్మూత్ గా మారుతుంది అలాగే తలనొప్పులు ఉన్న తగ్గిపోతాయి.